Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Shut
(v), ( a), మూసుట, వేసుట. * the door ఆ తలుపు వెయ్యి. he * the knife ఆ కత్తిని మడిచినాడు. he * his hand చేతిని ముడుచుకొన్నాడు. he * the purse ఆసంచి మూతిబిగ్గట్టినాడు. * your mouth నోరుముయ్యి. he * themin వాండ్లను లోగావేసి తలుపు మూసినాడు. he * them out వాండ్లను లోనికి రానియ్యకుండా తలుపు మూసుకొన్నాడు. he * his eyes to the truth వాడు చూచీచూడక వుండినాడు, ఉపేక్షగా వుండినాడు. he * up shop వాడు అంగడి విడిచి పెట్టినాడు, వర్తకమును చాలించుకొన్నాడు. he * up the shop అంగడి మూశినాడు, అంగడి యెత్తినాడు. they * up the road వాండ్లు ఆ దోవను మూశివేసినారు, కట్టివేశినారు. he * himself up యింట్లో కూర్చుండి తలుపు వేసుకొన్నాడు, దాచుకొన్నాడు. they * him up in a house వాణ్ని వొకయింట్లోవేశి మూశిపెట్టినారు.
To Shill-i-shall-i
(v), ( n), డోలాయమానపడుట.
To Yean
(v), ( a), to bring forth, or bear young ఈసుట, ఇది గొర్రెలు వాటి గురించిన మాట.
Equanimity
(n), ( s), సమభావము, సహిష్ణుత, శాంతము, నిబ్బరము, నిశ్చింత.he met his misfortunes with * వాడికి వచ్చిన ఆపదలకు వాడు తొణకలేదు.
Knowing
(adj), తెలివిగల, జ్ఞాతయైన, ప్రవీణతగల, ఇంగిత మెరిగిన, భావజ్ఞులైన, కార్యవ్యక్తులైన.
To Hang
(v), ( n), వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.
Fleshmonger
(n), ( s), కటికవాడు.
Latinized
(adj), లాటిన్‌భాషాజటిలమైన.
Toned
(adj), స్వనము గల, ధ్వనిగల. deep * గంభీర రవము గల. high * nobleఘనమైన.
Preferable
(adj), ఉత్తమమైన, శ్రేష్ఠమైన. this is * to the rest కడమ వాడికంటే యిదివాసి, మేలు, నయము.
Lady
(n), ( s), దొరసాని, నాయకి, యజమానురాలు. sit like a * ! పెద్దమనిషిగా కూర్చో. the gentleman and the lady wer talking ఆయన ఆమె మాట్లాడుతూ వుండిరి.the gentlemen and ladies దొరలు దొరసానులు. the old * ముసలిది. a young * చిన్న.he and his * arrived అతడు అతడి పెండ్లామున్ను వచ్చిచేరినారు. the servants went and told their * పనివాండ్లు పోయి దొరసానితో చెప్పుకొన్నారు. my * ! (or, madam !) will you please to give me leave for today ? అమ్మా నేటి దినానికి శలవు యిస్తారా. Our Lady అనగా the Virgin Mary some Hindu Saints are called by this name thus : Our * of the small pox పోలేరమ్మ. the * saint of Madras called Yagatta (i. e. St. Agatha) చెన్న పట్టణపు గ్రామదేవతయైన యేగాత. a * in waiting పరువు గల పరిచారకురాలు,ఆడపాప. a * of easy virtue బోగముది. the * in the straw (Todd in Johnson)బాలింతరాలు. a *'s man సొగసుగాడు.
Sea-service
(n), ( s), వాడ కొలువు. naval war వాడ యుద్ధము.a naval force యుద్ధవాడలు.
Forage
(n), ( s), దోచుకొని తెచ్చిన వస్తువులు, దోపిడి, కొల్ల,మేత, ఆహారము.
Venison
(n), ( s), the flesh of deer లేడి మాంసము ఇర్రిమాంసము. any thing taken in the chase వేటలో చంపబడ్డ జీవము.
To Hollow
(v), ( a), తొలుచుట, బొక్క చేసుట పల్లము చేసుట. a ruby *ed so as to be transparent కుచ్చె తీసిన కెంపు.
To Oil
(v), ( a), నూనె పూసుట, నూనె చమరుట, పట్టించుట. they *edhis palm వాడికి లంచము యిచ్చినారు.
Cricket
(n), ( s), (insect) యిలకోడి, కీచురాయి ఉప్పుమిడత. or game పెద్ద గుండ్లతోమైదానము మీద ఆడే ఆట. or stool మూడు నాలుగు కాళ్ల మూడైనా, నాలుకాళ్లైనా గలపీట.
To Trust
(v), ( n), నమ్మి వుండుట. if I say one thing I * you will pardon meనేను వొక మాట అంటాను తమరు నన్ను మన్నించవలెను.
Asleep
(adv), నిద్రపోతూ, నిద్రగా. my leg is * నా కాలు తిమురుగా ఉన్నది. theyfell * వాండ్లు నిద్రపోయిరి. while he was dropping * వాడికి కూరుకు పట్టుతూవుండగా.
Waster
(n), ( s), one who squanders property, సొమ్మును పాడుచేశేవాడు,దురర్వయము చేశైవాడు, దూబరదిండి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149757
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112987
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95628
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close