Telugu Meaning of Hanger

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hanger is as below...

Hanger : (n), ( s), a sword ఖడ్గము,కరవాలము. or copse డొంక. a * on ఆశ్రితుడు,పోష్య వర్గుడు. bell * యిండ్లలో ఘంటలు వేలాడకట్టే కంచరవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Validity
(n), ( s), strength, force బలము, గట్టి, దార్ఢ్యము, భద్రము. he questioned the * of the bond యీ పత్రములో బలము లేదన్నాడు.
Oddity
(n), ( s), వింత, చోద్యము, విచిత్రము.
Goer
(n), ( s), నడిచేటిది, పొయ్యేటిది, వెళ్లేవాడు.
Fleshbrush
(n), ( s), వొళ్లు తోముకొనే బురుసు.
Cave
(n), ( s), గుహ, బిలము.
Chick
(n), ( s), కోడిపిల్ల కొన్ని చోట్ల బిడ్డలను గురించిన్ని ముద్దుగా చెప్పుతారు.
To Germinate
(v), ( n), అంకురించుట, మొలకెత్తుట.
Virtually
(adv), indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ. in this letter he * has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు. I was absent, but my pleader was there : so I was * present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను. this * annuls the bond యిందుచేత భావేణ ఆ పత్రము కొట్టుబడిపోతున్నది. he is indeed my brother, but he is * my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.
To Dovetail
(v), ( a), పెట్టె మొదలైనవాటి మూలలనుకుసులతో సంతన చేసుట.
To Impel
(v), ( a), ముందరికి తోసుట, నిర్భంధనము చేయు, ప్రేరేపించుట. the tide *led the log towards me అలలు ఆ మొద్దును నాకై తోసుక వచ్చినవి. this *ledhim to go there యిది వాణ్ని అక్కడికి పోయేట్టు ప్రేరేపించినది. this *led meto learn the language ఇందుచేత నాకు చదువలెనని బుద్ధిపుట్టినది. necessity *led him to sell the house వాడికి వుండే అగత్యముచేత యిల్లు అమ్ముకోవలసివచ్చినది.
Entranced
(adj), పరవశుడైన, నిర్విణ్నుడైన. she was * with griefఅది వ్యసనముచేత వొళ్లు తెలియకుండా పడి వుండినది. he was * with delight వాడు ఆనందపరవశుడై వుండెను.
Incontinently
(adv), immediatly అక్షణము, వెంటనే. lewdly కచ్ఛశుద్ధిలేక,కామాతురముగా, జారత్వముగా.
To Glance
(v), ( n), చూచుట, దృష్టి పారుట. he *d overa book గ్రంథమును గచ్చత్తుగా చూచినాడు. I saw their swordsglancing వాండ్ల కత్తుల మెరుపును చూస్తిని. to fly offin an oblique direction తాకిపక్కవాటుగా జారిపోవుట. the bullet *ed off the wall and killed him ఆ గుండు గోడమీద తగిలి యెగిసే వురువడిలో వాణ్ని చంపినది. the arrow *d ofF బాణము తాకి పక్క వాటుగా తొలిగిపోయినది. in these words I thinkhe *d at you నీ మీద వాడు సూచనగా చెప్పినట్టు తోస్తున్నది.In this letter he *s at me యీ జాబులో వాడి దృష్టి నామీద వున్నది.
Sonata
(n), ( s), a tune ఒక విధమైన పదము.
To Loath
(v), ( a), అసహించుకొనుట.
To Decline
(v), ( a), అక్కరలేదని చెప్పుట, వద్దనుట, మానుకొనుట.విడిచిపెట్టుట. he *d answering the question ఆ మాటకు వుత్తరముచెప్పనన్నాడు. he *d sitting down కూర్చోనన్నాడు, కూర్చుండేదిలేదన్నాడు. he *d writting about it అందున గురించి వ్రాయనన్నాడు.he *d the examination తనకు పరీక్ష అఖ్కరలేదన్నాడు. I askedthem to come but they *d నేను రమ్మన్నాను, అయితే వారు రామన్నారు. In grammar to * a noun "శబ్దమునకు రూపబేధముల క్రమము చెప్పుట.శబ్దము యొక్క విభక్తులు చెప్పుట. how do you * this noun ? యీశబ్దానకు రూపభేదక్రమము యెట్లా చెప్పుతావు, యీ శబ్దానకు విభక్తియెట్లా చెప్పుతావు.
Filly
(n), ( s), a young mare. పిల్లగోడిగె, గుర్రపు లేత ఆడపిల్ల. thismare had one foal and one * యీ గుర్రానికి మొగపిల్ల వొకటి ఆడపిల్ల వొకటివుండినవి.
Abutment
(n), ( s), ముట్టుగోడ.
Candied
(adj), నీళ్లుతగలకుండాపంచదారతోపక్వముచేసిన, * sugar కలకండ.
Good
(n), ( s), మంచి, బాగు, ఫలము,. మేలు, శుభము, భాగ్యము, లాభము,సార్థకము. క్రియ ( యీ శబ్దమునకు బహువచనములో అర్థము వేరు. See *s ) he is bent upon doing them * వారి క్షేమమే విచారిస్తాడు.* and evil శుభాశుభములు. what is the * of going there అక్కడికిపోవడములో యేమి ఫలము; it did not come to * సార్థకము లేదు. he did* to them వాండ్లకు మేలు చేసినాడు. true * the supreme * or holinessis often called పురుషార్థము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hanger is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hanger now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hanger. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hanger is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hanger, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close