Telugu Meaning of Hatchment

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hatchment is as below...

Hatchment : (n), ( s), మృతప్రభు ప్రసిద్ధ పత్రిక, అనగా గొప్పవాడు చచ్చిన తరువాత వొకపటములో నడమ అతని ముద్రను వ్రాసి యింటి వాకిట గోడకు తగిలించే పటము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aggregate
(n), ( s), మొత్తము, వెరశి.
To Revolutionize
(v), ( a), to change entirely తల్లక్రిందులు చేసుట. they *d the country ఆ దేశమును తల్లక్రిందులు చేసినారు. this completely *d the art of shipping ఆ గ్రంథము పుట్టినందున వాడ వ్యవహారము యావత్తు చెడి వేరే వొక తీరుఅయినది.
Chiefly
(adv), ముఖ్యముగా.
Else
(adv), లేకుంటే, లేకపోతే, కాకుంటే,వినహా,కడమ, తక్కిన, యితరమైన.any one * యితరులు , లోకులు. you may give him something * వాడికివేరేయేదైనా వొకటి యియ్యి. what * ? యింకా ఏమి, మరియేమి. I told no one * మరియెవరితో చెప్పలేదు. he was thinking of something * వేరే ధ్యానముమీద వుండినాడు.who * ? యింకా యెవరు, మరి యెవరు. anywhere * మరియెక్కడానున్ను.your may keep it or * leave it with me నీవు వుంచుకుంటే వుంచుకో లేకుంటే నావద్దపెట్టిపో. you must go there, or * he will be ruined నీవు అక్కడికి పోవలసినదిలేకుంటే వాడు చెడిపోతాడు. you may pay him if he comes today not * వాడునేడు వస్తే యియ్యి లేకుంటే వద్దు.
Incomprehensibly
(adv), అగ్రహ్యముగా, అగోచరముగా, అనవగాహముగా, తెలియబడక.
To Straighten
(v), ( a), to make not crooked వంకరలు తీర్చుట, చక్కచేసుట, దిద్దుట. can you * a crooked stick? వంకరకొయ్య యొక్క వంకరలు తీర్చగలవా. to reduce దీనదశలోకి తెచ్చుట.this loss *ed his circumstances యీ నష్టము వచ్చినందున వాడు బీదవాడై పోయినాడు. he *ed himself to assist me నాకు సహాయము చేయడమునకై నిండా ప్రయాసపడ్డాడు.
Dismantied
(adj), శిథిలమైన, ఛిన్నాభిన్నమైన, పడకొట్టబడిన,పాడైన.
Presentable
(adj), అగుపరచదగిన, చూపదగిన. the letter he wrote me is not *అతని జాబు అగుపరచ గూడనిది.
To Overact
(v), ( a), అధికముగా చేసుట, అమితముగా చేసుట.
Gleaner
(n), ( s), చేలో రాలిన గింజలను యేరేవాడు. అక్కడక్కడకొంచెము సంగ్రహించేవాడు, ఉంఛము. a * of intelligenceఅక్కడక్కడ కొంచెము సమాచారమును తెలుసుకోనేవాడు.
To Commit
(v), ( a), to deliver ఒప్పగించుట, అధీనము చేయుట. I * it to you దాన్ని నీపరము చేస్తాను, నీకు ఒప్పగిస్తాను. they committed his body to the earth వాణ్ని భూస్థాపనము చేసినారు. they committed the body to the deep వాడలో చచ్చినవాణ్ని సముద్రములో పడవేసినారు. he committed the letter to the flames ఆ జాబును తగల పెటటినాడు. or to do చేయుట, దుష్కర్మము చేయుట, జరిగించుట. to * to memory వల్లించుట, పాఠము చేసుట. he committed his thoughts to paper తోచినదాన్ని కాకితము మీద వ్రాసి పెట్టినాడు. he committed an error తప్పినాడు. they committed him to jail కయిదులో పెట్టినారు. he committed himself greatly in that matter ఆ పనిలో పిచ్చి అయిపోయినాడు, ఆ పనిలో గడ్డి తిన్నాడు. you must not * yourself with him నీవు వాడి దగ్గెర బహు జాగ్రతగా వుండి తప్పించు కోవలెను.
Surgical
(adj), శస్త్రవైద్య సంబందమైన. a * operation శస్త్రముచేయడము.
To Certify
(v), ( a), తెలియచేయుట, ప్రకటన చేయుట. they certified me of his death వాడు చచ్చినట్టు మాకు తెలియచేసినారు. after we were certified of this యిది మాకు తెలియవచ్చిన తరువాత.
Metaphor
(n), ( s), ఉపమ, ఉత్ప్రేక్ష, ఉపమాలంకారము, శ్లేష. the following are instances: "that commentary is a perfect gem" ఆ వ్యాఖ్యానము రత్నము. money has wings రూకలకు రెక్కలు వస్తవి, అనగా ఐశ్వర్య మస్థిరము. In a verse సరిసరి మంచిమాటలు, ప్రబంధమునాజలరాసి దానిలోపల నెరుసుల్ గణింతురె యపారము లౌ మణులెల్ల నుండగన్.Also గీర్వాణారణ్య సంచారవిద్వన్ మత్తేభ శృంఖలం.
Warm
(adj), a little hot వెచ్చని, ఉష్ణమైన. * water వేణ్నీళ్ళు.* weather యెండ కాలము. before the food was * he removed it యింకా వెచ్చకాక మునుపే దాన్ని తీశివేసినాడు. * climate ఎండ అధికముగా వుండే దేశము. * bath వేణ్నీళ్ళ స్నానము. zealous శ్రద్ధగల, ఆశగల. a * friend మంచి స్నేహితుడు. he gave me a * reception నన్ను నింఢా విశ్వాసముగా సన్మానించినాడు. the battle was * యుద్ధము నిండా ముమ్మురముగావుండినది. a * engagement ముమ్మరముగా వుండే యుద్ధము. ardent ఉగ్రమైన. * wrods ఉగ్రమైన మాటలు, కోపముగా చెప్పిన మాటలు. a * temper ముంగోపము.he became * or angry ఆయనకు కోపము వచ్చినది. he grew * ఆయనకు కోపము వచ్చినది. warm hearted, kind, good విశ్వాసముగల, దయగల.
Sustenance
(n), ( s), support; maintenance ఆహారము, అన్నపానము, జీవనము,జీవనోపాయము. he allowed them a rupee a day for * వాండ్లకు కూటికి దినానికి వొక రూపాయి యిస్తూ వచ్చినాడు. this trade is their sole * వాండ్లకు జీవనానికి యిదే వృత్తి.
Agitatedly
(adv), కలవరముగా, తొందరగా.
Rectification
(n), ( s), దిద్దుబాటు, సవరించడము, చక్కబెట్టడము. after the * ofthese accounts ఈ లెక్కలను దిద్దిన తరువాత. the * of spirits మళ్ళీ మళ్ళీ దించిధృతులను శుద్ధి చేయడము.
Acclivity
(n), ( s), ఎక్కుడు, ఎగుడు. a house was built on the * of the hillకొండ యొక్క యెక్కుడులో వొక యిల్లు కట్టి వుండెను.
Unpalatable
(adj), not agreeable అసహ్యమైన. this advice was very * tohim, యీ మాటలు వాడికి నిండా చీదరగా వుండినవి, వెగటుగా వుండినవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hatchment is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hatchment now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hatchment. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hatchment is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hatchment, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close