Telugu Meaning of Hay

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hay is as below...

Hay : (n), ( s), కోసి యెండవేసినగడ్డి, యెండుకసువు. he made * while the sun shown సమయము వచ్చినప్పుడు తన పనిని చక్కపెట్టుకొన్నాడు, యిది దీపము వుండేటప్పుడే చక్కపెట్టుకొన్నాడు. గాలి వచ్చినప్పుడు తూరుపార పెట్టుకొన్నాడు అనే మాటలకు సమానముగా వున్నది. No * is made in India : horses are fed with grass fresh cut, Annual Register 1772p. 86 note.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ticca
(adj), ( Indian word for serving for hire ) కూలి. * bearersకూలిబోయీలు.
Superabundantly
(adj), అపరిమితముగా, ఎక్కువగా.
Pensile
(adj), వేలాడే, వూగులాడే.
Prim
(adj), ముద్దుగా వుండే, సొగసైన, సొంపైన, చక్కని, గంభీరమైన, అమరికగా వుండే. She blushed and looked * ముఖము మాడిచినది.
Calm
(adj), still గాలి లేని. quiet శాంతమైన, నెమ్మది అయిన. It is very * to day నేడు గాలి లేకుండా వున్నది. Then the sea was * సముద్రము అలలు లేక నిశ్శబ్దముగా వుండెను, when it grew * గాలి అణిగినప్పుడు.
To Walk
(v), ( n), to go నడుచుట. at first the horse was galloping, but now he is walking ముందర గుర్రము పరుగెత్తుతూ వుండినది, యిప్పుడు నడగా పోతున్నది. they say, that his ghost *s వాడు దయ్యముగా తిరుగుతున్నాడంటారు. to * about తిరుగుట. to * away వెళ్ళుట. Sir, * in అయ్యా లోపలికి దయచేయండి. he *ed out at noon మధ్యాహ్నము బయిట తిరగ పోయినాడు. he was walking to and fro యిక్కడికి అక్కడికి తిరుగుతూ వుండినాడు.
Revenge
(n), ( s), చలము తీర్చుకోవడము, కసితీర్చుకోడము, కడుపుమంట తీర్చుకోవడము, వైరశుద్ధి. he did this out of * చలము చేత దీన్ని చేసినాడు. he did good to his enemy; this was a glorious * శత్రువుకు వుపకారము చేసినాడు, దీనికంటే వేరే చలము తీర్చుకోవడమే బ్రహ్మానందము. he took a cruel * కొంచెపు పనికి కొండంత చలము సాధించినాడు.
Cag
(n), ( s), నాలుగైదు గాలములు పట్టే చిన్న పీపాయి.
Unbolted
(adj), coarse; gross; no refined, as flour ముతకైన. as a doorగడియ వేయని. not sifted జల్లించని.
To Slouch
(v), ( a), వికారముగా వేసుకొనుట. he *ed his hat మూతి మూసుకొనిపొయ్యేటట్టు టోపిని వికారముగా వేసుకొన్నాడు.
Rakishness
(n), ( s), కొంటెతనము, పోకిరితనము, ధూర్తత.
Advantage
(n), ( s), లాభము, ప్రయోజనము, ఉపయోగము, ఆదాయము, ఫలము. thatwill be no * అందువల్ల ఫలము లేదు. he let the * slip లాభమును విడిచిపెట్టినాడు,పోగొట్టుకొన్నాడు. he was born with the advantages of fortune andstrength ఐశ్వరమున్ను కాయపుష్టిన్ని అనే విశేషములతో కూడా పుట్టినాడు. oropportunity సమయము. they took * of his weakness and robbed him వాడిఆశక్తిని చూచుకొని దోచుకొన్నారు. he took * of my absence నేను లేని సమయముచూచుకొన్నాడు. he took * of me నన్ను మోసపుచ్చినాడు. In selling this houseto me he took * of me by concealing its age ఆ ఇంటిని నాకు అమ్మడములోఅది పాతదని తెలియచేయక మోసపుచ్చినాడు. Do you think that I would take an* of you నిన్ను మోసము చేతుననుకొన్నావా. you should not give them such an* over you నీవు వాండ్లకు అట్లా యెడమివ్వరాదు. you have the * of me నీదిపై చెయిగా వున్నది. I had the * of being taught by him ఆయన దగ్గెర చదివినానన్న అధిక్యము నాకు కద్దు. Being on the hill the enemy has the * over usకొండమీద వుండినందున శత్రువులు మాకు పై చెయిగా వుండిరి. he has some * overme in learning చదువులో అతను నాకు కొంచెము పై చెయిగా వున్నాడు. he appearedto great * in this business యీ పనిలో వాడి తేజస్సు బయటపడ్డది, వాడిప్రభావము బయటపడ్డది. he sold the house to * ఆ యింటిని లాభముగా అమ్మినాడు,కిఫాయిత్తుగా అమ్మినాడు. It appears to great * here యీ తట్టునుంచి చూస్తే అదిబాగా కండ్ల బడుతుంది. he arranged his arguments to much * వాడు బద్దలు కట్టిమాట్లాడినాడు, శృంగారించి మాట్లాడినాడు.
To Mention
(v), ( a), ఉదాహరించుట, చెప్పుట, వ్రాసుట. he *ed you నిన్ను గురించి మాట్లాడినాడు, నీప్రస్తావము చేసినాడు. do not * my nameనా పేరు యెత్తవద్దు. he did not * this in his lettes దీన్ని అతని జాబులో వ్రాయలేదు.
Effervescent
(adj), పొంగే.
Nap
(n), ( s), అల్పనిద్ర, స్వల్పనిద్ర, కొంచెపునిద్ర. I will take a* నేను రవంత నిద్రపోతాను. or knap on cloth &c. గుడ్డ మీది బొచ్చునూగు.
Abstractedly
(adv), బొత్తిగా, శుద్ధముగా, పరిష్కారముగా. with absence of mindపరాకుగా, పరధ్యానముగా.
Effectually, Effectually
(adv), సఫలముగా, , సార్థకముగా, బొత్తిగా.it * cured him of this folly అందుచేత వాడికి యీ వెర్రి బొత్తిగా లేకపోయినది.
Marmalade
(n), ( s), కిచ్చిలి పండ్లు చక్కెర వీటితో చేసిన వొకవిధమైన మిఠాయి.
Negatively
(adv), అభావముగా, వ్యతిరేకముగా. this is * proved by his silence అతను యేమిన్ని అనక పోవడము వల్లనే అది నిజమవుతున్నది.
France
(n), ( s), యిది ప్రెంచి దేశములో చెల్లే వొక నాణ్యము, దీనికి మార్పు అయిదారుఅణాలు. L 1000 is 25000 *s.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hay is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hay now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hay. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hay is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hay, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close