Telugu Meaning of Hid, Hidden

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hid, Hidden is as below...

Hid, Hidden : (part pass of Hide), దాచిన,దాగిన,మరుగైనthe*importorinnermeaningగూఢార్థము


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Casque
(n), ( s), యినప టోపి, యిది కావ్యములో వచ్చే మాట.
Hard
(adv), మిక్కిలి, నిండా, కఠినముగా, కష్టముగా. he pressed me * for an answer జవాబు చెప్పమని నన్ను నిండా నిర్బంధించినాడు. he was * at work పనిమీద జీమూతముగా వుండినాడు. he breathed * నిట్టూర్పు విడిచినాడు. the childlooked very * at me ఆ బిడ్డ నన్ను వూరక చూచినది. I looked * at it but could not see నేను నిదానించి చూచినాను గాని తెలియలేదు. it shall go * but I will provide for him వాణ్ని యెట్లాగైనా కాపాడుతాను. it went * with him వాడికి మహత్తైన ఆపద వచ్చినది. he drinks * మహా తాగుతాడు. you must run * నీవు వడిగా పరుగెత్తవలసినది. he studies * వాడు జీమూతముగా చదువుతాడు. * by the town పట్టణముతో చేరినట్టుగా దగ్గిర, సమీపమందు. they were * upon him వాణ్ని తొందర చేసినారు. a * bound horse లద్ది బంధించుకొని వుండే గుర్రము.
Tarantula
(n), ( s), నిండా విషముగల వొక చెలిది పురుగు, దీన్ని పురికొస అంటారు,యెవణ్నైనా యీ పురుగు కుట్టగానే వాడు తన ముందర వాయించే పిడీలు మొదలైనవాయిద్యమునకు సరిగ్గా ఆడితే దాని విషము దిగిపోతున్నదని అంటారు. surely a * hasbitten him ( Smollett ) అయ్యో యేమి వెర్రితాండవ మాడుతున్నాడు.
Piqued
(adj), అసహించిన, ఆయాసపడ్డ. See spiteful.
Figure
(n), ( s), ఆకారము, ఆకృతి, స్వరూపము, బింబము, ప్రతిమ.he is a plump stout * బలిసినవాడు. a slender * సన్నపాటిమనిషి,పలచనివాడు. a woman of good * ఆకారి, రూపవతి, అవయవసౌష్టవముగలది.a horse of good అందమైన గుర్రము. his father was a man of * వాడితండ్రి ప్రసిద్ధుడు. he is a man of no * వాడు అప్రసిద్ధుడు. what a strange(or droil) * he cuts వాడు యేమి వికారముగా వున్నాడు చూడు. they make a great * in that town వాండ్లు అక్కడ మహాజంభముగా వున్నారు.he cut a bad * in th at business ఆ పనిలో వాడి పేరు పోయినది, అవమానమువచ్చినది. in arithmetic అంకె, లెక్క. that child is not yet in *sవాడు యింకా లెక్కలు చదివే మట్టుకు రాలేదు. he is well versed in *sవాడు లెక్కలో గట్టివాడు. a * (in magic or mathematics) యంత్రము,చక్రము, మండలము, ప్రస్తారము. an astrological * రాశిచక్రము.or pattern (such is drawn before the house doors of Hindus)ముగ్గు. in Rhetoric అలంకారము, చమత్కారము. the * calledcomparison ఉపమాలంకారము. the * called Hyperbole ఉత్ప్రేక్షఅనే అలంకారము.
Jacobin
(n), ( s), (one who declares that kings have no right to power) రాజు అని వొక ఆధిక్యము లేదనే వాడు.
Unhouseled
(adj), not having received the sacrament ఉత్తరక్రియలుచేయబడని, చరమదశలో చేయవలసిన కర్మములు చేయబడని.
Charitable
(adj), దాత అయిన, మంచి, దయాళువైన, ధర్మాత్తుడైన, పుణ్యాత్ముడైన.a * man దాత, వుపకారి. for * purposes ధర్మానికి. a * deed సత్క్రియ. thisremark was not charitable యిది క్రురమైన మాట.
Towardness
(n), ( s), docility విధేయత, నమ్రత.
Cooling
(adj), చల్లదైన, మేహశాంతియైన. * diet ఊష్ణోపశాంతియైన ఆహారము. *medicine చలవ మందు.
Manifesto
(n), ( s), ప్రకటన కాకతిము, ప్రసిద్ధ పత్రిక.
Beloved
(adj), ప్రియమైన, యిష్టమైన. * friends, ప్రియులు. My * Lord నా ప్రాణనాధ. My * ప్రియులారా. a * girl పరియురాలు. * of God దైవకటాక్షమునకుపాత్రుడైన.
To Develope
(v), ( a), తెరచిచూచుట, మర్మమును బయటపెట్టుట, తెలియచేసుట.education *d his talent అతని శక్త చదువులో బయటపడ్డది. time * s thetruth నిజము నిలకడ మీద తెలుస్తుంది. Madness *d itself పిచ్చిబయటపడ్డది.
Heaven-begot, Heaven-born,Heavenbred
(adj), దివిజమైన, దివ్యమైన. hewas a heaven born minister ఆ మంత్రి అవతారపురుషుడుగా వుండెను.
Precative
(adj), Suppliant; beseeching ప్రార్ధించే, వేడుకొనే,బతిమాలుకొనే. the phrase పరిపాలయమాం is a precative form.
Immethodically
(adv), అక్రమముగా, అకటవికటముగా.
Military
(adj), ఆయుధజీవియైన, కత్తికట్టియైన, దండు సంబంధమైన. heleads a * life ఖడగజీవిగా వున్నాడు. a * man దండువాడు. a * dress దండు వుడుపు. the * దండు వాండ్లు, కత్తికట్టివాండ్లు.
Drastic
(adj), వేగమైన, చురుకైన, యిది భేదిమందును గురించినమాట.
Wimble
(n), ( s), an instrument to bore holes with బర్మ, పిడిసాన,చెక్కలో బొందలుచేసే ఆయుధము.
Yaws
(n), ( s), a desease ఒక విధమైన పెద్ద రోగము. Yclad, part. ( that is, ) clad, clothed బట్టలు తోడుగు కున్న.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hid, Hidden is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hid, Hidden now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hid, Hidden. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hid, Hidden is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hid, Hidden, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close