Telugu Meaning of Charitable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Charitable is as below...

Charitable : (adj), దాత అయిన, మంచి, దయాళువైన, ధర్మాత్తుడైన, పుణ్యాత్ముడైన.a * man దాత, వుపకారి. for * purposes ధర్మానికి. a * deed సత్క్రియ. thisremark was not charitable యిది క్రురమైన మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pauper
(n), ( s), దరిద్రుడు, రిక్తుడు. he laid a suit in forma pauperis వాడుపాపరులో వ్యాజ్యము తెచ్చినాడు.
To Cringe
(v), ( n), నక్క నైచ్యము చేయుట, పండ్లిగిలించుట. he was found cringedup like a ball చెండువలె ముడుచుకొని వుండి దొరికినాడు.
Fustic
(n), ( s), వొక తరహా బంక.
Current
(adj), చెల్లే, చెలామణి అయ్యే. generally received; common ఆటంకములేకుండా జరిగే, వాడుకైన లోకరూఢియైన. this is the true meaning of the wordbut the * meaning is different యీ శబ్దమునకు వాస్తవమైన అర్థము వేరే వున్నది. the* price కాలక్రయము. in the year నడిచే సంవత్సరములో. in the * month నడిచే నెలలో.the price * టరీఫ్, నిరఖునామా. Do you suppose that this excuse will be * యీసాకు చెల్లునను కొన్నావా. the * language there is Tamil ఆ దేశములో ఆడే మాటలు అరవము. a * epigram లోకరూఢిగా వుండే చాటుపద్యము, ప్రసిద్ధమైన చాటు పద్యము.
Notarial
(adj), వకీలు సంబంధమైన.
Sack
(n), ( s), a bag సంచి, గోనెసంచి. storm of a town, plunder ఊరును కొల్ల పెట్టడము. a kind of wine వొక విధమైన మధ్యము. a robe పూర్వకాలమందుస్త్రీలు వేసుకొన్న వొకవిధమైన వుడుపు.
Tufted
(adj), growing in tufts or clusters శికగల, జుట్టుగల, గుంపుగా వుండే.this bird is * with white hair యీ పక్షి తల మీద తురాయివలె కుచ్చుగా తెల్లవెంట్రుకలు వున్ణవి.
Convinced
(adj), నమ్మిన, వొప్పిన. I am * of my error నేను చేసినది తప్పేననితుదకు వొప్పుకున్నాను. I am * you are wrong నీవు తప్పినావు సుమీ, నీవు తప్పినట్టునాకు నిశ్చయము. are you * of this నమ్మినావా, చూస్తివా యిది నీకు నిశ్చయమా,యిది అబద్ధము కాదు కదా ? being * of this I paid the money యిది నిశ్చయమనిఆ రూకలను చెల్లించినాను. I am * it was you that went నీవు యెంత పోలేదన్నాపోయినది నీవే నని నాకు నిశ్చయము. he that's * against his will is of thesame opinion still సమాధానముగా వొప్పుకొనవాడు, వొప్పుకోనివాడే.
Unrequited
(adj), not recompensed ఈడుకాని, చెల్లుకాని, ప్రతిలేని. she diedby reason of * love దాని మొహమునకు సరియైన మొహము గలవాడు లేదన్నహేతువుచేత అది చచ్చినది. what avails an * passion ? యిద్దరిలో వొకరికిమాత్రము మోహము వుండడము వల్ల యేమి ప్రయోజనము. his trouble was * వాడిశ్రమకు యీడు కాలేదు, వాడి ప్రయాస నిష్ఫలమైనది.
Horror-struck
(adj), అఘోరపడ్డ, దిగులుపడ్డ.
Damasked
(adj), బుట్టాలువేసిన. * figures పువ్వుల పని,యిది పట్టునుగురించి, చిన్న ఖడ్గమును గురించిన్ని చెప్పేమాట.
Jockey
(n), ( s), పందెపు గుర్రము యెక్కేవాడు, or dealer దలాలి, మోసగాడు.
Octogenrian
(n), ( s), యెనభై యేండ్ల మనిషి, అశీతి వయస్కుడు.
Humectation
(n), ( s), or wetting తేమ చేయడము, తడపడము.
Playfellow
(n), ( s), సంగడిగాడు, సంగాతి.
Knacker
(n), ( s), చచ్చినగొడ్డును తీసుకొనిపోయి అమ్ముకొనేవాడు.
Licking
(n), ( s), (flogging) పూజలు, దెబ్బలు శిక్ష.
Cholum
(n), ( s), (a sort of grain) జొన్నలు.
Infinitive
(n), ( s), వ్యాకరణ శాస్త్రమందు ధాత్వర్ధపదము, అనగా to do, to see, to go, to make, ఇత్యాదులు. * mood యిందుకు ఉదాహరణ," To err is human, to forgive divine " తప్పడము మానుష్యకృత్యము, క్షమించడము అమానుషకృత్యము.
Surprisal
(n), ( s), the act of taking unawares యేమరిపాటుగా వచ్చిపట్టుకోవడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Charitable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Charitable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Charitable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Charitable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Charitable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close