Telugu Meaning of Holy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Holy is as below...

Holy : (adj), good, pious, religious మంచి, సత్, భక్తిగల, మత విషయమైనపూజనియ్యమైన, పూజ్యమైన. consecrated to divine use దేవార్పితమైన, సమర్పితమైన.(the Sabbath was held * సబ్బాతుపుణ్య దివసము.) pure, unstainedనిర్మలమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, పావనమైన, పునీతమైన. Sacred భవ్యమైన,దైవమైన, దైవసంబంధమైన, పుణ్యమైన, మహనీయమైన, మీదు కట్టిన, అంటరాని. the *lord పావనమూర్తి. In Ps. 86. 2. పుణ్యసంయుతం. A+. In Zech. VIII. 8. పవిత్ర పర్వతం. D+ In Hebs. IX. 12. the * place మహాపవిత్రస్థానం. A+. his * name Ps. 33. 21. ధర్మమయనామం A+D+. పరిశుద్ధనామం F+. a better phrase might be పావననామము. thus, in the Dasarathi Satacam పావనామ హరే యటంచు సుస్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల. &c In 1 Cor. VII.14 శుచి A+. పరిశుద్ధము G+. a * man పావనమూర్తి, సత్పురుషుడు, సద్భకుడు, పుణ్యపురుషుడు, మహనీయుడు, మహాపురుషుడు. visiting or waiting on * men సత్సేవ.a * book పుణ్యగ్రంథము. the priesthood is a * state ఆచార్యపుంస్త్వము వొకసద్వృత్తి. money presented in a temple is considered * గుడిలో వచ్చిన రూక. Marriage is, among Protestants considered a * state గార్హస్థ్యము సత్ స్థితి అని అంటారు. the * fire in a temple సంస్కారాగ్ని. a * place పుణ్యక్షేత్రము, మహాస్థలము, తీర్థము. * water తీర్థము. * bread ప్రసాదము. Note. In books written in Tamil or Telugu by Roman catholicks, the words used are శ్రీ తిరు. while Holy Spiritis written thus, (in Latin words untranslated) `Sanctu' `Spiritu' సాంక్తస్పిరిత. A holy man or saint, `Sanctus' సాంక్తుడు, మహాపురుషుడు. The saints పవిత్రలోకులు. (A+ in Hebr. VI. 10.)A * act సత్కర్మము, సత్ర్కియ, పుణ్యము, ధర్మము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Irredeemably
(adv), తిరిగి చేతికిరాక, మళ్ళీ ఆశ లేక. he is * ruined వాడుబొత్తిగా చెడిపోయినాడు.
To Unlink
(v), ( a), to loose, to unfasten వీడదీసుట, వీడ్చుట.
Portable
(adj), ఉలకనైన, చులకనైన, చిన్న. a * writing desk చేతిదుసుకు. a *medicine chest చేతిపెట్టె. a * key చిన్న తాళము. * soup వొక విధమైన ఆహారము.అనగా దోవ ప్రయాణమునకై మాంసము, మానికూరలు మొదలైన వాటిని ద్రవము లేకుండాగడ్డగా వండి తీసుకొని పోయ్యే ఆహారము.
Centry
(n), ( s), పహరావాడు, ద్వారపాలకుడు. I stood * నేను పహరా మీద వుంటిని.
Jam
(n), ( s), made from fruit తాండ్ర, అనగా చక్కెరతో పాకముపట్టిన పండ్ల గిజురు.
Comprehension
(n), ( s), understanding గ్రాహ్యము, తెలియడము, అకళింపు,అవగాహనము. this passes my * యిది నాకు అవగాహనమయ్యేది కాదు, అర్థమయ్యేదికాదు. that's quite beyond my * అది నాకు యెంత మాత్రము అవగాహనము కాలేదు.
Gunboat
(n), ( s), యుద్దములో ఫిరంగులు యెక్కించి కాల్చే పడవలు.
Monk
(n), ( s), సన్యాసి.
Pusillanimity
(n), ( s), పిరికితనము, పందతనము.
Pommel
(n), ( s), of a sword పిడి. of a saddle జీని యొక్క ముందరి గుబ్బ
Friendless
(adj), అనాధైన, దిక్కులేని, నిరాధారమైన, సహాయములేని.
Zoology
(n), ( s), a description or history of animals జీవకోటి వర్ణన. Zoo-magnetism, n. s. animals magnetism యోగ శాస్త్ర భేధము.
Toddy
(n), ( s), కల్లు, మద్యము, సారాయి. to draw * కల్లు గీచుట. a * drawerఈండ్రవాడు. the toddy-bird గిజివాడు. ( See proof in Encycl. Brit. )
Unrepresented
(adj), not shown చూపబడని, గుమస్తాను పంపించబడని. offenceswhich are yet * to government గౌనరుమెంటువారికి యింకా తెలియచేయబడనినేరములు. a town which is * in parliament పార్లేమెంటుకు తమ తట్టు నుంచిగుమస్తాను పంపకుండా వుండే పట్టణము.
Bruning Coal
(n), ( s), కట్టె నిప్పు, అంగారము.
Cabalist
(n), ( s), యహూది వండ్ల యొక్క గుప్తవిద్య తెలిసిన పండితుడు,గుప్తమైన ఐతిహ్యములు తెలిసిన పండితుడు.
Mends
(n), ( s), See Amends.
Root
(n), ( s), వేరు, మూలము, దుంప. bulbous *s గడ్డలు. esculent *s తినేగడ్డలు. the * of a tooth పంటి గురుసు. the * of a tail తోక యొక్క మొదలు, తోక గురుసు. the * of a word ధాతువు. the *s of a mountain పర్వతము యొక్క అడుగు. the tap * కుంకటి వేరు, తల్లి వేరు.after the plant takes * ఆ చెట్టుకు వేళ్ళు పారిన తర్వాత. the * ofthe whole busines ఆ వ్యవహారములో వుండే కిటుకు, సారాంశము. the love of money is the * of evil రూకల మీది అశే పాపములకు కారణము. he is ruined * and branch వాడు నమూల నాశనమైననాడు, దుంపనాశనమైనాడు.
Justice
( n.), ( s.), న్యాయము, ధర్మమునీతి, this is not * ఇది అన్యాయము, ఇది అధర్మము. * demands his death వాడు చావడము న్యాయమే. thisproved the * of his claim ఇందువల్ల అతడి వ్యాజ్యము న్యాయమనిరుజువైనది. they did ample * to the dinner he provided ఆయన పెట్టిన అన్నమును బాగా భోజనము చేసినారు. after they had done * to the dinner వాండ్లు భోజనమును చేసిన తరువాత. To do him * I knew he paid the money పాపం వాడు ఆ రూకలను చేల్లించినాడు నేను యేరుగుదును. To do him * he is fit for the employ పాపం వాడు ఆ పనికి తగనివాడనరాదు. the king held a bed of * రాజు కొలువు కూటమునకు వచ్చి న్యాయవిచారణ చేసినాడు. the * న్యాయాధిపతి. a * ofthe peace పోలీసు అధికారి. the chief * పెద్దకోర్టు, పెద్దజడ్జి.
Expatriation
(n), ( s), దేశ భ్రష్టుణ్నిగా చేయడము, పరదేశమునకుపంపడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Holy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Holy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Holy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Holy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Holy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close