(n), ( s), intercourse, interchange సంబంధము, అన్యోన్యము,సహవాసము. passage or way దోవ, దారి. he added two bridges tocomplete the * రెండు వారధులు కట్టినందున దోవ నిరాటంకమైనది. by breaking the bridge he cut off the * వారధిని పడకొట్టినందున దారి లేకపోయినది. or imparting యివ్వడము, తెలియ చేయడము. information సమాచారము, సంగతి. a written * of letter జాబు, conversation సంభాషణ.