Telugu Meaning of Husband

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Husband is as below...

Husband : (n), ( s), పెనిమిటి మగడు, పురుషుడు, భర్త, యజమానుడు. * and wifeదంపతులు, భార్యాభర్తలు, స్త్రీపురుషులు. you are a * and a father నీవు పెండ్లాముబిడ్డలు గలవాడవు. *s sister ఆడబిడ్డ. *'s elder brother బావగారు. *s younger brother మరిది. good manager or an economist నిర్వాహకుడు, పోణిమిగా కాపురము చేసేవాడు. you must be a good * నీవు పోణిమిగా సంసారముచేయవలసినది. a ship's * వొక వాడ యొక్క నయ నష్టములు మొదలైన యావత్తువ్యవహారమును విచారించుకొనే మునీబు. the Company's * కుంపినీ వారి యావత్తువాడల వ్యవహారమును విచారించుకొనే వుద్యోగస్థుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Check.
( n.), ( s.), Stop, hinderanceఆటంకము,నిరోధము,నిఘ్నము, his presence formed a * on conversation అతను సమక్షమమందు వుండడము సంభాషణకు అభ్యంతరమైనది. I will set you as a * over them వాండ్ల మీద నిన్ను పైవి చారణిగా పెట్టుతాను. She put a * on her grief ఆమె తన దుఃఖాన్ని కడుపులోకి దించుకొన్నది. he put no * on his grief వూరికె యేడ్చినాడు. or bill హుండి. or reprimand కూకలు, నిగ్రహము. Cloth woven in squares పప్పిళిబట్ట, మళ్లబట్ట. at chess షహా.
To Transcennd
(v), ( a), to raise above; to surmount; to surpass; to excelమించుట, అతిశయించుట, మీరుట.
Stonefruit
(n), ( s), ముట్టెగల పండు.
Glow
(n), ( s), దీప్తి, మంట, యెరుపు. he raised the fire to a *ఆ నిప్పును మంటచేసినాడు. the * of her cheeks దాని చంపల యెరుపు.she was in a * of passion అది కోపముతో మండిపడుతూ వుండినది.
Moroseness, Morosity
(n), (s.), ముసురుమూతితనము, చిరచిరలాడే స్వభావము,మండిపడే గుణము.
Ally
(n), ( s), సహాయుడు, సంబంధుడు they were allied వాండ్లు కలుసుకొని వుండిరి.the allies కలుసుకొని వుండేవాండ్లు.
To Intrigue
(v), ( a), కుట్రచేసుట, కృత్రిమము చేసుట.
Excellently
(adv), ఘనముగా, దివ్యముగా.
To Imprint
(v), ( a), అచ్చుగా యేర్పడేటట్లు చేయుట, అచ్చువేసుట, గురుతువేసుట,See To Imptess.
Subordination
(n), ( s), the state of being inferior to another చేతికింద వుండడము, లోకువై వుండడము. in this school there is no * యీ పల్లెకూటములో పిల్లకాయలు అణిగి వుండడములేదు. what can an army do without * ? వొకడు చెప్పినట్టు పదిమంది విననిదండువల్ల యేమి ప్రయోజనము, ఆజ్ఞ ప్రజ్ఞ లేనిదండువల్ల యేమి ప్రయోజనము. I will teachthem * వాండ్లను అణిగి వుండేటట్టు చేస్తాను.
Mulct
(n), ( s), కంకరగాడిదె, సంకరజాతిగావుండే వొక విధమైన పక్షి.
Yataghan
(n), ( s), a dagger కటారి.
Smitten
(pastp||oftheverbToSmite), కొట్టబడ్డ,చంపబడ్డ,హతముచేయబడ,those who are * with love మోహపరవశులైన వాండ్లు. those who are * with disease వ్యాధిగ్రస్తులు.
Orderly
(adj), క్రమమైన, తిన్నని. the people were very *ప్రజలు అల్లరిచేయలేదు, నిండా క్రమముగా వుండిరి. or an *soldier commonly called an * (plural Orderlies Mill IV.392n) తైనాతుగా వుండే శిఫాయి.
Whish
(n), ( s), desire, or thing desired కోరిక, అభీష్టము, కోరినవస్తవు. what is you * నీ కోరికేమి, నీ అభీప్సితమేమి, నీకేమి కావలెను. thanks to your good *es, here I am safe తమ ఆశ్వీర్వచనము చొప్పున యిక్కడ సుఖముగా వున్నాను.
Musky
(adj), కస్తూరి వాసనగల.
Presupposed
(adj), పూర్వభావిగావుండే, ముందుగా యెంచిన, తలచిన.
Dew
(n), ( s), మంచు, హిమము. it fell as * మంచువలె కురిసినది.in the morning the trees are covered with * తెల్లవారి చెట్లమీదమంచుకురిసి వుంటున్నది. a * drop మంచుబిందు. or wetness ఆర్ద్రత.a * of sweat చిరుచెమట. May * గొజ్జంగి,తెమ్మ, అనగామేనెలమంచు. యిది మందుకు వుపయోగమౌతున్నది.
Jail
(n), ( s), చెరశాల, బందేఖానా.
Superstition
(n), ( s), foolish belief పిచ్చి, పిచ్చిభ్రమ, వట్టిభ్రమ,పిచ్చితలంపు, పిచ్చి భక్తి, పిచ్చినమ్మిక. they say that last yearthe god appeared in this place: but it is a foolish * పోయినసంవత్సరము యిక్కడ స్వామి ప్రత్యక్షమైనాడని అంటారు, అయితే యిది వట్టి భ్రమ. they believe that milk and sugar will cure the cholera, if drunk here but this is mere * యిక్కడ పాలు బెల్లము తాగితే వాంతి భ్రాంతి కుదురుతున్నదని అంటారు. అయితే యిది వట్టి పిచ్చినమ్మిక. theyhave a * that it is wrong to begin any business on a Fridayశుక్రవారము నాడు యే పనిన్ని ఆరంభించరాదంటారు, ఇది వట్టి పిచ్చి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Husband is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Husband now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Husband. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Husband is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Husband, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close