Telugu Meaning of Hyssop

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Hyssop is as below...

Hyssop : (orn), s. వొక చెట్టు, యిది జూడియావాండ్ల సోమలత. A+ uses this word ఏసోబు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cimmerian
(adj), mahA nallani. darkness gADAMXakAramu.
Verbose
(adj), abounding in words, prolix మాటలు పుష్టిగా వుండే, శబ్దపుష్టిగల, అధిక మాటలుగా వుండే. a * letter నిండా పెంచి వ్రాసిన జాబు.
Duplicate
(n), ( s), జత. these keys are duplicates యీ బీగము ఆబీగముసరి. a pawn brokers * కుదువపెట్టుకొన్నవాడు.యిచ్చే చీటి. I sent my bill in * వాడికి హుండి రెండు ప్రతులుగాపంపించినాను. he wrote the letter in * ఆజాబును రెండుప్రతులుగా వ్రాసినాడు:.
To Spell
(v), ( a), and v. n. ఆయా శబ్దములకు వుండవలసిన అక్షరములను వ్రాసుట, చెప్పుట, అక్షరాలు కూర్చుట. he writes English but he cannot * వాడు ఇంగ్లీషు వ్రాస్తాడుగాని ఆయా శబ్ధములకు వుండవలసిన అక్షరములు యెరిగి సుబద్ధముగా వ్రాయలేడు. you havespelt this word wrong యీ మాటలో అక్షరాలు తప్పుగా వ్రాసినావు. how can he * when he does not know his letters? వాడికి అక్షరాలేతెలియకుండా వుండేటప్పుడు వాడు యెట్లా అక్షరాలు కూర్చును. how do you *his name? వాని పేరుకు అక్షరాలు యేవి, వాని పేరును యే యే అక్షరాలతోవ్రాస్తావు. can the child *? ఆ బిడ్డకు అక్షరాలు కూర్చడానకు వచ్చునా.words spelt with a K క కారముగల శబ్దములు.
Sircar
(n), ( s), (Indian word for Government సర్కారు, దివాణము.(Bengal word for an accountant) లెక్కలు వ్రాఇశేవాడు.
Felon
(n), ( s), one who has been found guilty of a crimeby a proper authority న్యాయాధిపతిచేత నేరస్థుడని యేర్పరచబడ్డవాడు.రాజదండన విధించబడ్డవాడు, భారీ తప్పు చేసినవాడు,చెడ్డ నేరస్థుడు. *'s jailనేరస్థులను పెట్టె చెరసాల. Dz. says మహాపాతకి, మహాపరాధి. or whitlowగోరు చుట్టు.
Myrmidon
(n), ( s), కింకరుడు, అనుచరుడు, చేతికిందివాడు.
To Prowl
(v), ( n), పొంచు పేనుకొని తిరుగుట, ఒడ్డు వేసుకొని తిరుగుట, యిది దొంగలనునక్కలను గురించిన మాట.
Guinea
(n), ( s), సీమలో చెల్లే వొక బంగారు నాణ్యము, దీనికి మార్పు21 shillings సుమారు పదకొండు , పన్నెండు రూపాయలకు మారుతున్నది.
To Excite
(v), ( a), ప్రేరేపణ చేసుట, రేచుట, పురికొల్పుట, పుల్లలుబెట్టుట.to * desire అక్కర బుట్టించుట. Bathing *s appetite స్నానము ఆకలిని కలిగిస్తున్నది. to * hopes ఆశను కలగచేసుట. these words *d remorsein his mind వాడు యీ మాటలచత నిండా పశ్చాత్తాపపడ్డాడు. these words *d them to the combat యీ మాటలు వాండ్లను యుద్ధమునకు బయలుదేరేటట్టు చేసినది.
To End
(v), ( n), ముగియుట, తీరుట, సమాప్తిచేయుట, సంపూర్ణమౌట, అయిపోవుట.It *s here అది యిక్కడితో సరిపోతున్నది, ముగిస్తున్నది. this *ed in a quarrel యిది ముదిరి జగడమైనది, జగడములో పర్యవసించినది.
Stinginess
(n), ( s), లోభత్వము, పిసినారితనము.
Penetrable
(adj), భేద్యమైన, ప్రవేశనీయమైన, చొరనిచ్చే. this cloth isnot * tothe sun's rays యీ గుడ్డ సూర్య కిరణాలను చొరనియ్యదు. or potent ఆవేళ శక్తిగలఆవహించే, వ్యాపించే, వ్యాపనాశక్తిగల.
Road
(n), ( s), బాట, దోవ, దారి, మార్గము, త్రోవ. on my * I met him నేను పోతూ వుండగా దోవలో వాడు అడ్డుపడ్డాడు. he took his * దారి పట్టినాడు. he took to the * i. e. he became a highway man దారికట్టి దోచే దొంగ అయినాడు. a *, or *s, for ships సముద్రపు రేవులో వాడలు లంగరుచేసే చోటు.
Unlicensed
(adj), not having permisssion by authority సెలవు చీటి లేని,లేసను లేని. this is * language హద్దు మీరిన మాటలు, మర్యాద తప్పిన మాటలు.
Roadstar
(n), ( s), a horse for travelling దోవ ప్రయాణమునకు అర్హమైన గుర్రము.
Cover
(n), ( s), మూత, ముసుకు, కప్పు, గవిసెన వాసెన, చాటు, దాగే స్థలము చిన్న అడివి.of a jar దిబ్బడము, మూత. of a letter లిఫాఫా, చంద్రిక. his letter gave * toone from my sister నా చెల్లెలు వ్రాసిన జాబు అతని జాబులో మల్ఫాపు చేసి వుండినది.for a guest సామాను, అనగా యింగ్లిషు వారిలో భోజనము వడ్డించే ముందు మేజామీదచిప్పలు, ముళ్లు, కత్తులు మొదలైన వాటిని సిద్ధముగా వుంచి కప్పి వుంచే వుపకరణములు.there was a table laid with 20 covers యిరువై మందికి వట్టి మేజా పరచివుండినది, అనగా అన్నిన్ని సిద్ధముగా పెట్టియున్నది యింకా వడ్డించలేదని భావము. in aforest డొంక. the fox was found in a cover ఆ నక్క వొక డొంకలో దొరికినది.
Fruitfulness
(n), ( s), fertility భూసారము, సత్తువ, శక్తి.Fecundity, plentiful, production విస్తారముగా ఫలించడము.by the * of the land ఆ భూసారముచేత . from the * of her wombదానికినిండా బిడ్డలు కలిగినందున. observe the of his inventionవాడి కల్పనాశక్తి చూడు.
Charwoman
(n), ( s), కూలిది, దినకూలిది.
Shepherdess
(n), ( s), గొల్లది. or lover విరహతాపము గలది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Hyssop is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Hyssop now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Hyssop. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Hyssop is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Hyssop, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close