Telugu Meaning of Idolatrous

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Idolatrous is as below...

Idolatrous : (adj), విగ్రహపాజచేసే, విగ్రహారాధ్యులైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Philander
(v), ( n), వొకతెను వృథాగా చుట్టుకొని తిరుగుట. he *ed there alongtime బహు దినాలు దాన్ని వృథాగా చుట్టుకొని తిరిగినాడు.
Neutrality
(n), ( s), వొక పక్షమూ కాక వుండడము, మధ్యస్థత, తటస్థత.he is in a state of a * యే పక్షములోనున్ను కలియక వున్నాడు, యే జోలికి పోక వున్నాడు.
Untinctured With
(adj), devoid of విహీనమైన.
Commercial
(adj), వర్తక సంబంధమైన, వ్యాపార సంబంధమైన. a * city వర్తకము బాగా జరిగే పట్టణము.
To Alter
(v), ( a), మార్చుట, వ్యత్యాసపరచుట, దిద్దుట. he altered my letterనేను వ్రాసిన జాబును దిద్దినాడు. he altered my coat నా చొక్కాయను వేరే విధముగా కుట్టినాడు. he has altered his hour of going to bedవాడికగా పండుకొనే వేళను తప్పింది వేరే వేళను నియమించుకొన్నాడు. he has nowaltered his hand writing వాడు అక్షరాలను యిప్పుడు వేరే విధముగా వ్రాస్తాడు.
Physical
(adj), ( natural) సహజమైన, స్వాభావికమైన, పకృతి సిద్ధమైన. in *strength the is my superior కాయపుష్టిలో వాడు నాకు అధికుడు. * exertionకాయకష్టము. his * system is deranged వాడి దేహస్థితి తప్పినది. * forceదేహదార్ఢ్యము. he kept her quite by * force ఆమె లేవకుండా తన బలమంతావేసి అణచినాడు. it is a mere question of * force బలో రాజా పృథ్వీ. the *difficulties are very great పకృతి సిద్ధమైన సంకటములు ప్రబలము. I do seethe * possibility of this యిది సహజముగా అయ్యేటిది కాదు, యిది కొంచెములోఅయ్యేది కాదని నాకు తోస్తున్నది.
To Content
(v), ( a), తృప్తి పొందించుట, సంతుష్టి చేసుట, సంతోష పెట్టుట, సమ్మతిపరచుట, ఒప్పించుట. a little milk cantented the child రవంత పాలుతో ఆ బిడ్డవూరక వుండినది. will cakes * a man? మనిషికి ఫలహారము ఒక ఆహారమా. he *ed them వాండ్లను సమ్మతి పరచినాడు. do you think that this answer will *them ? యీ జవాబు వాండ్లకు సమ్మతి పడననుకొన్నావా. do you think that hisconduct will * your master నీవు యిట్లా చేస్తే నీ యజమానుడు వూరకవుండుననుకొన్నావా. as all I said did not * them I came away నేను యెంతచెప్పినా వాండ్లు ఒప్పనందున లేచివస్తిని. I do not want a new dress I shall *myself with this one నాకు కొత్తవుడుపు యెందుకు యిదే చాలును. he *edhimself with writing one letter ఒక జాబు వ్రాసి యింతే చాలు ననుకొన్నాడు. he *ed himself with dry rice యీ వట్టి కూడైనా దొరికిందే చాలు ననుకొన్నాడు.
Diligence
(n), ( s), జాగ్రత్త, చురుకు. in French, thismeans a stage coach తపాలుబండి.
Turning
(n), ( s), తరిమెన పెట్టడము, తరిమెన పెట్టేపని.
Devotee
(n), ( s), భక్తుడు, దాసుడు, సన్యాసి, తపసి.
To Husband
(v), ( a), కాపాడుట, పోషించుట, నిర్వహించుట. he *s his propertyదుడ్డును కాపాడుతాడు.
Liable
(adj), అర్హమైన, అస్పదమైన, ఎడమైన. this sentence is * tomisconstruction వున్నది. a doctor is * to be called on at all hours ఎప్పుడుతలిస్తే అప్పుడు పిలుపించడానకు వైద్యుడు అర్హుడు. books lying on the ground are * to be destroyed by white ants నేలపడి వుండే పుస్తకాలు చెదలుకొట్టి వేయడానకుఅర్హములే. If you inherit his estate you are * for his debts నీవు వాడి ఆస్తికిబాధ్యుడవైతే వాడి అప్పులకున్ను నీవు లోబడవలెను. a situation * to suspicionఅనుమానాస్పదమైన స్థితి.
Blue-pill
(n), ( s), రసముతో చేసినవక మాత్ర.
Humbugged
(adj), గడ్డితిన్న, మోసపోయిన.
Rage
(n), ( s), Extreme eagerness or passion మోజు, వాంఛ. he has quite a * for books వానికి పుస్తకములమీద యింతంత ఆశ కాదు.
Tho
(adv), abbreviation for though అయినప్పటి కిన్ని. tho' they went వాండ్లుపోయినప్పటికిన్ని.
By-path
(n), ( s), అడ్డదోవ, యెడదారి, దొంగదోవ.
Windlass
(n), ( s), an engine for drawing weights బరువులను పైకిచేదే యంత్రము.
To Distinguish
(v), ( a), భేదమును అగుపరుచుట, భేదమును ను కనుక్కొనుట,న్యూనాధిక్యములను కనుక్కొనుట. or to judge వివేచించుట. how do you * between these two fruits యీ రెండు పండ్లకుబేధమేమి. I cannot *his featurs at this distance యింత దూరములోనుంచివాణ్ని గురతుపట్టలేదు. he * ed himself వాడు ప్రసిద్దుడైనాడు.పేరెత్తినాడు. he *ed his servants by a particular garb తన పనివాండ్లనిస్పష్టముగా తెలిసేటట్టు వొక విశేషమైన వుడుపుయిచ్చినాడు. the king *ed him with a sword రాజు అతనికివొక కత్తి బహుమాన మిచ్చి గొప్పచేసినాడు.
Respectfully
(adv), (add,) గౌరవముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Idolatrous is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Idolatrous now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Idolatrous. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Idolatrous is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Idolatrous, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149886
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113090
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101456
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95710
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55858
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51526
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40230
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39132

Please like, if you love this website
close