Telugu Meaning of Immodest

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Immodest is as below...

Immodest : (adj), కొంటెయైన, తుంటైన, సిగ్గుమాలిన. * word బూతులు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Strongly
(adv), బలముగా, గట్టిగా, నిండా. I am * inclined to go there అక్కడికి పోవలెనని నాకు నిండా యిష్టముగా వున్నది.
Driven
(part), of drive తోలిన, తోలబడ్డ, కొట్టుకొనిపోయిన,పోబడ్డ. It was * into his flesh అది వాడికండలోకిదూసుకొనిపోయినది. the ship was * into this part by stress of weather అసాధ్యమైన గాలివానచేత ఆ వాడ యీ రేవుకువచ్చిచేరినది. I am * to do this నేను యిది చేయవలసి వచ్చినది, నేను యిది చేయకుంటే విధిలేక వచ్చినది. * snow పోగుగా చేరిన మంచుకుప్పలు. white as * show అదిధావళ్యమైన.
Dramatic, Dramatical
(adj), నాటకసంబంధమైన. a * literature నాటకములు. a * performer నటీ. a * account ప్రత్యక్షమైన.వర్ణనము, సరసమైన వర్ణనము.
Moth
(n), ( s), చిమట.
To Douse
(v), ( a), దించుట, వాడచాప కొడి మొదలైన వాటినిదించుట, యిదితుచ్ఛ శబ్దము.
Contnent
(adj), తృప్తిపొందిన, సంతుష్టి పొందిన, సమ్మతించిన, ఒప్పిన. my heart isnow * యిప్పుడు నా యాశ తీరింది, యింతే చాలు. the opulent are never * అతిభాగ్యవంతులకు యెన్నటికిన్ని తృప్తి లేదు, తనివి లేదు. he was quite * with 10 rupees పది రూపాయలతో మహాతృప్తి పొందినాడు, పది రూపాయీలే చాలుననుకొన్నాడు.was he * with that దానికి ఒప్పినాడా, సమ్మతించినాడా. were you * with theirconduct వాండ్ల నడత మెచ్చినావా, వాండ్లు చేసేది నీకు సరిగ్గా వుండినదా. not * withthis యిదిన్నీ చాలక. he was * to take this money యీ రూకలు తీసుకోవడానకుసమ్మతించినాడు.
Powdered
(adj), చూర్ణమైన, పొడియైన, పొడిచల్లిన. paper * with gold బంగారురజముచేత తళతళ మెరిసే కాకితము. her * hair వాసన పొడి చల్లిన వెంట్రుకలు.
Lamp
(n), ( s), దీపము, ప్రమిదె. a * stand శెమ్మే. the perpetual * in atemple అఖండము. a * lighter భాటలో వారధుల మీదవుండే దీపాలను పరుగెత్తి పరుగెత్తి ముట్టించేవాడు.
Dolefully
(adj), వ్యాకులముగా , వ్యసనముగా, దుఃఖముగా, శోకముగా.
To Revile
(v), ( a), తిట్టుట, తిరస్కారము చేసుట, దూషించుట.
To Cheep
(v), ( n), కిచకిచలాడుట, యిది యెలుకలను గురించిన మాట.
Daw
(n), ( s), కాకివంటి ఒక పక్షి.
Imprection
(n), ( s), శాపము. they used *s తిట్టుకున్నారు. they uttered *supon themselves if they failed in this తప్పితిమాయనా తమ తల్లిదండ్రాదులను వారణాసిలో వధించిన పాపాన బోవువారము, ఇందుకు యెవరుతప్పినా శునకమాంసమునకు ఆశించిన వారు, సురసేవించినవారు వున్నారు.
Reef
(n), ( s), a fold in a sail వాడ చాపలో మడిచే వొక మడత. a chain of rockslying near the surface of the water చట్టు.
Fender
(n), ( s), రక్షణము, ఆవరణము, నిప్పు యివతలికి చెదరకుండా పొయ్యికి ముందుతట్టువుండే సన్న యినుపరేకు, గ్రాది. as at a ship's side పడవ వాడమీదతగలకుండా కట్టే దిండు.
Engineer
(n), ( s), యింజనీరు, వాస్తు శాస్త్రము తెలిసిన సూత్రధారి.
Satisfactorily
(adv), ఒప్పిదముగా, చక్కగా, బాగా, లెస్సగా.
Unenduring
(adj), not lasting అశాశ్వతమైన, నిలకడలేని.
To Press
(v), ( a), అణచుట, అదుముట. or to squeeze పిండుట, పిడుచుట, వొత్తుట. * the clothes down ఆ బట్టలను కిందికి అణచు అదుము. he *ed the point of his sword against my breast కత్తి మొనను నా రొమ్ము మీద పెట్టి అణచినాడు. to * seed for oil గానుగ ఆడుట. or to distressబాధించుట, వేధించుట, పీడించుట, తొందరబెట్టుట. he *ed his house upon me or he *ed me to take his house వాడి యింటిని నాకు బలవంతముగా తగల గట్టినాడు. being *edby poverty he sold the house దరిద్రము యొక్క తొందర చేత ఆ యింటిని అమ్మినాడు.when they are much *ed వాండ్లకు సంకటము వచ్చినప్పుడు. to * for paymentతరువుచేసుట. to * soldiers or sailors బలాత్కారముగా కొలువులో పెట్టుకొనుట.he * ed them as workmen into the business యీ పనికి వాండ్లను వెట్టికి పట్టినాడు. I *ed this point very much యిందున గురించి నేను నిండా బలవంతము చేస్తిని.
Pococurante
(n), ( s), నిశ్చింతగా వుండేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Immodest is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Immodest now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Immodest. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Immodest is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Immodest, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83782
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79478
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63523
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57784
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39159
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38230
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28491
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28180

Please like, if you love this website
close