Telugu Meaning of To Douse

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Douse is as below...

To Douse : (v), ( a), దించుట, వాడచాప కొడి మొదలైన వాటినిదించుట, యిదితుచ్ఛ శబ్దము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Sponge
(v), ( n), to live by mean arts సాపాటురాముడుగా వుండుట.they *d upon him వాడింట్లో సాపాటు రాములుగా కూర్చుండి తింటూ వుండినారు.
Grislea, Tomentosa
(n), (s.), (a certain tree) అగ్ని జ్వాల, ధాతకికుసుమము. SC. అరచెట్టు.(Heyne)
To Turn
(v), ( n), తిరుగుట, మళ్లుట. not knowing which way to * యెటూ తోచక. myfoot *ed and I fell నా కాలు జారిపడ్డాను. because his head was turningవాడికి తల తిరుగుతూ వుండి నందున. because his stomach *ed వాడికి వాంతిఅయినది గనక. he *ed to the lady and said ఆపెతట్టు తిరిగి చెప్పినాడు. he *edto a passage in the poem ఆ కావ్యములో వొక వాక్య మెత్తినాడు. I shall now *to that question యిప్పుడు ఆ ప్రమేయమును గురించి కొంచెము చెప్పుతున్నాను. thewood soon *ed into earth ఆ కొయ్య కొంచెము దినాలలో మన్నయి పోయినది he *ed into the shape of a woman అడదైపోయినాడు. he *ed aside and satdown పక్కకు తొలిగిపోయి కూర్చున్నాడు. because the silver *ed black ఆ వెండినల్లపారినందున, నల్లపడిపోయినందున. after his head *ed grey వాడి తల నెరిసినతర్వాత. his face *ed pale వాడి ముఖము తెల్లపారినది. it *ed sourపులిశిపోయినది. this story, *ed out true ఆ కథ నిజమైనది. at last he *ed out a rogue తుదకు దొంగ అయిపోయినాడు. it *ed out to be gold అది బంగారైనట్టు బయిటపడ్డది, యేర్పడ్డది. you see how it *ed out యేమి సంభవించినది చూడు. I cannot tell how the law suit *ed out ఆ వ్యాజ్యము యేమిగా తేలినదో నేను యెరగను. it *ed out well మంచిదిగా తీరినది. at last it *ed out that they were relations తుదకువాండ్లు బంధువులైనట్టు బయిటపడ్డది. to * over పొల్లుట. at last a witness *edup తుదకు వొక సాక్షి చిక్కినాడు. they *ed upon him in anger వాని మీద రేగినారు.when their eyes *ed upon me వాండ్ల కండ్లు నా మీద పారేటప్పటికి. the conversation* ed upon poetry మాటలలో కావ్యప్రశంస వచ్చినది.
Nonsensical
(adj), పిచ్చి, పనికిమాలిన.
Sextile
(n), ( s), జ్యోతిషమందువచ్చే వొక శబ్దము.
Duping
(n), ( s), ఏమార్పు,మోసము. పితలాటకము.
Scentless
(adj), వాసనలేని, సుగంధమైన.
Grains
(n), ( s), (in brewing) గోధుమపొట్టు దీన్ని పందలకు వేస్తారు.
Leakage
(n), ( s), allowance made for accidental loss in liquid measures తరుగువాసి.
Wretchless
(adj), దిక్కుమాలిన. See Rackless.
Sudden
(adj), ఆకస్మికమైన, హటాత్తుగా, సంభవించే. this * question alarmed him లటక్కున అడిగినందున భయపడ్డాడు. by thier * arrival వాండ్లు హటాత్తుగా వచ్చి చేరినందున, ఆకస్మికముగా వచ్చిచేరినారు గనక.by a * impulse he went to thier house లటుక్కున ఆయనకు వొకతలంపు వచ్చి వాండ్ల యింటికి పోయినాడు. * death ఆకస్మికమైన చావు.
Disappoinment
(n), ( s), భంగము, ఆశాభంగము, నైరాశ్యము.
Scath
(n), ( s), పాడు, ధ్వంసము, నాశనము.
Client
(n), ( s), వఖిలును కోరుకొన్న వ్యాజ్యగాడు. my * నన్ను వకీలుగా కోరకొన్నవాడు.
Puissant
(adj), పరాక్రమముగల, శౌర్యముగల.
Greatly
(adv), అధికముగా, మహా మిక్కిలి విస్తారముగా.
Privity
(n), ( s), యెరుక. this was done with his * యిది వాని యెరుక మీదనడిచినది. without his * వాని యెరుక లేకుండా. the privides గుహ్యము, మానము,అంగము.
To Entrap
(v), ( a), బోనులో చిక్కించుకొనుట, వలలో వేసుకొనుట, మాయలుచేసి చిక్కించుకొనుట, పుసలాయించి లోపరుచకొనుట.
To Rest
(v), ( a), to place ఉంచుట, పెట్టుట, ఆనించుట. he *ed the gun upon the branch తుపాకిని కొమ్మ మీద పెట్టినాడు, ఆనించినాడు. when he *ed his eyes upon her వాడు దాని మీద కండ్లు వేసినప్పుడు. he *ed himself బడలిక తీర్చుకొన్నాడు. he let his favour * upon them వాండ్ల మీద అనుగ్రహము వుంచినాడు. I lay down but I am not half *ed పండుకొన్నానుగాని సగము బడలికైననా తీరలేదు.
Fire
(n), ( s), అగ్ని, నిప్పు. to make a * నిప్పు రాజబెట్టు.he set the house on * ఆ యింటిని తగలబెట్టినాడు. a house on * కాలుతూవుండే యిల్లు. the house took * or caught * ఆ యిల్లు అంటుకొన్నది.he was on * at it యిందుచేత రేగినాడు. on * with lust కామోద్రేకుడై.they opened their *upon us మా మీద కాల్చడమునకు ఆరంభించినారు.he took * at it అందు మీద వాడికి చెడు అగ్రహము వచ్చినది. the troopsadvanced under a heavy * శత్రువులు కాలుస్తూ వుండగా ఆ సేన ఎదురెక్కివచ్చినది. I rose before gun * గుండు వేయకమునుపే లేచినాను.he had no * arms వాడి దగ్గెర తుపాకిగాని పిస్తోలుగాని వుండలేదు.* -raising (arson ) యిల్లు తగలబెట్టిన నేరము. or spirit తేజస్సు.spirit in poetry సరసత. this poem is full of * యిది అతసరసమైనకావ్యము. or bravery ధైర్యము. wild * or consuming * దావాగ్ని, కార్చిచ్చు.the god of * అగ్నిహోత్రుడు. submarine * బడబానలము. the funeral*or pile వొలికి, చితి. the final * ప్రళయాగ్ని. Saint Anthony'sఅక్కియనే రోగము. See Erysipelas See. Fire side &c.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Douse is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Douse now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Douse. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Douse is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Douse, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149813
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113032
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101409
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95666
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55829
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51497
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40208
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39109

Please like, if you love this website
close