Telugu Meaning of Privity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Privity is as below...

Privity : (n), ( s), యెరుక. this was done with his * యిది వాని యెరుక మీదనడిచినది. without his * వాని యెరుక లేకుండా. the privides గుహ్యము, మానము,అంగము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


White Balt
(n), ( s), a small and delicate sort of fish ఒకవిధమైన నత్తుచేప. (Russell 187.)
Colts Tooth
(n), ( s), గుర్రపు పిల్ల యొక్క పల్లు. he has not yet shed his * వాడికి యిన్నేండ్లు వచ్చిన్నీ పిల్ల చేష్టలు మానలేదు.
Ferrule
(n), ( s), పొన్ను, కట్టు.
To Penetrate
(v), ( a), ప్రవేశించుట, చొచ్చుట, దూరుట. the axe *d the wood గొడ్డలికొయ్యలో దిగినది. rust * s into iron తుప్పు యినుముకు పట్టుతున్నది, యినుమునుతింటున్నది. the water * d the wood ఆ కొయ్యలో నీళ్ళు వూరుతున్నది. we couldnot * the forest మేము అడవిలో చొరలేకపోతిమి. I cannot * into the meaningఆ యర్థము నాకు అవగాహన కాలేదు. I could not * his meaning వాడి భావము నాకుతెలియలేదు. his words *d their hearts వాడి మాటలకు వాండ్ల మనస్సు కరిగినది.
To Thrash
(v), ( a), నూర్చుట. to beat కొట్టుట, దెబ్బలు కొట్టుట.
To Revolt
(v), ( n), తిరస్కరించుట, తిరగబడుట. the troops *ed ఆ దండు తిరగబడ్డది.
Rubbed
(adj), రాచిన, తోమిన, పిసికిన, మర్దించిన, బుద్ధిన. * to pieces పొడిగా దలిచిన. the word that was * out తుడిచివేసిన మాట.
Seduction
(n), ( s), చెరపడము, బుద్ధిని చెరపడము, దుర్భుద్దిని పుట్టించడము,దుర్మార్గమునకు లోపరచడము.
Lighter
(n), ( s), a boat పెద్దపడవ, పెద్దదోనె. a lamp* భాటలో వారధులమీద దీపాలనుముట్టించేవాడు, వీడు మహాపరుగెత్తేవాడని ప్రసిద్ధము.
Hard
(adv), మిక్కిలి, నిండా, కఠినముగా, కష్టముగా. he pressed me * for an answer జవాబు చెప్పమని నన్ను నిండా నిర్బంధించినాడు. he was * at work పనిమీద జీమూతముగా వుండినాడు. he breathed * నిట్టూర్పు విడిచినాడు. the childlooked very * at me ఆ బిడ్డ నన్ను వూరక చూచినది. I looked * at it but could not see నేను నిదానించి చూచినాను గాని తెలియలేదు. it shall go * but I will provide for him వాణ్ని యెట్లాగైనా కాపాడుతాను. it went * with him వాడికి మహత్తైన ఆపద వచ్చినది. he drinks * మహా తాగుతాడు. you must run * నీవు వడిగా పరుగెత్తవలసినది. he studies * వాడు జీమూతముగా చదువుతాడు. * by the town పట్టణముతో చేరినట్టుగా దగ్గిర, సమీపమందు. they were * upon him వాణ్ని తొందర చేసినారు. a * bound horse లద్ది బంధించుకొని వుండే గుర్రము.
To Abide
(v), ( a), to wait for కనిపెట్టుకొని వుండుట, ఎదురుచూచుట. to bear orendure వహించుట, ఓర్చుట, పడుట. who shall * his wrath ? ఆయన కోపానికియెవరు యెదుట నిలుతురు, ఆయన కోపాన్ని యెవరు సహింతురు. I cannot * thispunishment నేను యీ శిక్షను పడలేను, తాళలేను. I cannot * him నేను వాడితోపడలేను, వేగలేను.
Dinner
(n), ( s), మధ్యాహ్నభోజనము, రెండోసారి భోజనము.he took his * with us వాడు మాతో కూడా భోజనము చేసినాడు.he dressed him own * తానే పండు కొన్నాడు. he madea * off it దాన్ని తినివేసినాడు, దానితో ఆకలి తీర్చుకున్నాడు,* party విందుకు వచ్చినవాండ్లు. a * set మేజాకు కావలసినపింగాణి సామాను.
Instrument
(n), ( s), ఆయుధము, సాధనము, కొరముట్టు. a musical * వాజ్యము,వీణ మొదలైనవి. he is an * or tool in their hands వాండ్లు యెట్లాతిప్పితే అట్లా తిరిగేవాడు. an * in law or document సాధకము, సాధనము,అధికార పత్రము, దస్తావేజు. he executed an * by which he mortgaged his house to them తన యింటిని వాండ్ల వద్ద కుదువపెట్టి చీటీవ్రాసి యిచ్చినాడు.
East
(n), ( s), తూర్పు. * wind తూర్పుగాలి.
Unsized Paper
(n), ( s), గంజి పెట్టబడని కాకితము, గంజి పెట్టక చేసినది చేసినట్టే వుంటేవూరును. books are generally printed on * పుస్తకములను బహుశా గంజిపెట్టబడని కాకితములలో అచ్చు వేస్తారు.
Extravasation
-As the blow caused an * of blood దెబ్బచేతకందినదిగనక
To Overlook
(v), ( a), పైనుంచి చూచుట, ఉపేక్షచేసుట. the hill *s thetown ఆ కొండమీదనుంచి చూస్తే ఆ వూళ్ళో అంతా కండ్లపడుతున్నది.his house *s my garden వాడి యింటిమీద నుంచి చూస్తే మా తోటలోయావత్తు బాగా కండ్లబడుతున్నది. he *ed the fault ఆ తప్పునువుపేక్షచేసినాడు, అశ్రద్ధచేసినాడు. I *ed that fact దాన్నికనుక్కోలేకపోతిని. I hope you will * this fault తమరు యీతప్పును జాడగా పోనివ్వవలెను అనగా క్షమించవలెను.
Popular
(adj), సాధారణమైన, సామాన్యమైన, జనసమ్మతమైన, జనరంజరమైన,జనస్తూయమానమైన. a * book అందరికి కావలసిన పుస్తకము. :a :* :poetసర్వసమ్మతమైన కవి. a * magistrate అందరికి హితుడైన పోలీసు అధికారి. .* .manఅందరికి మంచివాడు. the * sense of this word యీ మాటలకు సాధారణమైనఅర్థము. * instruction సామాన్యమైన చదువు. [ A popular King రాజారంజయాతీతి రాజా. according totheepigra యథా ప్రహ్లాదనా చ్చంద్రః ప్రతాపాత్తపనోయథా తధైవ సోభూ దన్వర్ధో రాజా ప్రకృతి రంజనాత్.]
To Cheer Up
(v), ( a), ధైర్య పరచుట, లాలించుట, వోదార్చుట సేద దీర్చుట. thisnews cheered up her heart యీ సమాచారము విని దాని మనసు కుదటపడ్డది.
Instruction
(n), ( s), ఉపదేశము, నేర్పడము, శిక్ష, ఆజ్ఞ. or command ఉత్తరముin the plural this word is only used as, meaning commands.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Privity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Privity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Privity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Privity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Privity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 82994
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79089
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63250
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57410
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38970
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37919
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27834

Please like, if you love this website
close