Telugu Meaning of Fire

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fire is as below...

Fire : (n), ( s), అగ్ని, నిప్పు. to make a * నిప్పు రాజబెట్టు.he set the house on * ఆ యింటిని తగలబెట్టినాడు. a house on * కాలుతూవుండే యిల్లు. the house took * or caught * ఆ యిల్లు అంటుకొన్నది.he was on * at it యిందుచేత రేగినాడు. on * with lust కామోద్రేకుడై.they opened their *upon us మా మీద కాల్చడమునకు ఆరంభించినారు.he took * at it అందు మీద వాడికి చెడు అగ్రహము వచ్చినది. the troopsadvanced under a heavy * శత్రువులు కాలుస్తూ వుండగాసేన ఎదురెక్కివచ్చినది. I rose before gun * గుండు వేయకమునుపే లేచినాను.he had no * arms వాడి దగ్గెర తుపాకిగాని పిస్తోలుగాని వుండలేదు.* -raising (arson ) యిల్లు తగలబెట్టిన నేరము. or spirit తేజస్సు.spirit in poetry సరసత. this poem is full of * యిది అతసరసమైనకావ్యము. or bravery ధైర్యము. wild * or consuming * దావాగ్ని, కార్చిచ్చు.the god of * అగ్నిహోత్రుడు. submarine * బడబానలము. the funeral*or pile వొలికి, చితి. the final * ప్రళయాగ్ని. Saint Anthony'sఅక్కియనే రోగము. See Erysipelas See. Fire side &c.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Suspicion
(n), ( s), mistrust సందేహము, అనుమానము, శంక, యిది యెప్పుడున్నుదుష్కార్యమును గురించి సందేహము, యిది దొంగతనమును గురించే చెల్లుతున్నది. I entertained some *s of him వాడి మీద నాకు అనుమానము వుండినది. I had no * of this యిందున గురించి నాకు అనుమానము వుండలేదు.
Muster
(n), ( s), హజరు చూడడము, వుండచూడడము, గణితి. or collection సమూహము, గుంపు. or sample (Indian English) మాదిరి. this will notpass * యిది అంగీకారము కానేరదు, సరిపడదు.
Emersion
(n), ( s), ఉదయము, యిది నక్షత్రములను గురించిన మాట. after the *of the star ఆనక్షత్రము ఆ గ్రహమును విడిచి యివతలకి వచ్చిన తరువాతafter the * of Venus శుక్రమూఢము విడిచిన తరువాత.
Humorist
(n), ( s), కుచోద్యుడు, కుత్సితుడు, చపలుడు, ముష్కరుడు, మూర్ఖుడు,విపరీతుడు, హాస్యగాడు. Vemana was a * వేమన విపరీతుడు, అనగా పదిమందిపొయ్యే దోవను పోనివాడు. Tennela Ramalinga was a * తెన్నాల రామలింగడుహాస్యగాడు.
Vacancy
(n), ( s), empty space, a chasm శూన్యము, శూన్యముగా వుండే స్థలము, ఉత్తచోటు ఖాలీగా వుండే చోటు. he was gazing on * ఆకాశమును చూస్తూ వుండినాడు. he shows great * of mind పిచ్చివాడివలె వున్నాడు. an office not occupied, not filled up ఖాలీగా వుండే వుద్యోగము. there is at present a * in the king's household రాజసంస్థానములో వొకపని ఖాలీగా వున్నది.
Sanctification
(n), ( s), పరిశుద్ధము చేయడము, పావనము చేయడము,శుద్ది. (పవిత్రత A+. and Dr. Carey, but ప్రతిష్ట is the wordused by Dr. Mill) with certain rites అభిమంత్రణము.
Ground-ivy
(n), ( s), నేలతంగేటివంటి వొక మొక్క.
Emmity
(n), ( s), పగ, వైరము, విరోధము, గిట్టమి. concealed * లోని పగ, లోవైరము. being a * with him they have acted in this manner వాడిమీద గిట్టక యిట్లా చేసినారు.
To Crush
(v), ( a), నలుచుట, నలగకొట్టుట, అదుముట, అణచుట, అణగగొట్టు,అణగదొక్కుట, ముంచుట.
To Belly Out
(v), ( n), ముందరికి వుబుకుట. for want of wind the sails do not * ఘాలి లేనందున వాడ చాపలు ముందరికి వుబకలేదు.
Constitutional
(adj), శరీరముతో పుట్టిన, జన్మ సిద్ధమైన, నిత్యమైన. he took a * walk ఆరోగ్యము కొరకు పచారి చేసినాడు. * disease పురాణణించిన రోగము, ముదిరిన రోగము. * weakness సంగ దోషము. or legal న్యాయమైన, సహజమైన.
Margin
(n), ( s), అంచు, తీరము. or notes, commentary టీక, వ్యాఖ్యానము.the names are mentioned in the * ఆ పేళ్ళు యీ పక్కను అనగా యీ అంచున వ్రాసి యున్నవి.
Gaffer
(n), ( s), ముసలయ్య, తాత.
To Infix
(v), ( a), నాటుట, నిలుపుట, పాదుట.
Jehu
(n), ( s), వేగమందు ప్రసిద్ధుడైన వొక రథ సారథి, యిది సాధారణముగా బండివానికి పేరైనది.
Callat
(n), ( s), వేశ్య, లంజ.
Alkalescent
(adj), క్షారసంబంధమైన.
To Wallow
(v), ( n), to roll in the mire &c. పొర్లాడుట. he *s in pleasures ఉల్లాసములో ముణిగి తేలుతూ వున్నాడు. people who are wallowing in wealth ఐశ్వర్యములో ముణిగి తేలుతూ వుండేవాండ్లు.
To Splinter
(v), ( a), బద్దలుచేసుట, తునకలు తునకలు చేసుట.
Nationally
(adv), జాతికంతా, కులము యావత్తుకున్నూ. they were * punished ఆ కులము వొట్టుకు శిక్ష తగిలినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fire is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fire now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fire. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fire is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fire, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close