Telugu Meaning of Index

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Index is as below...

Index : (n), ( s), సూచి, సూచిక. or finger తర్జని. or sign గురుతు,చిహ్నము, లక్షణము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ironmonger
(n), ( s), ఇనుపవర్తకుడు. Ironmongery, n. s. ఇనుపసరుకులు.
Superinduced
(adj), పైగావచ్చిన, సంభవించిన. the evils * by thisయిందువల్ల సంభవించిన చెరుపులు.
Larum
(n), ( s), ఎచ్చరిక, నిద్దలేపే వొకవిధమైన ఘంటానాదము.
To Rectify
(v), ( a), దిద్దుట, సవరించుట, చక్కబెట్టుట. he rectified the account ఆలెక్కను చక్కపెట్టినాడు, సవరించినాడు. he rectified the rum రం అనే సారాయిని తిరిగీదించి పరిశుద్ధము చేసినాడు.
Unscratched
(adj), not torn బరకబడని, గీచబడని. he came off *నిరాయాసముగా బయిట వచ్చినాడు.
Unsightliness
(n), ( s), ugliness వికారము, కురూపము.
Louse
(n), ( s), పేను కుక్కుట, వేలుచూచుట, ఈర్చుట. the beggar was lousinghimself ఆ బిచ్చగాడు పేలు కుక్కుకొంటూ వుండినాడు. she *d the dogఆ కుక్కకు పిణుజులు తీసినది.
Inheritrix
(n), ( s), కర్త, బాధ్యస్థురాలు, వారసురాలు.
Capsule
(n), ( s), (French) the cap of a gun nipple రాగికుళ్లాయి, అనగా తుపాకిలో చెకముకి రాతికి మారుగా నిప్పుపడేటట్టు కల్పించిన చిన్న గొట్టము.
Cartilaginous
(adj), గట్టి నరమయమైన, మెత్తని నరమువంటి.
Unskilful
(adj), rude, untaught, coarse మోటైన, అవ్యక్తుడైన, చేతకాని,అశాస్త్రీయమైన. they are * goldsmiths వాండ్లు చేతకాని కంసలవాండ్లు.
Tendency
(n), ( s), course; drift ఆశయము, అభిప్రాయము, భావము పర్యవసానము. Ido not see the * of this regulation యీ చట్టము యెట్లా పర్యవసానముకాబోతున్నదో నాకు తెలియలేదు. this has a * to do evil యిది చెరువుగాపర్యవసానమయ్యేటట్టు వున్నది, యిందువల్ల చెరువు వచ్చేటట్టుగా వున్నది. from the *fo fire to spread నలుదిక్కుల వ్యాపించేది నిప్పు యొక్క గుణము గనక. from the* of milk to turn sour పెట్టిపెట్టితే పులిశి పోవడము పాలయొక్క గుణము గనక.
To Season
(v), ( a), తాళింపుచేసుట, తిరగబోసుట, మసాలాపెట్టుట,మసాలా కట్టుట. she *ed it with salt and pepper అందులోఉప్పుకారము వేసినది. to * timber మానుకు ఎన్నటికి పుప్పి పట్టకుండామసాలాకట్టుట.
To Fumble
(v), ( n), తడమాడుట, తవుళ్లాడుట, పుణకరించుట. he *d the bagtill he found the rupee ఆ సంచిలో తవుడు కాడి ఆ రూపాయ యెత్తినాడు. the sick man was fumbling with his fingers ఆ రోగి పుణకరింతలుపెట్టుతూ వుండినాడు.
Attendance
(n), ( s), the act of waiting on or serving పరిచర్య, పూడిగము.there is not much to do but only regular * is requisite అక్కడచేయవలసినది నిండా యేమి లేదు అయితే క్రమముగా పోయి హాజరుగా వుండవలెను.the * at the feast was thin ఆ వుత్సవానికి వచ్చిన ప్రజ కొంచెము. they are in * హాజరుగా వున్నారు, కనిపెట్టుకొని వున్నారు. they are not in * వాండ్లు హాజరుగావుండలేదు. they gave * there అక్కడ హాజరైనారు. I danced * upon him for tendays పది దినములు అతని దగ్గెర వృధాగా తిరుగుతూ వుంటిని. medical * was givento the poor బీదలకు వైద్యము చేయబడ్డది. I procured the * of a doctor ఒకవైద్యుడు వచ్చి హాజరయ్యేటట్టు చేసినాను.
Paralysis
(n), ( s), పక్షవాయువు, అర్థాంత రోగము, తిమురు వాయువు.
To Confuse
(v), ( a), కలుపుట, భ్రమపరచుట, చీకాకు పరచుట, కలవర పెట్టుట.
To Point
(v), ( n), చూపుట. this *s north wards యిది వుత్తరాభిముఖముగా వున్నది.that leaves * upwards ఆ యాకులపై మొనలుగా వున్నవి. as a dog doesవేటలో కుక్క కొన్ని పక్షులను చూపుట. they *ed at him వాణ్ని వేలితో చూపినారు.this expression *s at you యిది నిన్ను వుద్దేశించి చెప్పిన మాట.
To Mount
(v), ( a), యెక్కుట, యెక్కించుట. he *ed the horse గుర్రముమీద యెక్కినాడు. he *ed his wife on the horse పెండ్లాన్ని గుర్రము మీద యెక్కించినాడు. when he *ed the ladder వాడు నిచ్చెనమీద యెక్కినప్పుడు. he *ed the hill కొండమీద కెక్కినాడు. he *ed the tree చెట్టెక్కినాడు. he *ed the table:or he *ed on the table బల్ల మీది కెక్కి నిలిచినాడు. ofter he *ed the throne సింహాసన మెక్కిన తరువాత. he *ed the maps or pictures ఆ పటాలకు చట్టములువేసినాడు. while he *ed guard వాడు పారామీద వుండగా, పారాయిస్తూవుండగా. to * a cannon ఫిరంగిని దాని చట్టముమీది కెక్కించుట, పరముమీదికెక్కించుట.
Shine
(n), ( s), brightness, lustre ప్రకాశము, కాంతి వెలుగు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Index is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Index now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Index. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Index is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Index, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close