Telugu Meaning of Indirectness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Indirectness is as below...

Indirectness : (n), ( s), అస్పష్టత, తిరుగుళ్ళు, ప్రకారాంతరము, పితలాటము,పితలాటము, మోసము. from the * of his expressions it is hard tosay what he means వాడు మాట్లాడడము నిండా తిరిగుళ్ళుగా యున్నందునవాడి భావము యెట్టిదో చెప్పడము కష్టము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Football
(n), ( s), కాలిగుండు, అనగా తోలుతో చేసిన తాటికాయంత గుండునువుప్పుకందమువంటి వొకఆటలో యిటూ అటూ తన్నుతారు, యీ ఆట యింగ్లిషువారిలో ప్రసిద్దము.
Romance
(n), ( s), కల్పనాకధ, కట్టుకధ, చిత్రవిచిత్రమైన కధ. the * of Harischandra హరిశ్చంద్రచరిత్ర. the adventure of Arjuna, a * విజయ విలాసము. the adventures of Stella and the Genuisతారళశాంక విజయము. "Mr. Brooker's Journal regarding Borneo exemplifies the truth that great things are rarely accomplished in new and strange fields excepting by men with a strong tendency to * in their composition." (Edinb, Rev. July, 1846, p. 148.) that is ఊత్సాహపురుషులు.
To Quit
(v), ( a), విడుచుట, విడిచిపెట్టుట, నివృత్తి చేసుట. before he quitted theplace వాడు ఆ స్థలమును విడిచిపోక మునుపు. I could not get * of him నేను వాణ్నినివారణము చేసుకోవలెను. he got * of those debts ఆ ఋణములు విముక్తి చేసుకొన్నాడు.
Testament
(n), ( s), a will శాసనము, మరణ శాసనము. the Old * ప్రాచీన నిబంధన.the New * కొత్త నిబంధన. but A+ says ధర్మ పుస్తకం, ఉత్తరకాండ. F+ saysశాసనము. The word * by itself means The New *, Thus He sells Biblesand *s బైబిలు పుస్తకములున్ను ఉత్తర కాండలున్ను అమ్ముతాడు. In the title pageధర్మపుస్తకస్య శేషాంశః. A నవీన శాస్త్రం, నూతన నిర్ణయం. P Erasmus uses thephrase Novum Instrumentum.
Bore
(n), ( s), a hole రంధ్రము, బెజ్జము. or tiresom plague తొందర, పీడనము. or spring tide in the Calcutta river కొత్తనీరు, దీన్ని బాణమంటారు. Bore (supposed to be corrupted from the French Bar, used regarding the Seine) is the English word used regarding the river Severn.
Before
(prep), and adv. (In time) ముందర, మునుపు, పూర్వము. The twowords ముందు Before, and వెనక After, sometimes bear a sense opposed to that used in English. Thus ముందు చేస్తాను. I will do it before, denotesI will do it presently; ముందు వ్రాలు literally the "letters preceding." must be translated The next syllables. And వెనక or కిందట (after and under )denote preceding. Thus in the word నాగలి a plough, the letter గ being themiddle syllable, the syllable నా is called కిందటి అక్షరము the followingsyllable, and లి is called ముందరి అక్షరము the preceding (lit: front) syllable. The words పిమ్మటివాండ్లు (See పిమ్మట) literally "those after him" denote his progenitors (compare Beschi, Shen Tamil Grammar, lvii).Thus also, the word పిరిది or పరింది behind frequently means before, ఆ పైని పఙ్తిలో in the next line: lit: in the line above. ఆ పైగా thereafter. PHRASES: Ten days * his arrival వాడు చేరడానకు పది దినములకు మునుపు. * now యింతకుమునుపు, ఏతత్పూర్వము. he died the day * ఆ తొలినాడు చచ్చినాడు. * I come నేను వచ్చేటందుకు మునుపు, నేను రాకమునుపు. the day * he died వాడు చచ్చేందుకు ముందునాడు. the day * yesterday మొన్న. the day * that అటు మొన్న. the month * last పోయిన నెలకు అవతలి నెల. Friday * last పోయిన శుక్రవారానికి అవతలి శుక్రవారము. In the year Vicrama * last (i.e. more than sixty years ago) పోయిన విక్రమ సంవత్సరముగాక అవతలి విక్రమ సంవత్సరములో. * Christ ఖ్రీస్తు పుట్టక మునుపు. you tell me what I knew * నాకు ముందర తెలిసినదాన్నే నీవు చెప్పుతున్నావు. In presence సమక్షమమందు, యెదట. they stood * him వాడి యెదట నిలిచిరి. In front of యెదట. there is a garden * my house నా యింటి యెదట ఒక తోట వున్నది. they were going * వాండ్లు ముందరపోతూ వుండిరి. * and behind ముందు వెనక. he did this not setting God * his eyes దేవుడు వున్నాడని యెంచక దీన్ని చేసినాడు. go * ముందరపో. this boy is much * you in learning వాడు చదువులో నీకు నిండా మించివున్నాడు. * day తెల్లవారక మునుపు. * the eyes of all men అందరికండ్ల యెదట. * mentioned ముందర వ్రాసిన, ముందర చెప్పిన, he is * the world భాగ్యవంతుడుగా వున్నాడు.
Transparent, Transparently
(adj), స్వచ్ఛమైన, నిర్మలమైన అనగా స్ఫటికాదులవలె స్వచ్ఛమైన. glass is * అద్దాన్ని అడ్డము పెట్టుకొని చూస్తే అవతలి వస్తువుతెలుస్తున్నది. the wings of the dragon fly are * తూనీగల రెక్కలు అద్దాలవలెవుంటవి. a * petticoat అవయవాంగములు తెలిసే బట్ట. he thinks the device acunning one, but it is quite * యిదేమో మహా మర్మమైన యుక్తి యని అనుకొన్నాడుగాని బాగా బట్టబయిలుగానే వున్నది. he is a * man వాడు నిష్కల్మషమైన వాడు. aruby set transparently యీ తట్టు చూస్తే ఆ తట్టు కండ్లబడేటట్టుగా కట్టిన కెంపు.
Thicket
(n), ( s), పొద, అడివి.
Apparelled
(adj), తొడుక్లొన్న, ధరించిన, అలంకరించుకొన్న. he was poorly *బీదబట్టలు వేసుకొన్నాడు, బీదవేషము వేసుకొని వుండినాడు.
Office
(n), ( s), పని, వ్యాపారము, ఉద్యోగము. he exercised the *of priest గురువుగా వుండినాడు. he passed through the highest*s అతడు గొప్పగౌప్ప వుద్యోగములు చేశినాడు. whilst he was in *అతడు వుద్యోగములో వుండగా. a man in * అధికారి, ఉద్యోగస్థుడు.while he was in the * అతను కచ్చేరిలో వుండగా. a printing *అచ్చకూటము, ముద్రాక్షరశాల. fire * నిప్పు కార్ఖానా, అనగా ఈకార్ఖానాను పెట్టుకౌన్న వాండ్లకు సంవత్సరానికి యిల్లు వొకటింటికిపన్ను యింత అని యేర్పరుచుకొని యిస్తూ వస్తారు,ఈ పన్ను యిచ్ఛే యిండ్లలో యేదైనా వౌకటి కాలిపోయినట్టైతేఅందువల్ల వచ్చిన నష్ఠమును ఆ కార్ఖానా వాండ్లు అచ్చుకొంటారు.the marriage * వివాహప్రయోగగ్రంథము.. the * for the burial ofthe dead అపర ప్రయోగ గ్రంథము. the house is old but the *s arenew ఇల్లు పాతదిగాని అందుతో చేరిన వంటయిల్లు, గుర్రుపు లాయముమొదలైనవి కొత్తవి. a house of * పాయిఖానా, మరుగుపెరడు. good *s ప్రత్యుపకారములు, సత్కర్మములు. a return of good *sప్రత్యుపకారములు. ill *s అపకారములు.
Moorman
(n), ( s), (a base word for Musulman) తురకవాడు.
Forcible
(adj), బలమైన, ధృడమైన. this is a * argument యిదిప్రబలమైన హేతువు.
To Batten
(v), ( a), See To Fatten v. a. they battened down the hatchesవాడమీది తట్టుచేరిన నీళ్ళు తలుపు సందులో దిగకుండా కీలుచాపలు మూసి బిగించినారు.
To Attire
(v), ( a), అలంకరించుట, తొడుగుట. she attired herself in silkపట్టుబట్టలు అలంకరించుకొన్నది. he attired his family splendidly యింట్లోవాండ్లందరికి మంచి వుగుపు లిచ్చినాడు.
Computable
(adj), గణనియ్యమైన, యెంచతగ్గ.
Accumulation
(n), ( s), పోగు, రాశి. he left a great * of debts విస్తారముఅప్పుపెట్టి పోయినాడు. * of wealth బహుధనము.
Purse
(n), ( s), సంచి, తిత్తి. in Turkey a sum of money, about L 30. ముప్పయిరూపాయలు. 75 purses = Rs.750. a * cutter కత్తెర దొంగ.
Squally
(adj), full of storms, tempestuous గాలి కసురుగావుండే.
Mendacity
(n), ( s), అబద్ధాలాడే గుణము. Johnson says Falsehood.
Densely
(adv), దట్టముగా, సాంద్రముగా, నిబిడముగా, నీరంధ్రముగా.a * peopled country జనులు మహా దట్టముగా వుండేదేశము.the arrows flew * బాణములు పుంఖానుపుంఖములుగా యెగిరినవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Indirectness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Indirectness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Indirectness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Indirectness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Indirectness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close