Telugu Meaning of Instance

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Instance is as below...

Instance : (n), ( s), asking అడుక్కోవడము. I did this at his * అతను అడుక్కోనందున చేసినాను. or time తేప, సారి. in the first * మొదటిసారి. in the present * ఇప్పటి విద్యమానములో. some boys read sanscrit and others English, in the first * they raed the Panchatantram; in the second * they read the history of England.కొందరు పిల్లకాయలు సంసృతమున్ను, కొందరు యింగ్లీషున్ను చదువుతారు.మొదటి దాంట్లో పంచతంత్రము చదువుతారు రెండవదానిలో యింగిలండు చరిత్రను చదువుతారు. in most *s బహుశః many *s of this have occured ఇది అనేక మాట్లు సంభవించినది. for *s ఎలాగంటే, దానిదృష్టాంతరము మేమంటే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fisticuffs
(n), ( s), గుద్దులాట.
Juncture
(n), ( s), సమయము, తరుణము. at this * ఇంతలో, ఈతరుణములో.
Machination
(n), ( s), తంత్రము, పంపకము, ఉపాయము.
Ischury
(n), ( s), మూత్రకృఛ్ర రోగము, నీరుకట్టు రోగము.
Unobscured
(adj), not darkened చీకటి కమ్మని. I saw the moon * by cloudsమబ్బులో మరుగుపడని చంద్రుణ్ని చూచినాను.
To Hold
(v), ( n), పట్టుట, తాళుట, లగించుట, ఇముడుట, పొసగుట, ఎంచుట. they *that this is false ఇది అబద్ధ మనుకొన్నారు. the wood broke but the leather held కొయ్య విరిగినది అయితే తోలు నిలిచినది. the rule does not * here ఆ సూత్రము ఇక్కడ చెల్లదు. why should you * back ? నీవు యెందుకు వెనకతీస్తావు. he held forth all night రాత్రి అంతా మాట్లాడుతూ వుండినాడు. he could not * from weeping ఏడ్పును పట్టలేక పోయినాడు. the principle does not * good in practice ఈ సిద్ధాంతము అనుభవమునకు సరిపడదు. this *s good in all parts of India ఇండియా దేశములో సర్వత్ర యిది సహజమే. she was very angry but held in for a long time దానికి బహు కోపము వుండినది అయినప్పటికిన్ని శానా సేపు తాళినది. I desired to * off వాణ్ని కడగా వుండమన్నాను.the trade held on for many years ఆ వర్తకము అనేక సంవత్సరములు జరుగుతూ వచ్చినది. he held on his course నిలువక సాగిపోయినాడు. the fort held out for two months against the enemy ఆ కోట శత్రువులకు స్వాధీనపడక రెండు నెలల దాకా నిలిచినది. he will certainly die but I think he may * out for two months వాడు సిద్ధముగా చస్తాడు అయితే రెండు నెలలు తాళునేమో.this mortar's together well, they put hair in it గచ్చు బాగా కర్చుకొంటున్నది, అందులో వెంట్రుకలను కలుపుతారు. this story does not * together well ఈ కథలో వొకటికొకటి అసందర్భముగా వున్నది. Many * to this belief ఈ నమ్మిక శానా మందికి కద్దు. this king had several barons *ing under him ఆ రాజుకు తనకు లోబడ్డ జమీందారులు శానామంది వుండినారు. it rained in themorning but held up at noon తెల్లవారి వాన కురుసినది మధ్యాహ్నము వెలిసినది.almost all the bramins * with their great divine Shankara chari శానామంది బ్రాహ్మణులు శంకరాచార్యుల అవలంబించి వున్నారు. **! తాళుతాళు.
To Lodge
(v), ( n), దిగుట, బసచేసుట. he *d in my house నా యింట్లో దిగినాడు.much dirt *d on the shelf అల్మారా పలకలో శానా మురికిచేరినది.
To Flourish
(v), ( n), శృంగారముగా వుండుట, అభివృద్దయౌట, క్షేమముగావుండుట, తేజరిల్లుట. the garden *es ఆ తోట నవనవలాడుతూ వున్నది.the work *es well ఆ పని చక్కగా జరుగుతున్నది.he *es in writingఅక్షరములు చిన్నెలుగా వ్రాస్తాడు. to * in music అలాపన చేసుట.he *ed a thousand years ago అతడు వెయ్యేండ్ల కిందట వుండినాడు.
Declension
(n), ( s), of nouns సుబంతశబ్దరూపనిష్పత్తి. In the sacscritlanguage English grammarians call nouns ending in అ or ఆ " nounsof the first * " and nouns ending in ఇ and ఉ are nouns ofthe 2nd * nouns ending in ఈ and ఊ are " of the Third " *In Telugu grammar words like తమ్ముడు are * of the first *. "All the dictionaries finding it hard to translate have substitutedthe word విభక్తి, which signifies case :"and in the Sanscritnoun there are eight cases in each * .
Mercifully
(adv), దయగా, కరుణతో,
Targe
(n), ( s), a shield డాలు.
Witness
(n), ( s), testimony, he that gives testimony సాక్షి, సాక్షి చెప్పేవాడు. God is my * దేవుడే నాకు సాక్షి. you are *es to this ఇందుకు మీరు సాక్షులు, యిది మీరు యెరిగి వుండవలసినది. to bear * ఎరుగుట. I can bear * to that నేను దాన్ని బాగా యెరుగుదును. they bore * to his innocence వానియందు దోషము లేదన్నారు. I bear you * నీకు నేను వున్నాను. with a * సాక్షాత్తుగా, పరిష్కారముగా. he is mad with a * వాడు సాక్షాత్తు వెర్రివాడు. here is folly with a * ఇది పరిష్కారమైన వెర్రి.
Stanch ,or Staunch
(adj), బలిష్టమైన, దృఢమైన, స్థిరమైన, నమ్మతగ్గ,గంభీరమైన, పెద్దమనిషిగా వుండే.
Budding
(adj), చిగిరించే, మొగ్గలు పెట్టే. a * fruit పూ పిందె.
Sarcent
(n), ( s), ఒకవిధమైన సన్న పట్టువస్త్రము, దీన్నితురకలు మశ్రూబట్ట అంటారు.
Congenially
(adv), అన్యోన్యముగా, అనుకూలముగా, సంమతముగా.
Eventful
(adj), గడియకు వొక వింత పుట్టే. in these * times గడియకువొక వింతగా వుండే యీ కాలములో.
Lapful
(n), ( s), నిండువొడి.
Untowardsly
(adj), awkward; pervese; forward చెడు, చెడ్డ, దుష్ట, కాని,చేతకాని. this was an * circumstance యిది కాని సంగతి, చెడు పని. * omensదుశ్శకునములు.
Zithern,Cittern,Cithara
(,n), (s.), వీణాబేధము, అనగా సుతారా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Instance is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Instance now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Instance. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Instance is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Instance, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close