(adj), భోగియైన, జంభమైన, వేడుకైన, శృంగారమైన, సుకుమారమైన.or loving ease సుఖవాసిగా వుండే, సుఖప్రాణిగా వుండే. or delicious to the tasteరుచియైన, భోగ్యమైన. a*man ఉల్లాసపురుషుడు, కాముకుడు, విశేషభోగి. a * dinner సుభోజనము, మృష్టాన్నము. * picture వినోదమైన బొమ్మలు. the peacock has a * tread ఆ నెమలి వినోదముగా నడుస్తున్నది. a cat is * పిల్లి సుఖవాసిగా వుండే జంతువు. a * dispositionసుఖవాసిగా వుండే గుణము. a * or amorous poem శృంగార కావ్యము. a * couch జంభమైన పరుపు. a * house జంభమైన యిల్లు. the higher Telugu poems abound in *etteminacy తెలుగు మహాకావ్యములలో శృంగారరసము మెండు.