Telugu Meaning of Junior

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Junior is as below...

Junior : (adj), చిన్న. he was the * member in the board ఆ బోర్డు మేంబర్లలో యితను చిన్నవాడు. his *s వాడికి చిన్నవాండ్లు. among his *s తనకంటే చిన్నవాండ్లలో. Mr. Ellis * చిన్న యేల్లిసుదొరగారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gut
(n), ( s), పేగు, అంత్రము. catgut or fiddle string పిడీలు యొక్కతంతినరము. for anglish with గాలపుచువ్వకు కట్టే జముడు దారమువంటి నరము . greedy * తిండిపోతు. or passage through hillsకనమసందు. or narrow sea రెండు దీవుల నడిమి సన్నసముద్రము.the guts or paunch పొట్ట, కడుపు.
Heap
(n), ( s), పోగు, కుప్ప, రాశి. a * of grain అంబారము.
Maidservant
(n), ( s), పనికత్తె, బోనకత్తె, బానిసె.
To Afford
(v), ( a), యిచ్చుట, కలుగచేసుట, నిర్వహించుట, నిభాయించుట. will you *me time నాకు సావుకాశమిస్తావా. I cannot * it so cheap నేను యింత చవుకగాయివ్వలేను. this afforded me an opportunity of reading the book ఆపుస్తుకమును చదవడానకు యిందువల్ల నాకు సమయము చిక్కింది. this food affordsno nourishment యీ ఆహారము బలము కలగచేసేటిది కాదు. this hill affords agood view of the town యీ కొండ మీద నుంచి చూస్తే ఆ పట్టణము బాగాఅగుపడుతుంది. It afforded his eyes a charming treat అది వాడి కండ్లకు పండుగఅయినది. this afforded him, some consolation యిది వాడికి కొంచేమువోదార్పును కలగజేసింది. this affords a reason for trusting him యిందువల్లవాడి మాట నమ్మడానికి హేతువ కలిగినది. this field affords or yields much riceయీ పొలము వరి బాగా పండుతుంది. I cannot * the money నేనంత రూకలుయివ్వలేను. he can afford to lose it అదిపోతే వాడికి బాధకము లేదు. the poorcannot * to buy fine clothes పేదవాండ్లు మంచిబట్టలు కొని నిర్వహించలేరు.
Hexagonal
(adj), షట్కోణములు గల, ఆరు మూలలు గల.
Regard
(n), ( s), లక్ష్యము, గురుత్వము, గణ్యము, గౌరవము, దయ,అంతఃకరణ,అభిమానము. tender * కటాక్షము. in this * యీ విషయమందు. In some *s he isa good man కొన్ని విషయములలో వాడు మంచివాడు. in that * ఆ విషయమునందుwith * to this ఇందున గురించి, యీ విషయమందు with * to him వాణ్ని గురించిgive him my *s ఆయనకు నా దణ్నములు చెప్పు.
Pastoral
(n), ( s), వొకవిధమైన శృంగార కావ్యము, వనవిహార విషయమైన కావ్యము.
Cinque-ports
(n), ( s), iMgliMduku xakRiNamugA vuMde ayixu revulu.
Purring
(n), ( s), వుల్లాసముగా పండుకొని మూలిగే మూలుగు.
Cabala
(n), ( s), or Cabalas. the Jewish secret art యహూది వండ్లలో పరంపరాగత ఇతిహాస సముచ్చయము, పరంపరగావచ్చే గుప్ప్తమైన ఐతిహ్యము.
To Domineer
(v), ( a), ధూర్తప్రభుత్వము చేసుట, దౌర్జన్యముగా ప్రభుత్వము చేసుట.
Committee
(n), ( s), సభ, ఆలోచనసభ. they held a * వారు ఆలోచించుకొన్నారు, మాట్లాడుకొన్నారు. they appointed a * విచారించగలందులను నలుగురిని యేర్పరచినారు.
To Dogmatize
(v), ( n), to asset positively నా మాట యిదియనిపట్టిచెప్పుట, గట్టిగా చెప్పుట.
Spinny
(n), ( s), డొంక. Ann. Reg. 1844. p. 57.
Bachelor's Button
(n), ( s), Name of a flower వాసన లేని ఒక తరహా పుష్పము.
To Overskip
(v), ( a), దాటుట, లంఘించుట.
Precedent
(adj), ముందు జరిగిన.
Smoke
(n), ( s), పొగ, ధూమము. the whole bnsiness ended in *ఆ పని తుదకు యేమీ లేక పోయినది. To Smoke, v. n. పొగసుట, పొగరాజుట, పొగవచ్చుట. the house wasburnt and I saw it smoking the next day ఆ యిల్లు కాలి మరునాడుపొగుస్తూ వుండగా నేను చూస్తిని. a pot of smoking milk కాగి పొగలులేస్తూవుండే కుండెడు పాలు. supper soon *d upon the board యింతలో వడ్డించినారు. or inhale చుట్టతాగుట. or be suspicious సందేహించుట,అనుమానించుట. I *d that there was something wrong అక్కడయేమో కొంచెము తప్పువుండినట్టు అనుమానించినాను.
Goth
(n), ( s), వొక విధమైన మోటు జాతి మనిషి. the *s మోటు జాతి మనుష్యులు.he is a perfect * వాడు వట్టి మోటవాడు.
To Evaporate
(v), ( n), by boiling యింకిపోవుట, యిగిరిపోవుట. as essentialoil సారము చచ్చుట, తైలము చచ్చుట, పొగై యెగసి పోవుట, పోవుట. all hiszeal *d in talking యావత్తు శ్రద్ధానున్ను వట్టిమాటలుగా పరవసించి పోయినది,అనగా కార్యము యేమిన్నీ కాకపోయినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Junior is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Junior now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Junior. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Junior is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Junior, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close