Telugu Meaning of To Accommodate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Accommodate is as below...

To Accommodate : (v), ( a), వసతి చేసుట, అనుగుణ్యపరచుట, సమాధానము చేసుట. Ican * you in my house మా యింట్లో నీకు వొక గుర్రము యిస్తాను. we must *ourselves to the times మనము కాలానికి తగినట్టు నడుచుకోవలెను. they *ed theaffairసంగతిని రాజీచేసినారు. the matter was *ed ఆ సంగతి రాజీఅయిపోయినది. Can you * men with ten rupees ? నాకు పది రూపాయలుసహాయము చేస్తావా, వొదుగుతావా. he *d himself to the customs of thesepeople వీండ్ల మర్యాడలకు అనుగుణ్యముగా ప్రవర్తించినాడు, వొద్దికగా నడుచుకొన్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pallid
(adj), తెల్లపారిన, పాలిన.
Scolding
(n), ( s), తిట్లు, చీవాట్లు. she gave him a good * వాణ్ని బాగా తిట్టినది.
Padra
(n), ( s), ( Swartz ) a Christian priest పాదిరి.
Godchild
(n), ( s), జ్ఞానశిశువు, అనగా ఖ్రీస్తియ ్ వాండ్లుబిడ్డకు నామకరణము చేసేటప్పుడు ఆ బిడ్డ యీ మతానుసారముగాచదువుకొని ప్రవర్తించేటట్టు ముగ్గురు పూటబడుతారు, వాండ్లలోమగవాడికి godfather ఆడదానికి. godmother మగబిడ్డకు.god sonఆడబిడ్డకు. goddaghter సముదాయముగా బిడ్డలకు. godchild అని పేరువస్తుంది.
Supervisor
(n), ( s), పై విచారణ చేసుకొనేవాడు, అధికారి.
Albacore
(n), ( s), లోన సముద్రములో వుండే ఒక తరహా చేప.
Apocalypse
(n), ( s), బైబిలులో కడపటి కాండయొక్క పేరు.
To Reprehend
(v), ( a), to chide చీవాట్లు పెట్టుట, గద్దించుట, బుద్ధిచెప్పుట,దూషించుట.
Sensualist
(n), ( s), పంచేంద్రియ బద్ధుడు, కాముకుడు, విషయాసక్తుడు.
Titillation
(n), ( s), tickling చక్కిలి గింత. the snuff caused a * in his noseపొడివల్ల వాడి ముక్కులో గురుగురమని వుండినది.
Exactly
(adv), సరిగ్గా, పరిష్కారముగా. an interjection, like yes! సరే.
Versus
(Latin)against మీద, in law cases Ramiah * Gungia, or Smita v. Fones రామయ్య వాది గంగయ్య ప్రతివాధి, స్మిత్తు వాది జోన్సు ప్రతివాది.
Tampered
(adj), meddled, జోలికి పోబడ్డ, చెరపబడ్డ, దుర్బోధన చేయబడ్డ.witnesses that have been * with చెరపబడ్డ సాక్షులు.
Concluding
(adj), కడాపటి. * part ఉత్తర భాగము.
Titular, Titulary
(adj), nominal పేరుకు మాత్రముగా వుండే. a * bishop పేరుకుబిషపుగా వుండేవాడు. he is the * baron పేరుకు మాత్రము జమీందారుడుగా వున్నాడు.
Mirror
(n), ( s), అద్దము, దర్పణము.
Popular
(adj), సాధారణమైన, సామాన్యమైన, జనసమ్మతమైన, జనరంజరమైన,జనస్తూయమానమైన. a * book అందరికి కావలసిన పుస్తకము. :a :* :poetసర్వసమ్మతమైన కవి. a * magistrate అందరికి హితుడైన పోలీసు అధికారి. .* .manఅందరికి మంచివాడు. the * sense of this word యీ మాటలకు సాధారణమైనఅర్థము. * instruction సామాన్యమైన చదువు. [ A popular King రాజారంజయాతీతి రాజా. according totheepigra యథా ప్రహ్లాదనా చ్చంద్రః ప్రతాపాత్తపనోయథా తధైవ సోభూ దన్వర్ధో రాజా ప్రకృతి రంజనాత్.]
Solidity
(n), ( s), గట్టి, గట్టితనము. from the * of the wood యిది గట్టి కొయ్య గనక. from the * of this reason యిది మంచి హేతువు గనుక. * of witదృఢ బుద్ధి, బుద్ధి దారుఢ్యము.
To Relate
(v), ( a), చెప్పుట, వివరించుట, ఎరుక చేసుట. he *d the story to me ఆ కథ యావత్తు నాతో చెప్పినాడు.
Picture
(n), ( s), పఠము, చిత్రము. to draw a * పఠము వ్రాసుట, చిత్రమువేసుట. thechild is the very * of its father యీ బిడ్డ అంత తండ్రిపోలికగా వున్నది. he wasthe very * of misery వాడు దౌర్భాగ్య స్వరూపుడై వుండినాడు. the * ( or tale ) isgreatly overcharged కొంచెమును గొప్పగా వర్నించి వ్రాసినాడు. here the poetturns the * కవి యిక్కడ వేరేదశను చెప్పబోతాడు. his house was a * ofhappinessవాడి యిల్లు ఆనంద నిలయముగా వుండినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Accommodate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Accommodate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Accommodate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Accommodate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Accommodate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close