(n), ( s), చనువు, చొరవ, దయ, పోయినదేపోకు. I will do so but you must consider this as a mere * అట్లా చేస్తాను అయితే ఇది వట్టిదయ అనుకోవలసినది. the government extended thier * to these failures ఈ కార్య భంగములను గురించి గవర్నమెంటువారు మన్నించినారు.self * యథేశ్చావిహారము, మనసు పోయినదెల్లా పోకుగావుండడము. a popish * ఆచార్యులు చేసే క్షమ, గురువుచేసే క్షమాపణ. to sell *s ఆచార్య క్షమాపణలను అమ్ముట, అనగా catholic పాదుర్లు అమ్మే. శ్రీముఖాలు, వాటిలో దీన్ని కొనుకొన్న వాండ్ల వుపవాసాలు మొదలైనవి వుండకుండా మాంసాదులను యెప్పటివలె తిన్నప్పటి కిన్ని పాపములేనిది వ్రాసివుంటున్నది.