Telugu Meaning of Knee

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Knee is as below...

Knee : (n), ( s), మోకాలు. he wrote this paper resting it on his * ఆ కాగిదాన్ని తొడమీద పెట్టుకొని వ్రాసినాడు. he had the child on his * బిడ్డను తొడమీడ పెట్టుకొని వుండినాడు, ఒడిలో పెట్టుకొని వుండినాడు. Sit on my * నా తొడమీద కూర్చో. he had her sitting on his * దాన్ని తొడమీద గూర్చుండ పెట్టుకొని వుండినాడు. on my bended *s I implore you మోకారించి వేడు కొంటున్నాను, అనగా సాష్టాంగ దండము బెట్టి వేడుకొంటున్నానని భావము. a * of timber మూల కట్టువలే వంకరగా వుండేమాను. knock-kneed ముట్టికాళ్ళుగల, వంకరకాళ్ళుగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Popinjay
(n), ( s), చిలక తలకొట్లమారి.
Orally
(adv), నోటిమాటగా, వాచా. without writing అలిఖితపూర్వకముగా.
Blood Heat
(n), ( s), గోరువెచ్చన, నులివెచ్చన.
To Stay
(v), ( a), to stop అణచుట, నిలుపుట. he took this to * his stomach దీన్ని ఫలహారముగా పుచ్చుకొన్నాడు, ఆకలికి దీన్ని నోట్లోవేసుకొన్నాడు వమనము కాకుండా వుండడానకై దీన్ని నోట్లో వేసుకొన్నాడు.this *ed my journey యిందు వల్ల నా ప్రయాణము నిలిచినది. these words *ed her spirit యీ మాటలవల్ల దానికి ధైర్యము వచ్చినది.
To Sweeten
(v), ( a), తీపు చేసుట, యింపు చేసుట, ప్రియము చేసుట. she *ed the milk పాలలో శర్కర వేసినది.
Exception
(n), ( s), అపవాదము, ఆక్షేపము, నిషేధము, బాధకము, వ్యతిరేకము.Is there any * to this rule? యీ సూత్రమునకు యేదైనా, అపవాదము కద్దా.they made no *s to his conduct వాడు చేసినపనిని వాండ్లు ఆక్షేపించలేదు.with the * of these books యీ పుస్తకములను వినాయించి. he sold themall without * మిగత లేకుండా అంతా అమ్మివేసినాడు. all of them without * came వొకరు తప్పక అందరున్ను వచ్చినారు.
Accidence
(n), ( s), లఘువ్యాకరణము.
Subtilized
(adj), సూక్ష్మము చేయబడ్డ, పొడి చేయబడ్డ, పుటము వేయబడ్డ.
Eminency
(n), ( s), ఔన్నత్యము, ఉన్నత స్థలము. he was raised to great * వాడు మహా గొప్పవాడైనాడు. His * the Cardinal శ్రీమద్గురువులవారు.
Nympholepsy
(n), ( s), ఆవేశము, మరులు.
Progenitors
(n), ( s), కూటస్థులు, పెద్దలు, పూర్వీకులు.
Fellowship
(n), ( s), companionship సహవాసము, సాంగత్యము,స్నేహము, పొందు.confederacy కట్టుబాటు,బందుకట్టు. partnership పాలికాపుతనము.I will have no * with him వాడి సహవాసము నాకు వద్దు. he had no * with them వాండ్లలో పాలు కలియలేదు.
Edification
(n), ( s), నిష్ఠ. (A+.) మతములో నిష్టకలగచేయడము. these are describedfor our * మనకు వివేకము రావడమునకై యివి చెప్పబడివున్నవి.
To Course
(v), ( n), to run పరుగెత్తుట. the horses coursed along గుర్రములుపరుగెత్తినవి. those dogs * well ఆ కుక్కలు బాగానే వేటాడుతున్నవి.
Fastidious
(adj), nice సున్నితమైన, యెటువంటి దానికిన్ని వొక వంకరచెప్పే, దేనికిన్ని వొక సొంటుచెప్పే, వొకటీ సరిపడని, అసహ్యపడే.a sick man is * రోగికి అన్ని అసహ్యముగా వుంటున్నవి, అనగా వొకటిగిట్టదు. they are very * in their diet వాండ్లు భోజనములోఅన్నిటికి వొక్కొక్క సొంటు పెట్టుతారు. will you take that bookor this he replied, I am not * I will take either నీవు ఆ పుస్తకముపుచ్చుకొంటావా యీ పుస్తకము పుచ్చుకుంటావా అని అన్నందుకునేను సొంట్లు వెతికే వాణ్ని కాను యేదైనా సరేనన్నాడు. If you are so *you will never get a horse నీవు యెటువంటి గుర్రానికిన్ని వొకసొంటుచెప్పుతావు, నీకు వొకటిన్ని సరిపడపొయ్యేదిలేదు. he was very * nothingpleased him వాడు మహా సున్నితమైన వాడు వాడికి యేదిన్ని యిష్టములేదు. he is a man వాడికి యేదీ గిట్టదు, వాడికి అన్ని అసహ్యమే, వాడుదేనికిన్ని వొక సొంటు పెట్టుతాడు.
Baptism
(n), ( s), బాప్తిస్మము. ( BNT, Or with the French pronunciation)బాతేము, మజ్జనము. SNT.
To Divorce
(v), ( a), పరిత్యాగము చేసుట, విసర్జించుట, విడిచిపెట్టుట,తోసివేసి ఘటశ్రాద్ధముచేసుట. he *d his wife వాడు పెండ్లాన్నితోసివేసి ఘటశ్రాద్ధము చేసినాడు. you have *d yourself from us నీకు నీవే మమ్మున త్యజించినావు.
Tigress
(n), ( s), ఆడపులి.
Volley
(n), ( s), a number of darts, balls, or words sent together ఒకవరుసగా వేసిన అనేక బాణములు, గుండ్లు, తిట్లు. they fired three vollies of guns పిరంగులు మూడ వరసలు కాల్చినారు. a * of arrows వొక దెబ్బన వేసిన అనేక బాణములు. a * of curses లక్షతిట్లు, గంపెడుతిట్లు.
Fairly
(adv), పరిష్కారముగా, తీరా, బొత్తిగా, తుట్టమర, న్యాయముగా,వొప్పుగా. a house * built సొగసుగా కట్టిన యిల్లు. the wall * fell down ఆ గోడ తీరా పడిపోయినది. they * killed him వాణ్ని తీరా చంపినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Knee is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Knee now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Knee. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Knee is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Knee, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83579
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79343
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63493
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57655
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39137
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38200
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28485
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28160

Please like, if you love this website
close