Telugu Meaning of Lambkin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lambkin is as below...

Lambkin : (n), ( s), గౌర్రెపిల్ల, యిది గౌర్రెపిల్లకు ముద్దుపేరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Imbosom
(v), ( a), See Embosom.
Betimes
(adv), పెందలకాడ, సమయానికి, వేళకు.
Gunnery
(n), (s), పిరంగులను కాల్చే శాస్త్రము.
Productiveness
(n), ( s), ఫలకరత్వము. from the * of this land యిది బాగా ఫలించేభూమి గనుక.
Jig
(n), ( s), చిందులుదొక్కడము, దృతముమీద ఆడే ఆట, దృతము మీద పాడేపాట,సారంగ రాగము. to dance a * చిందులు దొక్కుతూ ఆడుట.
Ungentlemanly
(adj), rude, vulgar మోటతనమైన, అమర్యాదైన.
Terrace
(n), ( s), a mount of earth covered with grass, or gravel తిప్ప,దిన్నె, తిన్నె. there were *s on the hill ఆ కొండ మీద తిన్నెలు తిన్నెలుగావుండినవి. a balcony; an open gallery మిద్దె మీద తెరపగా వుండే తాళ్వారము. a *roofed house మిద్దె యిల్లు.
Cultivation
(n), ( s), కృషి, వ్యవసాయము, సాగుబడి, సేద్యము, పయిరు, పంట. dry * మెట్టసాగుబడి, కాడారంభము. wet * పల్లపుసాగుబడి, నీరారంభ, రొంపిదుక్కి మాగాణి.land in * దుక్కి పొలము. Land left without * బీటి పొలము. mental *సాహిత్యము, చదువులు శాస్త్రము. people without * చదవనివాండ్లు, నిరక్షరకుక్షులు,అక్షర జ్ఞానము లేనివాండ్లు.
Wolly
(adj), hairy బొచ్చుగల. a * insect బొచ్చు గల పురుగు.
Dale
(n), ( s), పల్లము, లోప, రెండుకొండల సందున వుండే పల్లము. hill and * మెరకాపల్లము , నిమ్నోన్నత స్థలము.
Divinity
(n), ( s), the divine nature దైవత్వము, ఈశ్వరత్వము.this proves his * యిందువల్ల అతడు దేవుడని తెలుస్తున్నది.they looked upon him as a * వాణ్ని అవతార పురుషుణ్నిగావిచారించినాడు. the * దైవము, దేవుడు. a * or petty god దేవత, క్షుద్రదేవత. celestial beingaMSaBUwudu. Sancarchariis considerd to be a * శంకరాచార్యులు శివాంశభూతుడంటారు. something supernatural దైవికమైనది, మహిమ . they observed a * in his words and actions వాడిమాటలలో నున్ను క్రియలోనున్ను వొక మహిమనుకనుక్కౌన్నారు. the science of divine things ( Note : there isno faultlesss word for this and we must use the Englishword డివినిటీ Divinity) దైవవిషయక శాస్త్రము, ఈశ్వర విషయకశాస్త్రము, అనగా ఈశ్వరుడి యొక్క స్వరూప స్వభావ మహిమాదివివరణశాస్త్రము. he read braminical * for three years వాడు మూడేండ్లు వేదాంతము చదివెను. a book on braminical *వేదాంత గ్రంథము.
Camel's Gall
a drug,పావుదారఅనేఒకమమదుదినుసు
Dad, Or Daddy
(n), (s.), అప్ప, నాయన, తండ్రి, అన్నా, అయ్యా,యిది చిన్న పిల్లకాయలు తండ్రిని పిలిచే ముద్దుమాట,యిది కాప మాట.
Preterimperfect
(adj), in grammar తాత్కాలిక భూతమైన. I was going, hewas doing పోతూవుంటిని, చేస్తూ వుండినాడు.
Echoing
(adj), ప్రతిధ్వనించే. an * రోచక పలుకురాయి, ప్రతిధ్వనించేరాయి.
Tortoise
(n), ( s), తాబేలు, కచ్చపము, కూర్మము. a land * దాసరి తాబేలు.
To Plead
(v), ( a), మనవి చేసుట వాదించుట. he *ed payment చెల్లించినానని మనవిచేసినాడు. he *ed guilty తప్పు వొప్పుకొన్నాడు. he *ed not guilty తన యందుతప్పు లేదని మనవి చేసినాడు. they *ed for him వాడికై మనవి చేసుకొనిరి. he *edignorance యెరగనన్నాడు. the prisoner *ed a former acquittal కైదీ తన మీద విచారణ అయి మునుపే విడుదలై వున్నదని మనవి చేసినాడు.
Superiority
(n), ( s), the being better ఘనత, శ్రేష్టత, అధిక్యము.from the * of this indigo యీ నీలిమందు శ్రేష్టమైనది గనక.
Income
(n), ( s), వచ్చుబడి, వరపు, వరుమానము. what is the * of thispagoda ? ఈ గుడి కేమి వచ్చుబడి ? His gross * is a thousend rupees,the clear * is about three hundred మొత్త వచ్చుబడి వెయ్యిరూపాయలు నికరము వచ్చుబడి మున్నూరు రూపాయలు.
Committee
(n), ( s), సభ, ఆలోచనసభ. they held a * వారు ఆలోచించుకొన్నారు, మాట్లాడుకొన్నారు. they appointed a * విచారించగలందులను నలుగురిని యేర్పరచినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lambkin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lambkin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lambkin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lambkin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lambkin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 101388
Mandali Bangla Font
Mandali
Download
View Count : 88222
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 72062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 68677
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44015
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 43911
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 31683
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31346

Please like, if you love this website
close