Telugu Meaning of Benison

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Benison is as below...

Benison : (n), ( s), దీవెన, ఆశీర్వాదము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Aphrodisiac
(adj), and n. s. వీర్యవృద్ధికరమైన, వీర్యవృద్ధికరమైనమందు.
Themselves
(pron), plu. వారే, వారికి వారే, తమకుతామే, వారంతటవారే. theysettled it between * తమలో తామే పరిష్కారము చేసుకొన్నారు.
Pleasing
(adj), సంతోషకరమైన, సరసమైన, రమ్యమైన, మనోహరమైన.
To Drown
(v), ( a), ముంచుట, నీళ్లలో ముంచి చంపుట. he *edhis grief in study వాడివ్యసనము మరిచి పొయ్యేటట్టుగా గ్రంథశోధనను చేస్తూ వుండినాడు.
Opal
(n), ( s), వొక విధమైనరాయి, దీన్ని గోపాలరాయి అంటారు.
Whithersoever
(adv), to whatever place ఎక్కడి కైనా, ఎక్కడికంటేఅక్కడికి. I will go * you lead నీవు యెక్కడికి వెంట బెట్టుకపోతే అక్కడికి వస్తాను.
Swallow
(n), ( s), a small bird of passage ఒక విధమైన సీమపక్షి,వసంతకాలములో వచ్చి వాన కాలములో కానక పొయ్యేపక్షి. the sea * రామదాసు అనే పక్షి.
Apartment
(n), ( s), అర, అంకణము. the women's * ఆడవాండ్లు వుండేకట్టు,అంతఃపురము.
Snout
(n), ( s), the nose of a pig or beast పందిముక్కు, పోత్రము,ముట్టె, బర్రెముక్కు. the nose of a man (in contempt) మూతి, ఇది తిరస్కారమైన శబ్దము.
Charinoss
(n), ( s), పోణిమి, పదిలము, కరుతు, భద్రము.
After
(prep), వెనక, వెంబడి, తర్వాత, పిమ్మట . * him వాడికి తర్వాత, వాడివెంట,వాడి వెంబడిగా. after another manner మరి ఒక రీతిగా. they came there * himవాడు వొచ్చిన తరువాత వాండ్లు వచ్చిరి, అతణ్ని గురించి వచ్చిరి. Immediately * myarrival నేను చేరిన వెంటనే. the morning * the robbeery ఆ దొంగతనము జరిగినమరునాడు వుదయాన. In ten days * he went వాడు వేళ్ళిన పది దినములకు. I did it* the plan he gave me అతను యిచ్చిన మాదిరి ప్రకారము చేస్తిని. Five minutes *three మూడు ఘంటల మీద అయిదు నిమిషములకు. the day * tomorrowయెల్లుండి. he was named * his grand father వాడికి తాత పేరు పెట్టినారు. * atime కొంచెము సేపటికి, కొన్నాళ్ళకు తర్వాత. word * word మాటమీద మాట. he isalways * her యేవేళా దాని వెంబడి తిరుగుతూ వుంటాడు. one * another వకటికితర్వాత వకటి, వకటి వెనక వకటి. task * task పనిమీదపని. time * time తేపకుతేప.day * day ప్రతిదినము. year * year యేటాయేట, ప్రతి సంవత్సరము. man * manప్రతిమనిషి. the day * మరునాడు.
Thrill
(n), ( s), piercing sound చెవులు అడుచుకొని పొయ్యేధ్వని. a * of joyఆనందము యొక్క దెబ్బ. when he said these words a * of horror wentthrough the room యీ మాటలు చెప్పేటప్పటికి అందరి గుండెలు ఝల్లుమన్నవి.
To Beat
(v), ( a), కొట్టుట, మొత్తుట, బాదుట. they * the corn ఆ ధాన్యమునునూల్చుతారు. In knowledge of grammar he beats them allవ్యాకరణములో వాండ్లందరిని మించినాడు. he * them in argumentతర్కములో వాండ్లను వోడగొట్టినాడు, జయించినాడు. this beats me orthis beats my understanding యిది నాకు దురవగాహముగా వున్నది.to * cloth in polishing it ఘట్టనచేసుట. to * cotton దూదేకుట.they * drums తంబురు వాయించినారు. he * it to pieces నలగ్గొట్టినాడు,పొడిచేసినాడు. they * it to powder దాన్ని పొడి చేసినారు. they *the copper into leaf ఆ రాగిని రేకుగా కొట్టినారు. to * rice or mortarదంచుట. to * to dust చూర్ణముచేసుట. he * his brains about it all dayనాడంతా దాన్ని గురించి చింతిస్తూ వుండినాడు. he * the hoof all dayనాడంతా నడిచినాడు. he * the enemy back శత్రువులను తిరగగొట్టినాడు,మళ్ళగొట్టినాడు. he * the price down వెలను తగ్గించినాడు. to * down orram ఘట్టన వేసుట. to * down fruit to leaves పండ్లను, లేక ఆకులను రాల్చుట.he * the enemy off శత్రువులను తరమకొట్టినాడు. they * the dust offthe sheet దుప్పటిదుమ్మును విదిలించినారు, దులిపినారు.they * out the iron bar యినుపకంబిని సాగకొట్టినారు. they * out his teeth వాడి పండ్లను రాలగొట్టినారు. he * a retreat పారిపోయినాడు. they * the rounds the whole night రాత్రి అంతా గస్తు తిరిగినారు. to * timein music తాళమువేసుట, మీటుట. he * up the jewel సొమ్మును నలగ్గొట్టినాడు. he * up the guard పారా వాణ్ని యెచ్చరించి లేపినాడు. she* up the meal with butter వెన్నను పిండిని మరించినది, వెన్నను పిండినిపలచనయ్యేటట్టు కలిపినది. he * up the enemy or he * up their quartersశత్రువుల మీద అకస్మాత్తుగా పోయి పడ్డాడు. I shall * up your quarterstomorrow రేపు మీ యింటికి వస్తాను.NOTE:- సంఖ్. లేక కొట్టడమునకు Beat అనివస్తుంది. సంఖ్యగా కొట్టడమునకు strikeఅనివస్తుంది. యేలాగంటే; the washerman beats clothes చాకలవాడుబట్టలనువుతుకుతాడు. the robbers * him severely దొంగలు వాణ్ని బాగా కొట్టినారు.he struck ten blows upon the door తలుపును పదితట్లు తట్టినాడు. he struck me అంటే నన్ను ఒక దెబ్బ కొట్టినాడని అర్థమిస్తుంది. he * me అంటే నన్ను బాదినాడుఅని,పులిమినాడు అని, చాలాదెబ్బలు కొట్టినట్టు అర్థమౌతుంది.
To Wreak
(v), ( a), to revenge, to execute తీర్చు కొనుట, కశిదీర్చుకొనుట, చలము దీర్చుకొనుట. the viper *ed his rage on the file ఆ పాము తన ఆగ్రహమును ఆకురాయిమీద చూపినది. as he could not catch her he *ed his rage upon her child ఆమెను వాడు పట్టుకోలేక పోయినందున ఆపె మీది ఆగ్రహమును ఆపె పిల్లమీద చూపినాడు, తీర్చుకొన్నాడు.
Seal
(n), ( s), the sea-calf సముద్రములో ఉండే ఒక జంతువు, భృంగివంటిది. sealskin ఈ జంతువు యొక్క చర్మము, ఇది ఉడుము చర్మమును నిండా బిరుసుగా ఉంటున్నది.
Lateen
(n), ( s), ఒకవిధమైన వాడచాపలు.
Occupier
(n), ( s), కాపురము వుండేవాడు, అనుభవించేవాడు.
Unslaked
(adj), unquenched అణగని. * thirst తీరని దాహము.
Superlative
(adj), ఉత్కృష్టమైన, సర్వోత్కృష్టమైన. from the * qualitiesof his mind అతని విశేషగుణమువల్ల. this was an act of * mercyయిది మహత్తైన అనుగ్రహము. the * degree in grammar తమ ప్రత్యయము.
Wen
(n), ( s), a fleshy excrescence on animals కణితి. he has a * one his neck వాడికి మెడలో వొక కణితి వున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Benison is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Benison now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Benison. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Benison is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Benison, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124687
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49780
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47758
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close