(n), ( s), మిణుగురు, కణము. a * of fire అగ్నికణము, స్ఫులింగము. he has not a * of sense వాడికి రవంతైనా తెలివిలేదు. there is not a * of life remaining రవంతైనాప్రాణము లేదు. the vital * ప్రాణము. the divine * ప్రాణము, అంతరాత్మ,జ్ఞానము. a fop or beau నీటుగాడు, సొగసుగాడు, విటుడు.