Telugu Meaning of Linstock

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Linstock is as below...

Linstock : (n), ( s), పిరంగులు కాల్చేవత్తి. యిది ప్రాచీనశబ్దము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bronze
(n), ( s), ఒక తరహా కంచు. * colour మడ్డి పచ్చవర్ణము,గుడ్డిపచ్చవర్ణము, ముదురుమామిడాకువన్నె.
Stagnation
(n), ( s), stop of course, standing still జలము నిలచిపోవడము.death causes a * of the blood ప్రాణము పోగానే దేహములో నెత్తురు పారడము నిలిచిపోతున్నది. by the * of trade వర్తకము నడవకుండా నిలిచిపోయినందున.
Van
(n), ( s), front of an army సేనా ముఖము, దండు యొక్క ముందరి భాగము. in the * సేనా ముఖము నందు they who are in the * of civilization జ్ఞానాభివృద్ది చేసే కార్యములో ప్రముఖలుగా వుండే వాండ్లు. a fan for winnowing grain చేట. a cart, or waggon బండి.
Famished
(adj), ఆకలితో అల్లాడే, కడుపుకు లేక చచ్చిన. I feelquite * నాకు ఆకలి ప్రాణముపోతున్నది.
Virtually
(adv), indirectly : not in words భావేణ, తాత్పర్యతః, వాస్తవికముగా, ప్రకారాంతరేణ. in this letter he * has given you permission యీ జబులో వాడు నీకు తాథ్పర్యతః సెలవిచ్చియున్నాడు. I was absent, but my pleader was there : so I was * present నేను వుండలేదు, నా వకీలు వుండినది నేను ప్రకారాంత రేణ వున్నట్టేను. this * annuls the bond యిందుచేత భావేణ ఆ పత్రము కొట్టుబడిపోతున్నది. he is indeed my brother, but he is * my father వాడు నా అన్న సరేగాని క్రియలో నాకు తండ్రిగా వున్నాడు.
Guileless
(adj), నిష్కపటమైన, మోసములేని, సాధువైన, సాత్వికుడైన,మేదకుడైన.
To Punch
(v), ( a), బెజ్జము వేసుట. he *ed ten holes in an iron plate వొకయినుప రేకులో ఆణి పెట్టి కొట్టి పది బెజ్జములు వేసినాడు.
To Manumit
(v), ( a), దాసత్వవిమోచనము చేసుట.
To Ventilate
(v), ( a), to cool or purify by the admission of wind వాయు ద్వారా సీతళము చేసుట, నిర్మలము చేసుట, గాలి కొట్టడము చేత చల్లగా గాని నిర్మలముగా గాని వుండేటట్టు చేసుట. to a room or cellar వొక గదిలో లేక నేల మాళిగలో బాగా గాలికొట్టేటట్టుగా దారిచేసుట. this house is not properly *d యీ యింట్లో గాలి వచ్చేటట్టు దారి బాగా లేదు. or publish ప్రచురము చేసుట, చాటించుట.
To Dirt
(v), ( a), మురికిచేసుట, మైలచేయుట, మాపుట. he *edall the table ఆ మేజనంతా రోత చేసినాడు.
Subterranean, Subterraneous
(adj), under the surface of theearth భూమికింద, భూమిలోగా వుండే. a subterraneous passage సురంగము.a subterraneous river అంతర్వాహినిగా వుండే యేరు. a subtreraneous chamber నేలమాళీగ. a subterraneous granary పాతర.
Corruption
(n), ( s), See on Sixpence.
Offered
(adj), ఇయ్యవచ్చిన, యత్నపడ్డ, నైవేద్యము చేసిన,బలిపెట్టిన.
Tormenting
(adj), వేధించే, బాధించే నొప్పించే, ఆయాసపెట్టే.
Hogplum
(n), ( s), మారేడు పండు.
Compensation
(n), ( s), చెల్లు, పడ్డ నష్టమునకు చెల్లు, యీడు, బదులు, (H.)బహుమానము.
Constrained
(adj), నిర్బంధించబడ్డ,బలవంతముచేయబడ్డ,బలాత్కారముచేయబడ్డ, I was * to make this request నేను యీ మనివి చేసుకోవలసి వచ్చినది. I was * to go there అక్కడికి పోవలసి వచ్చినది. he used * expressions మనసు విడిచి మాట్లాడడు.
Ingathering
(n), ( s), సవ్యసంగ్రహము, ఫలసంగ్రహము.
Espial
(n), ( s), వేగుచూచేవాడు, చారుడు.
To Hang
(v), ( n), వేలాడుట. the beggars * about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు. these bad habits hung about him all hislife ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు. to * back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట. there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది. his life still *s in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది. the clouds * over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి. at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది. the story * together well ఆ కథ పొందికగా వున్నది. a story which does not * together well అసంగతముగా వుండే కథ. the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు. the child was *ing upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది. the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు. she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది. there by *s a tale అందున గురించి వొక కథ కద్దు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Linstock is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Linstock now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Linstock. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Linstock is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Linstock, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83503
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79320
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63455
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57615
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39115
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38170
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28476
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28136

Please like, if you love this website
close