Telugu Meaning of Lo

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Lo is as below...

Lo : (interj), అదో, అదుగో, అదుగోచూడు, ఇది ప్రాచీన శబ్దము. Lo and behold ఇది ఆశ్చర్యవాచకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thinker
(n), ( s), a sage యోచించేవాడు, విచారించేవాడు. or philosopher జ్ఞాని,బుధుడు.
Vespers
(n), ( s), evening service or prayers సాయంకాల ప్రార్థన, సంధ్యావందనము. the vesper hour సందెవేళ.
Unexpressive
(adj), భావశూన్యమైన, ఒకటీ తెలియకుండా వుండే. an * face ఒకభావమున్ను అగుపడకుండా వుండే ముఖము.
Legation
(n), ( s), Pope గారిచేత పంపబడ్డ రాయభారము.
Hair
(n), ( s), వెంట్రుక, రోమము, వెంట్రుకలు. there were two *s in the foodఅన్నములో రెండు వెంట్రుకలు వుండినవి. her * was grey దాని వెంట్రుకలు నెరిసివుండినవి. a lock or tuft of * (left by the Hindus on the back of the head) జుట్టు. the division of the * on the forehead పాపట.dishevelled * విరియబోసుకొన్నతల, చింపిరితల. matted * worn by monks సన్యాసులు పెంచుకొని వుండేజడ. Hindu woman's * rolled in a tuft కొప్పు. a * lip or hare-lip మొర్రి పెదవి. horse * గుర్రపుతోక వెంట్రుక. a * couch or horse * couch గుర్రపుతోక వెంట్రుకలతో నేయబడ్డ గుడ్డ వేసిన కవిచి. a * shirt గొంగళి చొక్కాయి, యిది దేహమునకు బాధగా వుండడమునకు సన్యాసులు తొడుక్కొంటారు.there is not a * of difference రవంతైనా భేదము లేదు. the story suits you to a * ఆ కథ నీకు సరిగ్గా తగివున్నది. his * stood on endమహాభయపడ్డాడు.
Limbeck
(n), ( s), సారాయి కాచే బట్టి.
To Conjure
(v), ( a), or to entreat వొట్టు పెట్టుట, ఆనపెట్టుట, ప్రార్థించుట, బతిమాలుకొనుట. I * you to do this దీన్ని చేయకపోతే నీకు ఒట్టు, దీన్ని నీవు అవశ్యము చేయవలసినది.
Bastardy
(n), ( s), జారజత్వము.
To Urge
(v), ( a), to incite, to provoke, to press ప్రేరేపణ చేసుట, బుద్ధి పుట్టించుట. I *ed him to pay the debt అప్పు చెల్లించమని వాడికి బుద్ధి చెప్పినాను. fear *d him to go back but hunger *d him to go on భయము వల్ల మళ్లు కోవలెనని తోచినది గాని ఆకలి అనేది వాణ్ని పొమ్మన్నది. this *d me to tell him the truth యిందు వల్ల వాడితో నిజము చెప్పవలసి వచ్చినది. necessity *d him to sell the property అగత్యము వల్ల సొమ్మును అమ్ముకోవలసి వచ్చినది. he *d his way forwards అవతల సాగిపోయినాడు.
Granulated
(adj), నూకలునూకలుగా యేర్పడ్డ, నూకలునూకలుగా కట్టుకొన్న.
Lady
(n), ( s), దొరసాని, నాయకి, యజమానురాలు. sit like a * ! పెద్దమనిషిగా కూర్చో. the gentleman and the lady wer talking ఆయన ఆమె మాట్లాడుతూ వుండిరి.the gentlemen and ladies దొరలు దొరసానులు. the old * ముసలిది. a young * చిన్న.he and his * arrived అతడు అతడి పెండ్లామున్ను వచ్చిచేరినారు. the servants went and told their * పనివాండ్లు పోయి దొరసానితో చెప్పుకొన్నారు. my * ! (or, madam !) will you please to give me leave for today ? అమ్మా నేటి దినానికి శలవు యిస్తారా. Our Lady అనగా the Virgin Mary some Hindu Saints are called by this name thus : Our * of the small pox పోలేరమ్మ. the * saint of Madras called Yagatta (i. e. St. Agatha) చెన్న పట్టణపు గ్రామదేవతయైన యేగాత. a * in waiting పరువు గల పరిచారకురాలు,ఆడపాప. a * of easy virtue బోగముది. the * in the straw (Todd in Johnson)బాలింతరాలు. a *'s man సొగసుగాడు.
Spavin
(n), ( s), this disease in horses is a bony excrescence,or crust as hard as a bone, that grows on the inside of the hough గుర్రానికి వచ్చే వొక రోగము, ఇందుచేత గుర్రములు కుంటివైపోతవి. Spawn, n. s. the eggs of fishes and frogs జెన, అనగా చేప,కప్ప, వీటి గుడ్లు.
Unavoidably
(adv), తప్పించకూడక, విధీలేక, అనివార్యముగా. the money was *lost ఆ రూకలు పోక విధి లేదు. I * witnessed this నేను దాన్ని విధిలేక చూడవలసివచ్చినది.
To Misplace
(v), ( a), చోటు మారాటముగా పెట్టుట, తప్పుస్థలములో బెట్టుట. he *d the words ఆ మాటలను ముందు వెనకగా పెట్టినాడు.
Treadmill
(n), ( s), a mill worked by persons treading on steps upon theperiphery of a wide horizontal wheel. It is used chiefly as a means ofprison discipline తొక్కడమువల్ల తిరిగే యంత్ర విశేషము చెరశాలలో దొంగలకు యిట్లాతొక్కే ప్రాణసంకటమైన పని పెట్టుతారు, దీన్ని యాతనాచక్ర మనవచ్చును.
Opinated, Opinative
(adj), ముష్కరమైన, మూర్ఖమైన.
To Perform
(v), ( a), చేసుట, నెరవేర్చుట. he * edthe part of the king and I the part of the minister వాడురాజుగా వుండినాడు నేను మంత్రిగా వుంటిని. she * ed the part of amother to them అది వాండ్లకు తల్లివలె వుండినది.
Carousal
(n), ( s), పెద్ద విందు.
Topmast
(n), ( s), వాడ స్తంభములో రెండో అతుకు; వాడ స్తంభములో అడుగు స్తంభము.the main mast అనబడుతున్నది, దానికి పైది the * అనబడుతున్నది.
Mouser
(n), ( s), యెలుకనుపట్టేటిది. this cat is a good * యీ పిల్లి యెలుకను బాగా పట్టేటిది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Lo is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Lo now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Lo. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Lo is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Lo, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close