Telugu Meaning of Malapert

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Malapert is as below...

Malapert : (adj), తలకొవ్విన, తుంట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Integrity
(n), ( s), గార్హస్థ్యము, నిష్కాపట్యము, పెద్దమనిషితనము, సజ్జనత,సరళత. a man of * పెద్దమనిషి జ్జనుడు.
Undoing
(n), ( s), ruining, spoiling చెరపడము.
Face
(n), ( s), ముఖము. he was standing with his * to the eastవాడు తూర్పు ముఖముగా నిల్చుచుండినాడు. the surface పైతట్టు, మీది తట్టు.onthe * of the earth భూతలమందు. on the * of the water నీళ్ల మీద.or features ముఖజాడలు, ముఖవైఖరి. the front or forepartof any thing మొగదల. has he the * to say this ? వాడు యే ముఖము పెట్టుకొనియిట్లా అంటాడు, యిట్లా అనడానకు వాడికేమి గుండెలున్నవి.have you the* to do this? నీవు దీన్ని యే ముఖము పెట్టుకుని చెయ్యపోతావు. before his *అతని యెదట, అతని సమక్షములో. the * of the business కార్యవైఖరి.కార్యస్థితి. in the * of విరోధముగా, విరుద్దముగా. in the * of the worldor in the * of day బాహాటముగా, లోకవిరోధముగా. in his father *sతండ్రికి విరోధముగా, తండ్రికి విరుద్ధముగా. how can you do this in the* of the law ? చట్టమునకు విరుద్దముగా నీవు యెట్లా చేతువు. death stared himin the * వాడికి చావు దగ్గిరించినది. * to * యెదురెదురు, ముఖాముఖముగా,యెదురెదురుగా. when they met * వాండ్లు వొకరికొరకు యెదుట పడ్డప్పుడు.the boys made * at him ఆ పిల్లకాయలు వాన్ని వెక్కిరించినారు, కోణంగిచేష్టలు చేసినారు. he made *s at the physic ఆ మండునుచూస్తేవాడి ముఖము నానావంకరలు పోయినది. why should you make *s at the bargain ఆ బేరమునకు యెందుకు వెనకాముందు చూస్తావు, యెందుకు అనుమానిస్తావు.they set their *s against him వాణ్ని నిషేధించినారు. flat on his * బోర్లపడ్డవాడై. he put a good * on the matterఅది తనకు సమాధానమైనట్టు నటించినాడు. he put a bold * on thematter అందు గురించి భయము లేనట్టు నటించినాడు.
To Freeze
(v), ( a), పేరుకొనేటట్టు చేసుట. this dreadful news frozehis blood యీ అఘోరమైన సమాచారము విని మానైపోయినాడు.
Avast
(adv), తాళు తాళు, నిలువు నిలువు.
Uncourtly
(adj), not elegant, rude అమర్యాదస్థులైనా, మొండి, మోటవాండ్లైన,మూర్ఖులైన.
Thumbstal
(n), ( s), a thinble; a sheath of leather to put on the thumbఅంగుళత్రాణము, విల్లు వేశేవాడు వేలికి కట్టుకొనే తోలు.
Dimity
(n), ( s), వకతరహాకితనారగుడ్డ, దీన్ని ముఖ్యముగా మేజామీదదుప్పట్లుగా పరుస్తారు.
Diagonal
(adj), and n. s. ఐ మూలముగా వుండే, మూలకు మూలగావుండే, దీన్ని మహాగణితములో కర్ణము అని అంటారు. a * lineమూలకు మూలకగా గీచిన గీత.
Conscription
(n), ( s), లావణము, దాఖలు చేయడము, అనగా శిఫాయీలలో దాఖలుచేసుకోవడమునకై పట్టుకొని వచ్చిన పిల్లకాయల పేళ్లను పట్టిలో దాఖలు చేయడము.
To Enlivened
(adj), రమణీయమైన, సరసమైన, రంజకమైన, వుల్లాసకరమైన.a landscape * with many pleasing objects సరసమైన పదార్థములతో రమనియ్యమైన భూమి.
Nadir
(n), ( s), భూగోళమునకు అధో భాగము.
Flooding
(n), ( s), ప్రసవించిన తరువాత విస్తారముగా రక్తము కారడము,ప్రసవించిన తరువాత కల్మషము పడడము.
Misacceptation
(v), ( s), అపార్థము, తప్పుగా గ్రహించడము.
Perchance
(adv), వొకవేళ.
Ancient
(adj), పురాతనమైన, ప్రాచీనమైన, ముసిలి. * history పూర్వకాలపు కథ.
Frail
(n), ( s), a basket made of rushes వొక తరహా గంప, బుట్ట.
Waspish
(adj), peevish, petulant, cross మండిపడే, చిరచిరలాడే.
Astral
(adj), నక్షత్ర సంబంధమైన.
Sublunar, Sublunary
(adj), earthly ఐహికమైన, భూలోక సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Malapert is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Malapert now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Malapert. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Malapert is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Malapert, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close