Telugu Meaning of Manacles

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Manacles is as below...

Manacles : (n), ( s), చేతిసంకెళ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Watchword
( n.), ( s.), a sentinel's nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష. among theHindus caste is their * హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము. the word Tiru is used as a * among the Vishnavas తిరు అనేది వైష్ణవులుచెప్పే పరిభాష.
Freemason
(n), ( s), వొక మతస్తుడు.
Wild
(adj), not tame, savage, licentious అడవిదైన, వన్యమైన,సాకవడి, దుష్ట. a * cat అడవిపిల్లి. * beasts దుష్టమృగములు. they cried in the wildest manner వెర్రిగా అరిచినారు. * land అడవిపట్టుగా వుండే భూమి, బీడుగా పడి వుండే భూమి. the * vine అడవిద్రాక్ష, పడి మొలిచిన ద్రాక్ష. * people, or savages అడవి మనుష్యులు, చెంచువాండ్లు. a * plant అడవి చెట్టు. * corn అడవిధాన్యము. * hearbs వన్యోషధులు, అడివిలో వుండే ఆకుఅలము. a * cat అడివిపిల్లి. a * duck అడవిబాతు. a * buffalo అడవిదున్న, కారుబోతు. an animal sometimes called a * cow అడవి ఆవు. * a cattle అడవి పశువులు. * boar అడవి పంది. she talked like a * woman అది పిచ్చి యెత్తుకొన్న దానివలె మాట్లాడినది. a * sheep కొండగొర్రె. the * rose నక్కపన్నీరు. he is * about the business వాడికి ఆ పనిమీద పిచ్చి పట్టుకొన్నది. * sports వేట. the * cucumber నక్కదోడకాయ. * honey అడవితేనె, కొండతేనె. * fire దావాగ్ని, కార్చిచ్చు. the report spread like wildfire సమాచారము అడవి చిచ్చువలె అంటుకొన్నది.the goods went off like wildfire ఆ సరుకులు నిమిషములో అమ్మకమైపోయినవి. * justice బలాత్కారముగా చేసిన శాస్తి, సాహసము చేసి చేశిన శిక్ష. he hassowed his * ocats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, మునుసటి ఔద్ధత్యము అణిగి శాంతుడుగా వున్నాడు.
Deprecatory
(adj), వద్దని బతిమాలుకొనే, యెంతమాత్రము కారాదనిమొరపెట్టుకొనే, నివారకమైన. a * assertson సమాధానము.
Golden
(adj), బంగారుతోచేసిన, సువర్ణమైన, బంగారువర్ణమైన.the * sun ప్రకాశమానమైన సూర్యుడు. her * voice దానిరమణియ్యమైనశారీరము, దానిమంచిగొంతు. this was a * opportunity దివ్యమైనసమయము. the * maid స్త్రీరత్నము, లలనామణీ. this is the * ruleఅతిముఖ్యమైన సూత్రము. * age కృతయుగము.
Incentive
(n), ( s), ఉసికొలిపేటిది, ప్రేరేపకము. this reward was given as an * study చదువులో చొరవ పట్టడముకై యీ బహుమానము యివ్వబడినది.
Ashore
(adv), గట్టున, తీరమందు. he went * తీరమునకు పోయినాడు. the ship ran* ఆ పడవను సముద్రములో నుంచి గట్టుకు యీడ్చిరి. after they came * రేవునదిగగానే.
Nympholepsy
(n), ( s), ఆవేశము, మరులు.
Cycloid
(n), ( s), బహుశా గోళాకారముగా వుండేటిది.
Sedentary
(adj), కూర్చుండే. * employment కూర్చున్నట్టు చేసేపని. in England almost many * employments are given to women ఇంగ్లండులోకూర్చున్నట్టు చేసే పనులను బహుశః ఆడవాండ్లకు యిస్తారు.
Cast, Or Caste
(,n), (s.), కులము, జాతి. of the shoemaker * మాదిగ. half * సంకర జాతిగా వుండే. he who has lost * కులములో వెలివేయబడ్డ వాడు, కుల భ్రష్టుడయినవాడు, కులము చెడ్డవాడు. the right hand * మహా నాటు కాపులు, మొదలారి వగైరాలు. the left hand includes బేరివాండ్లు వగైరాలు. The word * meaning tribe is German.
To Irradiate
(v), ( a), ప్రకాశించుట.
Stagnant
(adj), motionless; not flowing, not running కదలకుండావుండే, పారకుండా వుండే, నడవకుండా వుండే. * water పారకుండా నిలకడగావుండడముచేత చెడిపోయిన నీళ్ళు. * water is poison చెడిపోయిన నీళ్ళువిషము. when the blood is * నెత్తురు శరీరములో పారతూవుండకుండా ఆయాచోట నిలిచి పోయినప్పుడు. when trade is * బేరము నిలిచిపోయినప్పుడు. as regrads merchandize this is a * part of the year ప్రతి సంవత్సరమున్నుయీ దినాలలో బేర సారములు లేవు.
Cap A Pie
(adv), ఆకాశవత్రకముగా, నిలువెల్లా. he was armed * తల మొదలుకొని కాళ్ల దాకా జీరా తొడుక్కొన్నాడు.
Splendid
(adj), దివ్యమైన, జంభమైన, ప్రకాశమైన, ఘనమైన, దొడ్డ.
Country-goods
(n), ( s), నాటు సరుకులు.
To Explode
(v), ( n), భగ్గుమనుట, పఠీలనుట, ఢమ్మనుట, పెట్లుట,చిట్లుట, విరియుట. the powder *d తుపాకి మందు భగ్గుమని అంటుకొన్నది.the gun *d తుపాకివేటు లేచినది. the pod *d కాయ చిట్లింది. the bladder *d తోలు తిత్తి విరిశిపోయినది.
Pudency, Pudicity
(n), (s.), సిగ్గు.
Smash
(n), ( s), దఢాలునపడ్డది. there was a great * అన్నీ ధడీలుమనిపడ్డవి. after the * of his estate వాడి ఆస్తి అంతా చెదిరిపోయిన తర్వాత.
Avaricious
(adj), రూకలమీద అత్యాశగల, లోభియైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Manacles is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Manacles now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Manacles. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Manacles is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Manacles, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close