Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Fish
(n), ( s), చేప, మత్స్యము. ( the plural is fish : but in poetryor old books fishes) he bought four * నాలుగు చేపలు కొన్నాడు. a man the sells * చేపలు అమ్మేవాడు, పల్లెవాడు. the papists eat * on fastingdays వీండ్లు వుపవాసదినములందు చేపలు తింటారు . salt * ఉప్పుచేప.dry* గదర, యెండు చేప. Various sorts are thus called ( Vide pomfret &c. &c.)a flying * పిచ్చకమీను. Roball * బొచ్చె, మేవచేప, మూగ చేప. perch or cockupపండుకప్ప. Mango * యెరమాగచేప. Seer * ( sprats) పంజరము. Rice*or old wife మాతగొరక,గొరక. sable * or hilsah పుల్లాకు, పులస.the maid or scate టేకు. white caboose or river whiting యిసుకదంతి,యిసుకదొంత. other kinds are called సావడచేప, వొడచేప, కొయ్యంగ. a deliciousbut bony* పుల్లాంచేప. gold * and silver బంగారు వర్ణమైన చేపలు.వెండి వర్ణమైన చేపలు, పెద్ద బుడ్డిలో నీళ్లు పోసి దానిలో వీటిని విడిచివేడుకకు పెంచుతారు. a shell * గుల్లపురుగు. a basket for catching* తిర్రి, దీన్ని అరవములో వూతాలంటారు. the loaves and *es రాజుయొక్క అనుగ్రహముచేత వచ్చే ఐశ్వర్యము, వుద్యోగము మొదలైనవి.
Merry
(adj), నవ్వే, నవ్వించే, హాస్యకరమైన, ఉల్లాసముగా వుండే. comfortable, agreeable (this is the ancient sense) సుఖమయిన ఇష్టమైన. this story made them very * యీ కథకు వూరికె నవ్వినారు. he is a * fellow ఉల్లాస పురుషుడు. a * story నవ్వించేకథ. they made * all night రాత్రిఅంతా వేడుకగా వుండినారు. he made * with thenews ఆ సమాచారమును యెగతాళి కింద పెట్టినాడు. he made * with theletter ఆ జాబును యెగతాళి పట్టించినాడు.
Stray
(n), ( s), తప్పిపోయిన గొడ్డు.
To Repair
(v), ( a), చక్కపెట్టుట, బాగుచేసుట. this *ed his health యిందువల్ల వాడి వొళ్ళు కుదిరినది.
To Violate
(v), ( a), to injure, to infringe, ravish చెరుపుట, భ్రష్టుచేసుట, అతిక్రమముచేసుట, బలాత్కరించుట. he *d the law in doing this దీన్ని చేయడములో శాస్త్ర భంగము చేసినాడు. he * this oath ప్రమాణ భంగము చేసినాడు. they *d his tomb in which he reposed ఆయనను పూడ్చిన సమాధిని చెరిపినారు.
Brazen
(adj), See Brazen, యిత్తళితో చేసిన. a * cup యిత్తళి గిన్నె.
Undissipated
(adj), not scattered వ్రయము చేయబడని, చెదిరిపోని. the moneyhitherto * యిది వరకు చేయబడని రూకలు.
Stake
(n), ( s), a post or stick of wood గుంజ, గసిక, మేకు.any thing placed as a palisade కటకటాకమ్మి, గ్రాదికి నిలువుగావేశే కమ్మి. any thing pledged or wagered పందెము. state of being hazarded అపాయము. his reputation is at * in thisbusiness యీ పనిలో వాడి పేరుకు అపాయము వచ్చేటట్టు వున్నది. a * for impaling కొర్రు. he died at the * for this or theybrought him to the * for this ఇందున గురించి వాణ్ని వొక గుంజకు కట్టి ప్రాణముతో కాల్చివేసినారు.
Seed
(n), ( s), విత్తు, విత్తనము, విత్తనాలు. he bought * to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు. she bought *s to feed the bird ఆ పక్షికి మేతకై గింజలు కొన్నది. or offspring సంతానము. these blessingswere granted to him and to his * ఈ ఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది. or seminal రేతస్సు. this was the * or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము. the herbs ran to * ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూరకు పనికి రాదు. a seedsman విత్తనాలు అమ్మేవాడు.
Evesdropper
(n), ( s), పొంచువుండి వినేవాడు, చాడీ ఖోరు.
Full-sized
(adj), పెద్ద, గొప్ప.
Copulation
(n), ( s), రతి, సంయోగము.
Flaring
(adj), జ్వలించే, మండే, ప్రకాశించే, సిగ్గుమాలిన. a*description అతివర్ణనము. a *dress జంభమైనపుడుపు.
Gusto
(n), ( s), రుచి, రసము. he read it with great * దాన్ని మహా అభిరుచిగా చదివినాడు. See Gust.
Hymn
(n), ( s), కీర్తన, ధ్యానశ్లోకము, పదము, తిరునామాలు, గీతము A+.
Triangle
(n), ( s), a figure of three angles త్రికోణము, ముక్కోణము, మోచేతివంపుa musical instrument తాళమువలె వాయించడమునకై వుక్కుతో మోచేతి వంపుగా చేశివుండేటిది. the triangles, plu. or a whipping post దొంగలను కట్టి కొట్టేముక్కోణము.
Greengrocer
(n), ( s), కూరగాయలు అమ్మేవాడు.
Uncovered
(adj), మూతలేని, కప్పని, మూయబడని, ఉత్తతలతో, బోడితలతో. hewalked in the procession * వూరేగింపులో బోడితలతో పోయినాడు.
Brigade
(n), ( s), సైన్యములో ఒక భాగము ఒక దళము.
Accomplished
(adj), నెరవేరిన, పూర్ణమైన, పరిపక్వమైన, సిద్ధించిన. after theperiod was * ఆ కాలము పరిపక్వమైన తరువాత. after the business was * ఆపని నెరవేరిన తరువాత. after his prophecy was * అతను చేప్పిన ప్రకారముసిద్ధించిన తరువాత. * in archery ధనుర్విద్యా పారంగతుడైన. an * scholar సంపూర్ణపండితుడు, ప్రవీణుడు. an * woman వ్యక్తురాలు, నిపుణురాలు. an * dancer ఆటలోబాగా తీరిన వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close