(adj), తెరిచి వుండే, తెరిచిన, విచ్చిన, వికసించిన. an *confession బాహాటముగా వౌప్పుకోవడము. they broke * the doorతలుపును పగలకొట్టి తెరిచినారు. an * jar ముయ్యనిజాడి. an * letter లకోటాలేని జాబు. an * place బట్టబయిలు. an * boat పై కప్పులేనిపడవ. the law is * to alll పోయిన సుఖముగా ఫిర్యాదుచేసుకోవచ్చును, విచారించేటందుకు దివాణం వారు సిద్ధముగావున్నారు. he slept in the * air బయలులో పండుకొన్నాడు. an *garden వెలుగులేని తోట. he left it * దాన్ని మూయలేదు. therewas no * war బాహాటమైన జగడము లేదు. they came to an * ruptureబయిటపడి జగడము చేయసాగిరి. the question is * toreconsideration ఆ సంగతిని మళ్ళీ ఆలోచించడానకు వౌక ఆటంకమున్నులేదు. the decree is * to appeal ఆ తీర్పుమీద అప్పీలుచేసుకోవడానకు అడ్డిలేదు. the jury returned an * verdict"Found dead" చచ్చిపడివుండి చిక్కినాడని జూరీలు మొత్తముగా చెప్పినారు. an * hearted man నిష్కపటి. an * handed man ఉదారి.he received them with an * countenance పోయిన వాండ్లనుప్రసన్నముగా సన్మానించినాడు. he received them with * arms వాండ్లను అత్యుల్లాసముగా సన్మానించినాడు, బహుప్రీతి చేశినాడు.he did it with his eyes * రాబౌయ్యే గతి తెలిసివుండే చేసినాడు.he kept the door * వాకిలి మూయక విండినాడు, తలుపుతెరిచిపెట్టినాడు. In this * weather యిట్లా తెరవగా వుండేకాలమందు. to lay * తెరిచిపెట్టుట. he laid the matter * to meఆ సంగతిని నాకు తెలియక చేసినాడు. the surgeion laid the wound* ఆ పుంటిని సత్రము చేసినాడు. * texture of cloth వెలితిగా* వుండే నేత. * with interstices like a net జల్లెడ కంతలుగా* వుండే the account is still * ఆ లెక్కయింకా తీరలేదు.