Telugu Meaning of Open

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Open is as below...

Open : (adj), తెరిచి వుండే, తెరిచిన, విచ్చిన, వికసించిన. an *confession బాహాటముగా వౌప్పుకోవడము. they broke * the doorతలుపును పగలకొట్టి తెరిచినారు. an * jar ముయ్యనిజాడి. an * letter లకోటాలేని జాబు. an * place బట్టబయిలు. an * boat పై కప్పులేనిపడవ. the law is * to alll పోయిన సుఖముగా ఫిర్యాదుచేసుకోవచ్చును, విచారించేటందుకు దివాణం వారు సిద్ధముగావున్నారు. he slept in the * air బయలులో పండుకొన్నాడు. an *garden వెలుగులేని తోట. he left it * దాన్ని మూయలేదు. therewas no * war బాహాటమైన జగడము లేదు. they came to an * ruptureబయిటపడి జగడము చేయసాగిరి. the question is * toreconsiderationసంగతిని మళ్ళీ ఆలోచించడానకు వౌక ఆటంకమున్నులేదు. the decree is * to appealతీర్పుమీద అప్పీలుచేసుకోవడానకు అడ్డిలేదు. the jury returned an * verdict"Found dead" చచ్చిపడివుండి చిక్కినాడని జూరీలు మొత్తముగా చెప్పినారు. an * hearted man నిష్కపటి. an * handed man ఉదారి.he received them with an * countenance పోయిన వాండ్లనుప్రసన్నముగా సన్మానించినాడు. he received them with * arms వాండ్లను అత్యుల్లాసముగా సన్మానించినాడు, బహుప్రీతి చేశినాడు.he did it with his eyes * రాబౌయ్యే గతి తెలిసివుండే చేసినాడు.he kept the door * వాకిలి మూయక విండినాడు, తలుపుతెరిచిపెట్టినాడు. In this * weather యిట్లా తెరవగా వుండేకాలమందు. to lay * తెరిచిపెట్టుట. he laid the matter * to meఆ సంగతిని నాకు తెలియక చేసినాడు. the surgeion laid the wound*పుంటిని సత్రము చేసినాడు. * texture of cloth వెలితిగా* వుండే నేత. * with interstices like a net జల్లెడ కంతలుగా* వుండే the account is still * ఆ లెక్కయింకా తీరలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Womanly
(adj), feminine, not childish ప్రౌఢత్వముగల, ఆడతనముగల.with a * discretion she replied మంచి ప్రౌఢగా మాట్లాడినది.
Proportionably
(adv), తగినట్టుగా, తగ్గట్టుగా, సరిగ్గా. they are older than him and * more difficult to teach వాండ్ల వయస్సు యెంత అధికమో వాండ్లకు నేర్పడములో కష్ట మంత అధికముగా వున్నది.
To Lecture
(n), ( s), ప్రసంగించేవాడు, ప్రాసంగికుడు.
Worsted
(adj), defeatedoverthrownఓడగొట్టబడ్డ,భంగపడ్డ, the* party వోడినవాండ్లు. he was * వాడు వోడిపోయినాడు.
Exasperation
(n), ( s), ఉద్రేకము, ఆగ్రహము, కోపము. After much * shestruck him దానికి వూరక కోపము పొడిగేటట్టు చేసినందున వాణ్నిదెబ్బకొట్టినది. the * of fever జ్వర వేగము, జ్వర ముమ్మరము.
Abstract
(adj), సంక్షేపమైన, పరిష్కారమైన, స్పష్టమైన. an * noun భావార్థక శబ్దము,ధర్మవాచక శబ్దము. * mediation తదేక ధ్యానము. this is an * truth యిది కేవలనిజము, యిది పరిష్కారముగా నిజము.
Storax
(n), ( s), గుగ్గిలము.
Calender
(0n), s. 0పంచాంగము. 0a 0list of criminals ఖైదీల పట్టీ. or mercer పట్టు అమ్మే వర్తకుడు. or Fakeer బైరాగి.
Chronicler
(n), ( s), purANamu raciMcevAdu.
Practicability
(n), ( s), సాధ్యత, శక్యత. this proves the * of the enterpriseయిందుచేత అదికా తగ్గదని తెలుస్తున్నది.
Momentum
(n), ( s), జీవాధారము, వురువడి, ఉద్వేగము. the bullet flies by the * of gunpowder తుపాకి మందుయొక్క వురువడిచేత గుండు పోతున్నది, వేగముచేత పోతున్నది. trade creeps: we lose that * which is neccessary to the regular and efficient operation of the commercial machine వర్తకము జబ్బుగా వున్నది, మనకు వర్తకమనే యంత్రము క్రమముగానున్ను సఫలముగానున్ను తిరగడమునకు ఆవశ్యకమైన ప్రోత్సాహకము లేక పోయినది.
Pretty
(adj and adv), సొంపైన, సొగసైన, ముద్దైన, చక్కని, నాణ్యమైన, విలక్షణమైన,తగిన, కొంచెము, కాస్త. a * girl సొగసైన పడుచు. It is * nearly finished అది కావచ్చినది. * good కొంచెము మంచిది, వాసి. * easy కొంచెము సులభము. * large కొంచెము గొప్ప * soon కొంచెము త్వరగా I am * well నాకు వొళ్లు మరేమిలేదు. In reproach దొడ్డ. a * excuse దొడ్డసాకు, దివ్యమైనసాకు, అనగా పనికిమాలినసాకు. you are a * fellow నీవు మంచివాడవే,దొడ్డవాడవే. Very * ! దొడ్డపని సుమీ, బంగారుపని. a * fellow or beau విటగాడు.
Parisimoniously
(adv), లోభత్వముగా, పిశినారితనముగా.
Magnesia
(n), ( s), కొంచెముగా బేది అయ్యే వొక విధమైనమందు, యిది మృద్విశేషము.
To Sin
(v), ( n), పాపము చేసుట, తప్పుట.
Periodically
(adv), ఆయా నియమిత కాలములో.
Labyrinthine
(adj), చాలా తిరుగుళ్ళుగల, చిట్టవిడిగా వుండే, చెడ్డచిక్కైన,తలబీకరకాయగా వుండే.
Booklearned
(adj), పండితుడైన, యిది యెగతాళిమాట.
Plagiarism
(n), ( s), కావ్యచోరత్వము, పదచోరత్వము.
Sirloin
(n), ( s), the lion of beef రొండి, గొడ్డు యొక్కరొవ్ండి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Open is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Open now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Open. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Open is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Open, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close