Telugu Meaning of Mezzointo

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Mezzointo is as below...

Mezzointo : (n), ( s), "or, the black method of engraving" మధ్యవర్ణము,అనగా వొకవిధమైన రాగి అంచుతో వేసిన చిత్రము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Brogue
(n), ( s), a kind of shoe ఒక తరహా మోటు చెప్పులు. corruptdialect యాచమాటలు.
To Scotch
(v), ( a), to chap, to cut slight రవంత గాయముచేసుట. you have *ed the snake you have not killed it పామును కొంచెము గాయముచేసి విడిచి పెట్టినావు గాని తీరా చంపక పోయినావు, అనగా రవంత ఆక్షేపించి విడిచిపెట్టినావు గాని చక్కగా ఖండించక పోయినావు.
To Compose
(v), ( a), to make or form చేయుట, కల్పించుట, యేర్పరచుట,కుదిరించుట, రచించుట, కట్టుట. the crow *s her nest of sticks కాకులు పుల్లలతో గూండ్లు కట్టుకొంటవి. he *ed a basket of bulrushes తుంగతో వొక గంప అల్లినాడు. he *ed a council of four priests నలుగురు గురువులను ఆలోచన సభగా యేర్పరచినాడు. four priests * the council నలుగురు గురువులు ఆలోచనకర్తలుగా యేర్పడివున్నారు. or to compound కూర్చుట, చేర్చుట. to * in printing అక్షరాలు కూర్చుట, జోడించుట. in music స్వరకల్పన చేసుట. he mixed these four things to * the medicine యీ నాలుగు వస్తువులు కలిపి ఆ మందు చేసినాడు. he *ed a poem ఒక కావ్యము చెప్పినాడు. these * his family వాడికి వుండే సంసారము వీండ్లే. or to calm or quiet శాంతపరచుట అణుచుట. * yourself భయపడవద్దు, ధైర్యముతెచ్చుకో, కోపము చాలించుకో, శాంతము తెచ్చుకో. he *ed her fears దానిభయమును నివారణము చేసినాడు. these words composed her grief యీమాటలవల్ల దానికి దుఃఖోపశమన మైనది. to * a quarrel రాజీ చేసుట, సఖ్యపరచుట, సమాధానము చేసుట.
Agoing
(adv), పోతూ, చేస్తూ. he set the watch * ఆ గడియారమును తిరిగేలాగుచేసినాడు.
Meteorology
(n), ( s), ఆకాశమందు క్షణ మగుపడి మరుగైపొయ్యే జ్యోతి గాలివాన మొదలైన వాటిని విచారించే శాస్త్రము.
Piracy
(n), ( s), సముద్రములోని దొంగతనము.
Sea-language
(n), ( s), sea phrases వాడవాండ్ల భాష.
Unreasonably
(adv), without proper cause అన్యాయముగా. he was * angryat this దీనికి వృథాగా కోపము చేసినాడు.
Grocery
(n), ( s), తేయాకు, కాపివిత్తులకు, బెల్లము, బియ్యము, మసాలామొదలైనవి.
Unemployed
(adj), నిరుద్యోగముగా వుండే, పని లేకుండా వుండే, వూరికె వుండే. hekept the money * ఆ రూకలను వూరికె వేశి పెట్టినాడు.
Spright, Or Spite
(n), (s.), దయ్యము, పిశాచము.
Corruption
(n), ( s), చెడిపోవడము కుళ్లిపోవడము, పుచ్చడము, నశ్వరత్వము. A+ fromthe * of men మనుష్యులు దుష్టులు గనుక. this is a * of the sense యిదిఅపార్థము; or wickedness దుర్మార్గము. a law against injudge న్యాయాధిపతులులంచము యియ్యకుండా యేర్పడ్డ చట్టము. that word is a mere * అది వట్టిఆభాసమైన పదము, పిచ్చిపదము.
Panoply
(n), ( s), కవచము, సర్వాంగ కవచము.
To Remit
(v), ( a), to forgive or excuse punishment క్షమించుట, మన్నించుట. to sent money to a distant place రూకలను పంపడము, ముఖ్యముగా హుండీ చేసి పంపడము. he remitted the revenues to Madras పన్ను రూకలను చెన్న పట్నానికి పంపినాడు.
Double-tooth
(n), ( s), దవడపల్లు.
Melody
(n), ( s), శ్రావ్యత, రక్తి, మాధుర్యము. a sort of song వొకవిధమైన పదము, పాట.
Necessary
(adj), అగత్యమైన, అవశ్యకమైన, నిండా అక్కరైన. is it * to go now? ఇప్పుడు పోవలసినది అగత్యమా.
Flower
(n), ( s), పుష్పము. the dust or farina of *s పుప్పొడి.the postil of a * మిద్దె, దిమ్మె, కర్ణిక. corn run to * తాలుపొల్లు. meaning flower trees పూలచెట్లు అని అర్ధము కలదు. these *sare daily watered యీ పూలచెట్లకు ప్రతిదినమున్ను నీళ్లు కట్టుతారు.this garden is full of *s యీ తోట పూలచెట్లతో నిండివున్నది.he was then in the flower of youth అప్పట్లో వాడికి మంచి యౌవనము.she was the * of her sex నారీ తిలకము. these poeple were the* of the village వీండ్లే ఆ వూరిలో ముఖ్యులుగా వుండిరి అయితే వాండ్లలోయిదే రత్నము. or quintessence సారాంశము. *s of rhetoric అలంకారము.శృంగారము, ఉత్ప్రేక్ష . *s of sulpher అమరశిలాగంధకము. *s of Zincతుత్తినాగభస్మము. Flowers అనగా రజస్సు ముట్టు, యిది అనరాని మాట.
Abbreviated
(adj), సంక్షేపము చేయబడ్డ, సంకేతాక్షరముగా వ్రాసిన, అనగా తర్వాత,అని వ్రాయడమునకు. త|| అని వ్రాసినట్టు, వెలగపూడి, భాష్టకార్లు అని వ్రాయడమునకు వె||భాష్యకార్లు, లేక వె|| భా|| అని వ్రాసినట్టు.
Gehenna
(n), ( s), నరకము, నిరయము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Mezzointo is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Mezzointo now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Mezzointo. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Mezzointo is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Mezzointo, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close