Telugu Meaning of Moorman

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Moorman is as below...

Moorman : (n), ( s), (a base word for Musulman) తురకవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Survive
(v), ( n), బ్రతుకుట. he still *s యింకా బ్రతికి వున్నాడు. do you think he will *? వాడు చావక బ్రతుకునని తోస్తున్నదా, వాడి దేహము నిలుచునని తోస్తున్నదా. of all his poems one alone *d him వాడు చెప్పిన కావ్యములంతా వాడిత కూడానే పోయినవి, యిది వొకటి మాత్రము నిలిచిపోయినది. I have alone *d పోయినవాండ్లు పోగా నేను మిగిలి వున్నాను.
Unskilfulness
(n), ( s), ignorance, rudeness అవజ్ఞత, చేతకానితనము, అవ్యక్తత.from the * of the painter చిత్రగాడి చేతకానితనము చేత.
To Glance
(v), ( n), చూచుట, దృష్టి పారుట. he *d overa book గ్రంథమును గచ్చత్తుగా చూచినాడు. I saw their swordsglancing వాండ్ల కత్తుల మెరుపును చూస్తిని. to fly offin an oblique direction తాకిపక్కవాటుగా జారిపోవుట. the bullet *ed off the wall and killed him ఆ గుండు గోడమీద తగిలి యెగిసే వురువడిలో వాణ్ని చంపినది. the arrow *d ofF బాణము తాకి పక్క వాటుగా తొలిగిపోయినది. in these words I thinkhe *d at you నీ మీద వాడు సూచనగా చెప్పినట్టు తోస్తున్నది.In this letter he *s at me యీ జాబులో వాడి దృష్టి నామీద వున్నది.
Phalanx
(n), ( s), వొక విధమైన పటాళము, వొక విధమైన సేనా విన్యాసము.
Per
(prep), వొకటింటికి. * diem దినము వొకటింటికి, యిది బత్తెమును గురించిన మాట. * month నెల వొకటింటికి. * annum సంవత్సరము వొకటింటికి. * volume పుస్తకమువొకటింటికి. ten * cent నూటికి పది. one rupee * ten carts పది బండ్లకు వొకరూపాయివంతున. Perse సహజముగా స్వతః తనకుతానే.
Breastplate
(n), ( s), రొమ్ము కవచము రొమ్ము జీరా, వక్షస్త్రాణము. an ornmentపతకము. the high priest's * పూర్వ కాలమందు పురోహితుడు రొమ్మునకట్టుకొనే ఒక తరహా పతకము.
Excretory
(adj), విసర్జించే, బయటతోసే, బయటకక్కే. the * ducts in the skin రోమ కూపములు.
Compatibility
(n), ( s), సంభంధము, సాంగత్యము, సందర్భము, పొందిక. I do not see the * of his paying his debts and living in such luxury వాడి జంభానికిన్ని అప్పులు చెల్లించడానకున్ను సంబంధము యెంత మాత్రము కనుపడలేదు.
Minaret
(n), ( s), మీనారు, అనగా మశీదుయెక్క పై స్తంభము.
Homeward, Homewards
(adv), ఇంటికై, ఇంటివైపుగా, దేశానికై.
Across
(adv), అడ్డముగా. there is a bridge * the river ఆ యేటికి వంతెనకట్టివున్నది. a house * the river యేటికి ఆ తట్టువుండే బంగళా. they went * theriver యేటిని దాటినారు. when I came * him అతడు నాకు యెదురు పడ్డప్పుడు.
Drnurse
(n), ( s), బిడ్డలను కాపాడేపనికత్తె. or guide యజమానుణ్ని చేతికింద వేసుకొనితిప్పే వాడు. he is * to the secretary పేరు సెక్రటెరిది పని వీనిది.
Rheum
(n), ( s), of the eye పుసి. of the nose చీమిడి.
To Pant
(n), ( s), రోజుట, యోగరోజుట. or to * for ఆశకొట్టుకొనుట they * for hisarrival అతడు యెప్పు డెప్పుడు వచ్చునాయని ఎదురు చూస్తారు.
Crescendo
(n), ( s), ఆరోపణము, యిది సంగీతశాస్త్ర మందు వచ్చే శబ్దము.
Resourceless
(adj), దిక్కుమాలిన, గతిమాలిన.
Shanker
(n), ( s), sore పుండు, పొక్కు.
Linendraper
(n), ( s), బట్టలవర్తకుడు.
To Knot, Nit
(v), (a.), ముడి వేసుట.
Burning
(n), ( s), కాలడము, మండడము, దహనము, కాక, మంట, తాపము. oractual cautery రక్ష, వాత. the * of woman with her husband'scorpse సహగమనము. there were some heart burinings between themవాండ్లకు పరస్పరము చలము వుండెను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Moorman is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Moorman now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Moorman. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Moorman is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Moorman, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close