Telugu Meaning of Muffled

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Muffled is as below...

Muffled : (adj), కప్పిన, మూసిన, ముసకు వేసిన. the Musulman women are * up తురక స్త్రీలు ఘోషా వేసుకొని వుంటారు. a * bell బాగా వాగ కుండా తాడు కట్టినగంట. they rowed with * oars తోట సేప్పుడు చప్పుడు కాకుండా వుండడమునకై పేలికలు చుట్టిన అల్లీన కర్రలతో పడవలను తోసినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Chilblain
(n), ( s), శీతకాలమందు పిల్లకాయలకు సంభవించే గజ్జి వంటి వక రోగము, బొబ్బలు.
Ragingly
(adv), వుగ్రముగా, ఆగ్రహముగా. It is * lot యెండ నిప్పులు కురుస్తున్నది
Kennel
(n), ( s), జలధార, కాలవ, తూము. a house for dogs కుక్కలదొడ్డి. a pack of dogs కుక్కల మంద.
Prodigiously
(adv), అద్భుతముగా, బ్రహ్మాండముగా.
Unliquified
(adj), not dissolved; unmelted కరగని.
To Refer
(v), ( a), and v. n. to direct to another person వొకని వద్దకి పంపుట. hereferred me to his brother for information తన తమ్ముణ్ని పోయిఅడుగుమన్నాడు. I referred the case to him for trial ` వ్యాజ్యమునువిచారించుమని వాడి వద్దకి పంపినాను. to have connection or bear relationసంబంధించుట. these words * to the same affair ఈ మాటలున్ను ఆప్రమేయమును గురించినవే. I do not know what this *to ఇది యెందున గురించినదోనాకు తెలియదు. I referred to his father for the money అతని తండ్రిని పోయిరూకలు అడిగినాను. he referred me to his father for the money రూకలనుగురించి తన తండ్రిని అడుగుమన్నాడు. I referred again to that account ఆ లెక్కనుమళ్లీ చూచుకొన్నాను. when I referred tot he Dictionary for this word Icould not find it నేను యీ మాటను నిఘంటువులో చూస్తే చిక్కలేదు. I referredhim to the Dictionary for this word యీ మాట నిఘంటువులో పోయిచూచుకొమ్మని వాడితో చెప్పినాను.
Brink
(n), ( s), అంచు, కొన, గట్టు, వొడ్డు, తీరము. I was on the * of falling పడకుండా రవంత తప్పితివని. he is on the * of ruin వాడు చెడిపొయ్యేగతిగావున్నాడు.
Exoteric
(adj), బాహటమైన, ప్రసిద్ధమైన, సామాన్యమైన. See Exoteric.
Ball-room
(n), ( s), నాటకశాల
Snow
(n), ( s), మంచు, హిమము. white as * హిమధావళ్యమైన, మిక్కిలీ తెల్లని.
Antagonism
(n), ( s), వైరము, శత్రుత్వము.
Shelving
(adj), sloping వంపుగా వుండే, వాటముగా వుండే. a * roof వాటముగా వుండే పైకప్పు, తాళ్వారము. a * rock యేటవాలుగా వుండే బండ, వాటముగా వుండే కొండ.
Spicery
(n), ( s), సంబారము, మసాలా.
To Quibble
(v), ( n), ద్వ్యర్థిగా చెప్పుట, శ్లేషగా చెప్పుట, సందిగ్ధముగా చెప్పుట, ఆకున పోకన అంటకుండా చెప్పుట.
Fenceless
(adj), ఆవరణములేని, వెలుగు లేని.
Duckmeat
(n), ( s), నీళ్లలో పయిరు అయ్యే ఒక తరహా గడ్డి.ఒక తరహా పాచి.
Shift
(n), ( s), an evasion ఉపాయము, యుక్తి. I did not believe him,I thought his sory was a mere * వాణ్ని నేను నమ్మను వాడు చెప్పినదివట్టి కుయుక్తి అని తలచినాను. they had no * but this యిది తప్ప వాండ్లకు వేరేగతి లేదు. he was put to his *s గతిలేక వుండినాడు,నానా కడగండ్లు బడ్డాడు. he made * to do it ప్రయాసపడి యీ పనిచేసినాడు. he made * to do it ప్రయాసపడి యీ పని చేసినాడు. he makes * with small wages కొద్ది జీతముతో గడుపుకొంటున్నాడు. a woman's under garment స్త్రీలు తొడుక్కొనే లోనివుడుపు, దీన్ని కంజు అనిఅంటారు.
Honest
(adj), పెద్ద మనిషిగా వుండే, న్యాయస్థుడైన, గృహస్థైన, న్యాయమైన, యోగ్యమైన. the cat is deceitful, the dog is * పిల్లి కపటి కుక్క నిష్కపటి. he is an * man అతడు పెద్ద మనిషి, అతను గృహస్థు. an * witness ప్రామాణికుడైన సాక్షి. we ought to be * towards our masters మనము కర్తృద్రోహము చేయరాదు. an * confession may do you good నీవు న్యాయముగా వొప్పుకొంటే నీకు మంచిది. it is my * conviction that you are wrong నాకు న్యాయముగా తోచినదేమంటే నీవు తప్పినావు. is there no difference between an * woman and a whore ? సంసారికిన్ని గుడిసె వేటుకున్ను భేదము లేదా. he made an * woman of her ముందరదాన్ని చెరిపినందున దాన్నే పెండ్లి చేసుకొన్నాడు. he, * man never dreamtof this అతడు పాపము అట్లా తలచనే లేదు. In Philip. IV. 8 ఆదరణీయం A+.
Pip
(n), ( s), a spot on cards ఆడే కాకితాల మీది చుక్క. or berry కాయ. seed in anorange కిచ్చిలి పండులో వుండేవిత్తు. there was not a * of spice in it దాంట్లోమసాలా రవంతైనా లేదు. a disease in fowls కోళ్ళకు వచ్చే వొక విధమైన తెవులు.a melancholy cut throat place where I think we shall all die of the *యిది దిక్కుమాలిన పనికిరాని స్థలము యిక్కడ మేమందరము ప్రాణము విసికి చచ్చేటట్టువుంటిమి. Prior, Tale. I. line 370 uses it for సన్నిపాతము.
Silly
(adj), అవివేకియైన, పిచ్చి, వెర్రి, వెంగలియైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Muffled is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Muffled now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Muffled. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Muffled is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Muffled, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83500
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79319
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63454
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57614
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39114
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38169
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28475
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28135

Please like, if you love this website
close