(v), ( a), మోసుట, వహించుట. to sustain ఆదరించుట, రక్షించుట, కాపాడుట. he *s his sister వాడు తోడబుట్టినదాన్ని కాపాడుతాడు. the pillar that *s the beam ఆ దూలమును ఆదుకొనివుండే స్థంభము, ఆ దూలమునకు పోటు యిచ్చి వుండే స్థంభము. he *edthe weight for four hours నాలుగు గడియలదాకా ఆ బరువును మోసుకొని వుండినాడు. to endure సహించుట, పడుట, వోర్చుట. I cannot * this torment నేను యీ వుపద్రవమును పడలేను, తాళలేను,సహించలేను.