Telugu Meaning of Nimbly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nimbly is as below...

Nimbly : (adv), లాఘవముగా, చురుకుగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Explode
(v), ( a), వెళ్లగొట్టుట, తరమగొట్టుట. Formerly it was supposed that the cholera was communicated by the touch but that idea is now *d మునుపు వాంతిభ్రాంతి స్పర్శచేత తగులుతుందని అంటూవచ్చినారు గాని యిప్పట్లో ఆ అభిప్రాయము పోయినది.
Better
(adj), మంచి, మేలైన, వాసియైన. for your * security నీకు మరీభద్రానకు.* times will come మంచికాలము వచ్చును. they * you wirte the * he willbe please నీవు యెంతబాగా వ్రాస్తే ఆయన అంత సంతోషపడును. than కంటే,కన్నా. this is * than that దానికంటే యిది వాసి, యిదిమేలు. he remained there* than two years అక్కడ రెండ్లేండ్లకన్నా అధికముగా వుండినాడు. better and better మేలు మేలు, శుభము శుభము, మరీస్వారస్యము. he got the * of meనన్ను మోసపుచ్చినాడు, నన్ను గెలిచినాడు. you have changed it but not for the* నీవు దాన్ని మాచి ్నావు గాని దానివల్ల విశేషము యేమిన్ని లేదు. he was goingthere but thought * of the matter పోవలెనని వుండినాడు గాని మళ్ళీ యేమోతలచుకొని మానుకొన్నాడు. he and his * half వాడున్ను వాడి యిల్లాలున్ను,he took it for * or worse నయనష్టానికి బాధ్యపడి దాన్ని యె త్తుకొన్నాడు.he thinks himself my betters నాకంటే తానే ఘనుడు అనుకొటాడు. Prov. XII.9Better is he & c. కూటికి లేక గర్వపడేవానికన్న ఒకపనివాడుగల రోసుబడివాసి.
Silliness
(n), ( s), అవివేకము, పిచ్చితనము, వెర్రితనము, వెంగలితనము.
Insubordination
(n), ( s), అణగమి, అవిధేయత, అస్వాధీనత, తిరుగడము.
Loudness
(n), ( s), పెద్దగొంతు, ఉచ్చస్వనము. From the * of his voice వాడి గొంతు పెద్దది గనుక.
Thoracic
(adj), రొమ్ముతో చేరిన, వాక్షికము.
Capivi
(n), ( s), (a drug) వక దినుసు పేరు, చలన మిరియాలు.
Name
(n), ( s), పేరు, నామము. he (by * Tippoo) అత ననగా టీపు. nothing worthy the * of injustice was done అన్యాయమనే పేరు జరగ లేదు, అన్యాయములేశమైనా జరగలేదు. proper * పెట్టు పేరు, సంజ్ఞానామము. common * సముదాయ నామము,సామాన్య నామము. Christian * or personal * సొంత పేరు అనగా బాప్టిస్మము చేసేటప్పుడు పెట్టే పేరు. when a woman is married her family * changes,but not her Christian * ఒకతెకు పెండ్లి అయ్యేటప్పుడు యింటి పేరు మారుతున్నదిగాని సొంత పేరు తిరగదు. what is your family *? and what is your *?మీ యింటి పేరేమి నీ పేరేమి. my * is Samuel, and my family * is Johnsonనా పేరు Samuel నా యింటి పేరు Johnson. I know his *, I do not knowhis Christian * వానియింటి పేరు తెలుసును, వాని పేరు తెలియదు. or fame ఖ్యాతి.in the * of God దేవుడితోడు, దేవిని మిద వొట్టు. receive him in my * నన్నుచూచి అతనికి సన్మానము చేయండి. I sent him in my * నాకు బదులుగా వాణ్నిపంపినాను. they called him *s వాణ్ని తిట్టినారు.
Hydrocele
(n), ( s), వరిబీజము, బుడ్డ.
To Bark
(v), ( n), మొరుగుట, కుక్క కూసుట.
Laminated
(adj), పొరలుగల.
Dogged
(adj), మొండి, మూర్ఖ, పేడసరమైన.
Sea-green
(adj), సముద్రమువలె పచ్చగా వుండే.
Intentness
(n), ( s), ఏకాగ్రచిత్తత, తదేకనిష్ఠత, ఒకటే పట్టు.
Seed
(n), ( s), విత్తు, విత్తనము, విత్తనాలు. he bought * to sow చల్లడానికి విత్తనాలు కొన్నాడు. she bought *s to feed the bird ఆ పక్షికి మేతకై గింజలు కొన్నది. or offspring సంతానము. these blessingswere granted to him and to his * ఈ ఆశీర్వాదము వాడికిన్ని వాడి సంతతి వారికిన్ని చేయబడ్డది. or seminal రేతస్సు. this was the * or originof the quarrel ఆ జగడానికి ఇది కారణము, ఇది మూలము. the herbs ran to * ఆ కూరాకు విత్తనము పట్టినది, అనగా కూరకు పనికి రాదు. a seedsman విత్తనాలు అమ్మేవాడు.
Sceptic
(n), ( s), he who doubts సందేహించే వాడు, సంశయాళువు. theyare *s regarding the use of this medicine ఈ మందు పనికిరాదనిఅంటారు. an atheist or free-thinker వొక విధమైన నాస్తికుడు.
Valuable
(adj), precious, estimable worthy ఘనమైన, మంచి, ఉపయుక్తమైన, అక్కరకు వచ్చే, పనికివచ్చే. a * friend ఉపయోగమైన స్నేహితుడు, అక్కరకువచ్చే మనిషి. this is a * horse, but he cost me a mere trifle యిది నిండా ఘనమైన గుర్రము అయితే కొంచెము వెలుకు చిక్కినది.
Uppishness
(n), ( s), insolence, arrogance గర్వము, పొగరుబోతుతనము.
Dock-yard
(n), ( s), వాడదొరువుకున్ను ఆవరణమునకున్ను నడమవాడసామానులు పేట్టుకోనే బయలు.
Antinomin
(n), ( s), మతదూరుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nimbly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nimbly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nimbly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nimbly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nimbly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close