Telugu Meaning of Nostrum

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nostrum is as below...

Nostrum : (n), ( s), గుప్తౌషధము, మర్మమైనదివ్యౌషధము. this is his * మహా దివ్యౌషధమని వాడు అన్ని రోగాలకు పెట్టే వొక పిచ్చి మందు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Necromancy
(n), ( s), శూన్యము, తోడుబోతు, మంత్రము.
To Weather
(v), ( a), to withstand, to endure, to bear గాలివానకు తాళుట, ఓర్చుట, నిభాయించుట. a ship that has *ed storm గాలి వానకు చెడిపోకుండా నిలిచిన వాడు. he *ed the difficulty అన్ని పాట్లుకు వాడు డస్సినాడు కాడు.
Quiz
(n), ( s), an oddity వికారమైన మనిషి, వింత మనిషి, చోద్యమైన, మనిషి. a witచోద్యగాడు, ఎక సక్క్యాలమారి.
Incredulity
(n), ( s), unbelief అపనమ్మిక, అవిశ్వశనీయత. in Matt. XIII.58.అవిశ్వాశము. A+. G+.
Jest
(n), ( s), ఎక్కసక్కెము, ఎగతాళి, పరిహాసము. he became a * ఎగతాళికి యేడమైనాడు, పరిహాసానికి ఆస్పదమైనాడు. they make a * of his commands అతని వుత్తరవులు వీండ్లకు ఆట్లాటగా వున్నది. a book of*s ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళి కథల పుస్తకము. he did it in * ఎగతాళికి చేసినాడు, ఆట్లాటకు చేసినాడు. surely you are in * నీవు యెగతాళికి అంటావు, నీవు అట్లాంటకంటావు. I was in * నేను అట్లాటకంటిని.
Instinct
(n), ( s), సహజగుణము, స్వభావగుణము, జంతుప్రజ్ఞ, పశుబుద్ధి, ప్రకృతిthe * of slef-preservation సహజముగా తనను తాను కాపాడుకోవడము.a natural * drew the child towards its mother ఆ బిడ్డ దాని తల్లిదగ్గరకు సహజముగా పోయినది. cats and dogs fight by * కుక్కకు పిల్లికిజన్మ వైరము.
Indecorous
(adj), అమర్యాదైన, సిగ్గుమాలిన.
Intact
(adj), ( untouched ) అంటని, తాకని. he preserved the estate *ఆ రూకలను అంటకుండా అట్టే పెట్టినాడు.
Graver
(n), ( s), a tool పోగర. or an engraver పోగరపనిచేసేవాడు.
Memento
(n), ( s), జ్ఞాపకార్థమైన వాక్యము. a * mori మరణంస్మర, చావుసిద్ధమని యెంచుకో.
Peaceful
(adj), శాంతమైన, నెమ్మదిగా వుండే.
Nothing
(n), ( s), ఏమీలేదు. I have * నా వద్ద యేమీ లేదు. there is * in the dish ఆ తట్టలో యేమి లేదు. I know * about it అందున గురించి నా కేమీ తెలియదు. you have * to do with this యిది నీజోలి కాదు, దీనితో నీకు నిమిత్తము లేదు. his property is now reduced to * వాడి ఆస్తి యిప్పట్లో క్షయించినది. these difficulties will be reduced to * యీ తొందరలు అంతా మాయమైపోను, యేమీ లేకపోను.do you call this *? యిది వొకటీ కాదా, యిది విశేషము కాదా.I know * but this నాకు యిదే తెలుసును, యింతకు మించినది నేను యేమిన్ని యెరగను. they have * వాండ్లకు యేమిన్ని లేదు. he reads * but English యింగ్లీషే చదువుతాడు. there is * the matter with him అతనికి వొళ్ళు యేమీ లేదు, హాయిగా వున్నాడు. this signifies * యిది వొక విశేషము కాదు, యిది ముఖ్యము కాదు. that's * to us అది మాకు చింత లేదు, అది మాకు లక్ష్యము లేదు. they who have * shall recieve * వొకటి లేని వాడికి వొకటీ దొరకదు. I will have * to do with you నీకు నాకు సరి, నీకు నాకు తీరినది. * can be more foolish యింతకంటే పిచ్చి వేరే లేదు. * could be worse for the patient than to bathe ఆ రోగికి స్నానం చేయడానకన్నా వేరే చెరుపు లేదు. they think * of telling lies అబద్ధాలు ఆడడము వాండ్లకు వొక యిది కాదు, అనగా సాధారణము, అవలీలగా అబద్ధాలాడుతారు. * but water వట్టి నీళ్ళు. he thought * of beating his wife భార్యను కొట్టడము వాడికి అతి సులభము.I have got * for the last ten days పది దినములుగా నాకేమీ చిక్కలేదు. he ate a mere * యేమీ లేదు, రవంత తిన్నాడు. this came to * అది నిష్ఫలమైనది. they have sold the goodsfor * ఆ సరుకును అమ్మడములో వాండ్లకు వట్టి దండగ వచ్చినది. Iwill do * of the kind అలాటి పని యెంత మాత్రమున్ను చేయను. I should like * better నాకు యింతకంటే మంచిది వద్దు, నాకు యిదే కావాలి. but now he is * వాడు యిప్పుడు యేమీ లేదు, అనగా అప్రయోజకుడైపోయినాడు. I am * before him వాడి ముందర నేను యెంత మాత్రము. for * (causelessly, without equivalent) వూరికే, నిర్నిమిత్తముగా, వ్యర్ధముగా. he is angry about * వాడు వూరికే కోపము చేస్తాడు. good for * కొరగాని, పనికిమాలిన. they think * of him అతణ్ని ఉపేక్ష చేస్తున్నారు, లక్ష్య పెట్టరు.
To Contain
(v), ( a), పట్టుట, కలిగివుండుట, యిడుముట. this box will * all theclothes యీ పెట్టెలో ఆ బట్టలన్ని పట్టును this will not * all the rice ఆబియ్యమంతా యిందులో పట్టదు. this envelope could not * the letter ఆ జాబుయీ లిఫాఫాలో యిమడదు. unable to * himself he burst into tearsవ్యసనమును అణచలేక యేడ్చినాడు. unable to * himself he burst out alaughing పట్టలేక పకపక నవ్వినాడు.
Irritation
(n), ( s), ఆగ్రహము, రోషము, ఉపద్రవము. * of the skin కందడము, కమలడము. * in the throat నస. * of the system కాక.
Discharge
(n), ( s), letting విసర్జనము, విమోచనము, విడిచిపెట్టడము.performance నెరవేర్చడము. in the * of his duty అతనిపనినెరవేర్చడములో. dismissal తోసివేయడము. release విడుదల చేయడము.చెల్లు. after he obtained his * from jail. చెరసాలలో నుంచివిడుదలైన తరువాత. or * flow కారడము. there was a heavy * of rain జడివాన కురిసినది. at a single * the gun killedthree men ఒక ఫిరంగి వేటుకు ముగ్గురు చచ్చినారు. I heard the *of a gun తుపాకి వేటు విన్నాను. the * of the gun was very loudఆ ఫిరంగిది మహామంచి ధ్వని. the *s both of the stomach andof the bowels shewed the presence of poison వాంతిలోనున్నుభేదిలోనున్ను ఆ విషము అగుపడ్డది.
Fair-spoken
(adj), నాగరికముగా మాట్లాడే. a * man సరసముగా మాట్లాడేవాడు, బయటికి చల్లగా మాట్లాడేవాడు.
Succinctly
(adv), సంగ్రహముగా, సంక్షేపముగా, రెండు ముక్కలుగా.
Fosterage
(n), ( s), పెంచడము, పోషణము, రక్షణము.
Finally
(adj), తుదకు, చివరకు. * the womandied also కడాపటి,అదిన్నిచచ్చినది.
Bevy
(n), ( s), సమూహము, పక్షిసమూహము, స్త్రీసమాజము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nostrum is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nostrum now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nostrum. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nostrum is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nostrum, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close