Telugu Meaning of Nullified

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Nullified is as below...

Nullified : (adj), చెల్లని, రద్దయిపోయిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Designed
(adj), తలచబడిన, యోచించబడిన, నియమించబడిన. thiswas a * insult యిది కావలెనని చేసిన అవమానము, పరిభవము.
Convolvlus
(n), ( s), వొక తరహా పుష్పము. See Ainslie 2.219.
Infectiousness
(n), ( s), అంటు, అంటితేరావడము, యిది రోగమును గురించినమాట.
Cox-swain
(n), ( s), పడవ చుక్కాని తిప్పేవాడు.
Talent
(n), ( s), a weight పరిమాణ విశేషము, తూనిక విశేషము, ఒక తూనిక. a coin వొకనాణ్యము. a * of silver వొక సంచి రూపాయలు. a * of gold వొక సంచి వరహాలు,వొక సంచి మొహరీలు. In Matt. 25 one talent ముద్రాణాం *** A+ i.e. rupees. A+ in Revel. XVI says ద్రోణం, but F, P, K use the Greek word.Faculty, gift, skill. ప్రజ్ఞ, శక్తి, సామర్థ్యము, నైపుణ్యము, నిపుణత. he has no *s for music వాడికి సంగీతములో చొరవలేదు. he has great *s in governmentరాజ్య పరిపాలనములో వాడు నిండా సామర్థ్య వంతుడు. he has *s for speaking,but not for writing వాడికి మాట్లాడే శక్తి కద్దుగాని వ్రాశే శక్తి లేదు. a man of*s సామర్థ్యవంతుడు.
To Foretel
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా చెప్పుట, భవిష్యత్తును తెలియచేయుట.I think I may * a storm గాలివానకొట్టపోతున్నదని నాకు తోస్తున్నది.I always foretold you this యిట్లా కాబోతున్నదని నేను మునుపే చెప్పుతూవుంటిని.
To Prove
(v), ( n), అవుట, యేర్పడుట. It *d true అది నిజమైనది. It *d to be written by him వాడు వ్రాసినట్టు బయటపడ్డది. should it not * to be goldఅది బంగారు కాకపోతే. when they *d to be thieves వాండ్ల దొంగలైనట్ట బయటపడ్డప్పుడు.It *d of no use అది నిష్ఫలమైనది. this *d fatal to him యిది వాడికిప్రాణానికి హేతువైనది. she *d with child అది గర్భముగా వండేటట్టు తెలిసినది. the evening *d wet సాయంకాలము వర్షము కురిసినది. at last he *d victor తుదకుజయించినాడు.
Assuredly
(adv), నిశ్చయముగా, నిజముగా, రూఢిగా. you must * do this నీవుదీన్ని సిద్ధముగా చేయవలసినది.
Ere-long
(adv), కొంచెము సేపటికి, యింతలో.
To Pass
(v), ( n), పోవుట, వెళ్లుట, గడుచుట, జరుగుట, దాటుట, చెల్లుట. as I was *ing by this road నేను యీ దోవను పోతూ వుండగా before one week * ed వొకవారము కాకమునుపే. much money *es through his hands వాడి చేతి గుండాబహురూకలు ప్రయమౌతున్నవి. this money *es there యీ రూకలు అక్కడచెల్లుతున్నవి. this story will not * యీ కథకు పనిరాదు. he *ed for her sonదాని కొడుకు అనిపించుకున్నాడు. he *es for a learned manపండితుడనిపించుకొంటాడు. do you know what *ed between the parties ?వారికీ వీరికీ యేమి జరిగినదో నీకు తెలుసునా. he let the opportunity * సమయాన్నివిడిచిపెట్టినాడు. let it * కాని చింతలేదు. the fever * ed away జ్వరమువిడిచిపోయినది. when youth *ed away యౌవనము తీరేటప్పటికి గడిచేటప్పటికిafter the law *ed చట్టము పుట్టిన తరువాత. God brought this to * దేవుడుదీన్ని జరిపించినాడు. it came to * that he broke his arm వాడి చెయ్యి విరిగేటట్టుసంభవించినది, ఘటించినది. his words came to * వాడు చెప్పినట్టే ఆయెను. he *edover the field ఆ పొలము దాటినాడు the army * ed over the river ఆ దండుయేరు దాటినది. the water *es through the cloth గుడ్డలో నీళ్ళు దిగుతున్నది.they * es close under wall ఆ గోడ వోరగా పోయినారు. hey * హూ మంత్రక్కాళిమాయక్కాళి.
Faith
(n), ( s), విశ్వాసము, నమ్మిక, శ్రద్ద. "or belief నిష్ట." W. ప్రత్యయము. A in Heb XI.I. ( compare note oncharity) or creed మతము . I have no * in this medicine యీ మందుయందు నాకు శ్రద్ధలేదు, పట్టులేదు. the Musulman a breach of * ద్రోహము.he broke his faith ద్రోహియైనాడు.he kept his * విశ్వాసము తప్పకుండావుండినాడు. conjugal * పాతివ్రత్యము. a divided * వ్యభిచారము. bad* ద్రోహము. she who has conjugal * పతివ్రత. the national * కులానుసారమైన మతము. in good * I do not know నేను యెరుగనుసుమీ. I made this statement upon his faith అతని మాట నమ్మిచెప్పినాను.
Swashing
(adj), bullying, rude గడుసైన, మోటు.
Braminy Bull
నంది,నందికేశ్వరుడు
To Impawn
(v), ( a), కుదువబెట్టుట, తాకట్టుబెట్టుట.
Alllusive
(adj), సూచకమైన.
Stuff
(n), ( s), వస్తువు, పదార్ధము, ద్రవ్యము, సామాగ్రి. of what * isthis made? యిది దేనితో నేశినది, యిది దేనితో చేసినది. this woodlooks well, but the * is gone యిది చూపుకు బాగా వున్నది గాని సారముచచ్చిన కొయ్య. good * ఔషదము. in carpenter's cant * means woodవడ్లవాండ్ల భాషలో కొయ్య, చెక్క. wrethched * తుక్కాముక్క. a pack of* or nonsense పిచ్చి కూతలు. what *! యేమిపిచ్చి. *! వెర్రికూత. household* యింటి సామాగ్రీ. kitchen * వంటకు కావలసిన సామాగ్రి. garden * కూరగాయలు.doctor's * మందు, ఔషదములు. lawyer's * లాయరులు చెప్పే వెర్రికూతలు.a kind of cloth వస్త్రవిశేషము. costly *s వెలపొడుగు బట్టలు.wollen * కంబళి, సగలాతు మొదలైనవి.
Unimportant
(adj), not great స్వల్పమైన, అల్పమైన, విముఖ్యమైన, కొద్ది.
Untinctured With
(adj), devoid of విహీనమైన.
Digging
(n), ( s), తవ్వాటము, తవ్వడము.
To Engender
(v), ( a), కలగచేసుట, పుట్టించుట. gluttony *s maladiesఅతిభోజనము రోగమును కలగచేస్తున్నది. this *ed ill-will యిందువల్ల క్రోధము పుట్టినది. mirth *ing హాస్యకరమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Nullified is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Nullified now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Nullified. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Nullified is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Nullified, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close