(v), ( a), అణచుట, అదుముట. or to squeeze పిండుట, పిడుచుట, వొత్తుట. * the clothes down ఆ బట్టలను కిందికి అణచు అదుము. he *ed the point of his sword against my breast కత్తి మొనను నా రొమ్ము మీద పెట్టి అణచినాడు. to * seed for oil గానుగ ఆడుట. or to distressబాధించుట, వేధించుట, పీడించుట, తొందరబెట్టుట. he *ed his house upon me or he *ed me to take his house వాడి యింటిని నాకు బలవంతముగా తగల గట్టినాడు. being *edby poverty he sold the house దరిద్రము యొక్క తొందర చేత ఆ యింటిని అమ్మినాడు.when they are much *ed వాండ్లకు సంకటము వచ్చినప్పుడు. to * for paymentతరువుచేసుట. to * soldiers or sailors బలాత్కారముగా కొలువులో పెట్టుకొనుట.he * ed them as workmen into the business యీ పనికి వాండ్లను వెట్టికి పట్టినాడు. I *ed this point very much యిందున గురించి నేను నిండా బలవంతము చేస్తిని.