Telugu Meaning of Offence

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Offence is as below...

Offence : (n), ( s), తప్పు, నేరము, అపరాధము, ఉపద్రవము, ఆయాసము.he pardoned their *s వాండ్ల తప్పులను క్షమించినాడు. he gave themno* వాండ్లకు వాడేమి ఆయాసము చేయలేదు. a captial *తలపొయ్యేనేరము. a moral * దునీ్ తి. a cirminal * దొంగతముమొదలైన రాజదండనకు అహన్నమైన తప్పు. a civil * శివిల్ కోర్టువారు శిక్షించవలసిన తప్పు. a state * రాజద్రోహము. an * againstpropriety అమర్యాద. he took * at what I said నేను చెప్పినదిఅతనికి ఆయాసమైనది. he lived without * వొకరికి వుపద్రవముచేయకుండా వుండినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Loll (the Tongue
(v), ( a), నాలికెను) వేలాడ వేసుకొనివుండుట, నాలికె వెళ్లపెట్టుట.the dog *s it's tongue దడచేత కుక్క నాలికెను వెళ్ళబెట్టుకొని వున్నది.
To Canvass
(v), ( a), to examine విచారించుట, కోరుట. he canvassed the whole town యిల్లుల్లు తిరిగి వూరంతా తన పక్షముగా పలికేటట్టు కోరినాడు.
Foundation
(n), ( s), అస్తిభారము, ఆధారము, ఆస్పదము, మూలము, ఆకరము.the house was razed from its * ఆ యిల్లు సమూలము నాశనమైనది.ఆ ఇంటిని ఆస్తిభారముతో పెళ్లగించివేసినారు. the school is a royal *యిది రాజు యేర్పరచిన పల్లె కూటము. without * నిరాధారముగా.
Unlike
(adj), dissimilar; having no resemblance అసదృశ్యమైన, సరిగ్గా వుండనీ.this picture is * him వాడు అట్లా చేశివుండడు. these two houses are * యీరెండిండ్లకు భేదము వున్నది ఆ యిల్లు వొక విధముగా వున్నది, యీ యిల్లు వొక విధముగావున్నది. the English, * the Musulmans, encourage braminical learningతరుకలవలె కాకుండా ఇంగ్లిషువారు బ్రాహ్మణ విద్యకు ప్రోత్సాహము చేస్తున్నారు అనగాతురకలవలె బ్రాహ్మణ విద్యకు చెరుపుచేయరు.
Outrider
(n), ( s), వెంట వచ్చే తురుపు సవారు. there was acarriage with four *s వొకబండిన్ని అందుతోకూడా నలుగురు తురుపుసవారులున్ను వుండిరి.
Malady
(n), ( s), రోగము, నలి, వికారము.
To Foil
(v), (a), వొడకొట్టుట, విరగ్గొట్టుట, భంగపరుచుట, తట్టివేసుట.తప్పించుట. I * ed him అతని యత్నమును భంగపరిచినాను. to * a mirror(see below) అద్దమునకు రసము పోసుట.
Limit
(n), ( s), పొలిమేర, సరిహద్దు, మట్టు, మితము. Beyond all *s అమితముగా. the usual * of life సామాన్యమైన ఆయుఃప్రమాణము.
Mad
(adj), (add,) possessed with fury, inflamed to excess with desire. These words made him * ఈ మాటలకు వానికి వెర్రికోపము వచ్చినది. it made me * to see this దీన్ని చూచేటప్పటికి నాకు వొళ్ళు మండినది.
Acuteness
(n), ( s), కూరు, తీక్ష్ణత, చురుకు.
Postmaster
(n), ( s), తపాలు అధికారి.
Unmeddled With
(adj), not touched; not altered యెవరున్ను అంటని. themoney is * with ఆ రూకలు పెట్టినది పెట్టినట్టుగానే వున్ణవి.
Zeal
(n), (s), passionate ardor ఉత్సాహము, ఔత్సుక్యము, అభినివేషము, అతి భక్తి, దృఢ భక్తి. 'Zeal to promate the thing ourselves, or revising that which have been laboured by others, deserveth certainly much respect and esteem but yet findeth but cold entertainment in the world.' (preface to the english bible) Here Zeal must be rendred భక్తి. Zeal without discretion సాహసము. swift in his Tale of a Tub $ VI. homorously observes on the multifarious meetings of this word and see jeremy Taylor, serm. XIV. in 2d Vol. on "Lukewarmness and Zeal".
Sunbright
(adv), సూర్యనివలె ప్రకాశించే.
Shamrock
(n), ( s), త్రిపత్రకమనే వొకవిధమైన గరికె.
Mantel Piece
(n), ( s), నిప్పుగూటిమిద్దె, పోయిగూటి మిద్దె, అనగా నిప్పుగూడు,పొయిగూడు, వీటి గడప మీద శృంగారముగా కొయ్యతోగాని రాతితోగాని కట్టిన చిన్నమిద్దె. he ought to write these words over his'* యీ మాటలనువాడి పొయిగూటి మిద్దెమిద వ్రాయవలసినది, అనగా సీమలో చలికోసరము యేవేళనిప్పుగూటి ముందర కూర్చుంటారు గనుక యీ మాటలను చూస్తూ వుమడడము వల్ల బాగాజ్ఞాపకము వుండునని భావము. See Fireplace and Chimneypiece.
Probe
(n), ( s), పుంటిలో వేసే శలాకు.
Ignited
(adj), అంటుకొన్న, రగులుకౌన్న.
Mind
(n), ( s), మనస్సు, అభిప్రాయము, యిచ్ఛ, బుద్ధి, హృదయము. or recollection జ్ఞాపకము, స్మరణ, తలంపు. have you a * to go? నీకు పోవలెనని మనస్సు వున్నదా. he does not know hisown * వాడు చపలుడు, చలచిత్తుడు. I have half a * to go there అక్కడికి పోవలెనని కొంచెము మనస్సు వున్నది. I have a great * to do it దాన్ని చేయవలెనని నాకు నిండా మనస్సు వున్నది. have you a * to this? యిది నీకు యిష్టమా. I let him know my * అతనికి నా ఆంతర్యమును తెలియచేసినాను. I am of the same * still నాకిప్పటికి అదే భావము. you must keepthis in * నీవు దీన్ని జ్ఞాపకము పెట్టుకోవలసినది. put me into go there అక్కడికి పోవడానికి నాకు జ్ఞాపకము చెయ్యి. their grief is never out of my * వాండ్ల వ్యాకులమును గురించి నాకుసదా విచారముగా వున్నది, వాండ్లు పడే వ్యాకులమును నిత్యము తలుస్తున్నాను.you must bear this in * దీన్ని నీవు మరువబోకు. this put your business out of my * యిందువల్ల నీ పనిని మరిచినాను. time out of * అనాదిగా. when this comes to * యిది జ్ఞాపకము వచ్చినప్పుడు. he called to * the advice I had given him నేను చెప్పిన బుద్ధిని జ్ఞాపకము చేసుకొన్నాడు. a man who is out of his * చలచిత్తుడు. a man of sound * స్థిరబుద్ధిగలవాడు. he is of a serious turn of * గంభీర పురుషుడు.
Burletta
(n), ( s), ఒక తరహానాటకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Offence is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Offence now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Offence. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Offence is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Offence, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close