Telugu Meaning of Offensive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Offensive is as below...

Offensive : (adj), అసహ్యకరమైన, ఆయాసకరమైన, ఉపద్రవకరమైన. a *smell దువా్ సన. * behaviour ఆయాసకరమైన నడత. * weapons కత్తి,తుపాకి, మొదలయిన వధించడానకు యోగ్యమైన ఆయుధములు. defensiveweapons అనగా. shield డాలు మొదలైన సంరక్షక ఆయుధములు.an * and defensive alliance నీ శత్రువులే నా శత్రువులు, నీ మిత్రులే నామిత్రులు అన్నట్టు. the enemy made no * movement శత్రువులుమాకేమిన్ని బాధగా వుండిన పని చేయలేదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Ebullition
(n), ( s), పొంగడము, వుబకడము. the water was in a state of *ఆ నీరు వుబికి వుండినది, ఆ నీరు పొంగి వుండినది. an * of rage కోపోద్ద్రేకము.
Alike
(adv), సరిగ్గా మండుతూ వున్నవి.
Metacarpus
(n), ( s), మణికట్టు.
Supernaturally
(adv), in a manner above the course or powerof nature దైవికముగా, అద్భుతముగా.
Wildgoosechase
(n), ( s), (Johnson) పిచ్చిబులుపులు వట్టిఆశ, అందరానిపండు.
To Exercise
(v), ( a), to empty ఉపయోగపరచుట, వినియోగపరుచుట, అభ్యాసముచేయించుట, అభ్యసింపచేసుట, సాధకముచేయించుట, పనుపరుచుట, అలవరుచుట.the Governor *d his discretion in this యిందున గురించి గవనరు తనకు వుండే స్వతంత్రమును వుపయోగపరచినాడు, అనగా యిమదులో గవనరు స్వతంత్రించినాడని యర్ధము. he *d the boy in figures పిల్లకాయకు లెక్కలో వాడిక చేసినాడు. he *d the horse ఆ గుర్రమును తిప్పినాడు. this*d his patience greatly యిందుచేత వాడు చాలా ఆయాసపడ్డాడు, విసికినాడు. his wife's misconduct *d (or tried) his patience greatly వాడి పెండ్లాము యొక్క దుర్నడతచేత వాడికి చాలా ఆయాసము వచ్చినది, వాడికి ప్రాణము విసికినది. he *d patience సహనము పెట్టినాడు. he *d himself in walking on the parapet చెయి గోడమీదుగా నడిచేటట్టుగా సాధకము చేసినాడు. he *d his authority వాడి అధికారమును చెల్లించినాడు. he *d the boys in Sanscrit ఆ పిల్లకాయలకు సంస్కృత శిక్ష చెప్పినాడు. you should * your reason in this యిందులో నీ వివేకమను వుపయోగపరచవలెను, వినియోగపరచవలెను. he *d the horse in leaping ఆ గుర్రములకు దాటేటట్టు అలవాటు చేసినాడు. the priests do not now * this power గురువులు యిప్పట్లో యీ అధికారమును చెల్లించడము లేదు.
Dagger
(n), ( s), కటారి, బాకు. they are at dagger's drawing.వారిలో ఒకరికొకరు గొంతులు కోసుకొనేటట్టు వున్నారు.
Ligament, Ligature
(n), (s.), నరము, కట్టు, గాయకట్టు, బంధము. freed from the *s of the body శరీర బంధము వదిలినవాడై,అనగా చచ్చినవాడై.
To Disregard
(v), ( a), ఉపేక్షచేసుట, అనాదరణచేసుట, అలక్ష్యమువేసుట.he *ed this దీన్ని వాడు విచారించలేదు. he * ed my orders వాడునా వుత్తరవును ఉపేక్ష చేసినాడు. they * him అతన్ని అలక్ష్యముచేస్తారు.
To Cannonade
(v), ( a), పిరంగులు కాల్చుట, అనగా వక వూరి మీదనైనా, లేక దండు మొదలైన వాటి మీదనైనా పిరంగులు కాల్చుట.
Unkindly
(adj), improper, not agreeable క్రూరమైన, నిర్దయాత్మకుడైన. that is a* climate అది మంచి దేశము కాదు. * childbed or a diffiuclt deliveryకష్టప్రసవము.
Preposterously
(adv), విపరీతముగా, అసంగతముగా, అకటవికటముగా.
Prodigiously
(adv), అద్భుతముగా, బ్రహ్మాండముగా.
Nest
(n), ( s), పక్షి గూడు, కులాయము. an ant's * చీమల పుట్ట. white ant's * చెదల పుట్ట. this street is a * of thieves యీ వీధి దొంగలకు నిలయము. he raised the * of hornets (కందిరీగలు) about his ears అందరూ తన మీద చెలరేగేటట్టు చేసుకొన్నాడు. a * or set of dishes వొక జత పింగాండ్లు. * egg వృద్ధికావడానకు ఆకరముగా వుండే ధనము. this money is a very good * egg to him వాడికి యీ రూకలు ఆకరము వున్నది, బండాలమున్నది, అనగా దీన్ని వృద్ధి చేసుకోవచ్చునని భావము. the bird that builds a pendulous * గిజిగాడు.
Slight
(adj), small స్వల్పమైన, కొంచమైన సామాన్యమైన, కొద్ది,జబ్బైన. a * fever రవంత జ్వరము. a * smile చిరునవ్వు. a *difference కొంచెము భేదము. a * wound అసిగాయము. a * girlపీలగా వుండే పడుచు. a * man or foolish fellow అల్పుడు, స్వల్పుడు.
Anniversary
(adj), యాటా వచ్చే, ప్రతి సంవత్సరము వచ్చే.
Apart
(adv), ప్రత్యేకముగా, విడిగా, పృధక్కుగా. he sat * కడగా కూర్చుండినాడు. thetrees are wide * ఆ చెట్లు యెడమ యెడముగా వున్నవి. joking * is this trueయెగతాళి వుండనీ యిది నిజమా. Relationship * I consider him a good scholarవాడికి నాకు వుండే బంధుత్వము పడి వుండనీ వాడు మంచి పండితుడనే దాన్ని యోచిస్తాను.the garden * the house is not worth having తోట వుండనీ యిల్లు పనికిరాదుthere were three families each * మూడు సంసారములు వేరే వేరేగా వుండినవి. *from this యిదిన్నిగాక, యిదిమినహ.
Disingenuous
(adj), కపటమైన, కుత్సితమైన, కృత్రిమమైన,క్షుద్ర. * conduct కృత్రిమమైన నడక.
Noli Me Tangere
(anulcer)రాచపుండు
Dragoon
(n), ( s), రౌతు, గుర్రపువారు, తురుపునవారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Offensive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Offensive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Offensive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Offensive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Offensive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close