Telugu Meaning of Orbit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Orbit is as below...

Orbit : (n), ( s), నక్షత్రపథము, గ్రహపథము, కక్ష, చక్రము, మండలము.the * of the eye కనుగుడ్డు వుండే పల్లము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unidiomatical
(adj), భాషీయము కాని జాతీయము కాని. this sentence is * యీవాక్యము జాతీయముగా వుండక అకటవికటముగా వున్నది.
Any
(adj), యెవడైనా, యెడైనా. at * place యొక్కడనైనా. at * time యెప్పుడైనా. at *rate యెట్లాగైనా, యేవిధానైనా, మెట్టుకు. Is that * great matter అది అంతగొప్పపనా. Is there * more యింకా వున్నదా. are there * other reasons వేరేహేతువులు యేవైనా కలవా. in * wise యెట్లాగైనా. * body or * one యెవడైనా. * onebook or * one యెవడైనా. * one book యేదైనా ఒక పుస్తకము. * thing you like నీకుకావలసినది యేదైనా. this is * thing but right యిది బొత్తిగా అన్యాయము, యిదిమహా అన్యాయము. this book is any thing but easy యీ గ్రంధము యెంతమాత్రము సులభము కాదు. this one is if * thing the oldest వాటికన్నా యిదికొంచెము పాతదేమో. I am * thing but well నాకు యెంత మాత్రము వొళ్ళుకుదురులేదు. For * thing I know he is dead For * thing I care he my do soవాడు అట్లా చేస్తే చేయనీ నాకేమి.
To Decay
(v), ( n), నశించుట, క్షయించుట, క్షీణించుట, కుళ్లిపోవుట.పుచ్చిపోవుట, శిధిలమైపోవుట, వుడిగిపోవుట. when the teeth *పండ్లు పుచ్చేటప్పటికి. the fruit *ed ఆ కాయలు కుళ్లిపోయినవి.
To Granulate
(v), ( n), నూకలునూకలుగా యేర్పడుట, పుండుకరకట్టుట.అనగా యెండడానకు మొదలుపెట్టే పుంటిమీద నూకలు నూకలుగాకట్టుట. after the sugar was boiled it cooled and *d బెల్లముపాకముచల్లారి నూకలు నూకలుగా కట్టుకొన్నది.
Nymph
(n), ( s), అప్సర స్త్రీ, వనదేవత, జల దేవత, శక్తి. a * of the pave లంజ.
Libidinous
(adj), lustful కామాతురముగల, కామాంధకారముగల. a * language పోకిరిమాటలు, తుంట మాటలు.
Squat
(adj), short and thick పొట్టి, గిడ్డైన.
To Alter
(v), ( a), మార్చుట, వ్యత్యాసపరచుట, దిద్దుట. he altered my letterనేను వ్రాసిన జాబును దిద్దినాడు. he altered my coat నా చొక్కాయను వేరే విధముగా కుట్టినాడు. he has altered his hour of going to bedవాడికగా పండుకొనే వేళను తప్పింది వేరే వేళను నియమించుకొన్నాడు. he has nowaltered his hand writing వాడు అక్షరాలను యిప్పుడు వేరే విధముగా వ్రాస్తాడు.
Fleshings
(n), ( s), తద్వత్ శరీర వర్ణముగా వుండే వొక విధమైనగుడ్డ, దీన్నితొడుగుకొంటే గుడ్డకట్టుకొన్నట్టే అగుపడదు.
Smarting
(adj), నొచ్చే, జలపరించే. * pain మంట, జలపరింపు.
Crumple
(n), ( s), నలగడము.
Ionick
(adj), అయోనికు దేశసంబంధమైన. a pillar of the order అయోనికుదేశరీతైన బోదెగల స్తంభము.
Discovery
(n), ( s), కనుక్కోవడము, కనిపెట్టడము, బయటపెట్టడము.after the * of the handkerchief రుమాల దొరికిన తరువాత. afterthe * of this star యీ చుక్కను కొత్తగా కనుక్కొన్న తరువాత.after the * of the plot ఆ కుట్ర బయటపడ్డ తరువాత. before the *of this root యీ మూలిక చిక్కక మునుపు. he made * aof the whole plot ఆ యావత్తు కుట్రను బయట పెట్టినాడు.
Fieldfare
(n), ( s), పిచ్చుకవంటి వొక పక్షి.
Magisterially
(adv), అహంకారముగా, గర్వముగా, దాష్టీకముగా.
Prator
(n), ( s), An officer among the Romans ఒక అధికారి.
Opposed
(adj), యెదిరించిన, ప్రతిఘటించిన, విరుద్ధమైన, అడ్డమైన.
Blossom
(n), ( s), మొగ్గ, పువ్వు.
Drill
(n), ( s), శిక్ష, సాధకము, దిద్దుబాటు, వరవడి, మేలుబంతి.they are in good * వాండ్లు చక్కగా శిక్షితులై వున్నారు, వాండ్లుబాగా తీరివున్నారు. a carpenter's tool బరమా, పిడిసాన. a *bow తొరపణము తిప్పే కొయ్య. a * plough వెదగొర్రు, గొర్తి,జడ్డిగెముగల గొర్రు. or ape కోతి.
Rectification
(n), ( s), దిద్దుబాటు, సవరించడము, చక్కబెట్టడము. after the * ofthese accounts ఈ లెక్కలను దిద్దిన తరువాత. the * of spirits మళ్ళీ మళ్ళీ దించిధృతులను శుద్ధి చేయడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Orbit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Orbit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Orbit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Orbit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Orbit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close