(n), ( s), చెప్పు, పాదరక్ష, పైజారు, జోడు. a pair of *sపాదరక్షలు, జోళ్ళు, a horse * లాడము. my horse has lost two *s నా గుర్రానికి రెండు కాళ్ళ లాడములు పోయినవి. you now stand in his *s వాడి స్థానములో నీవు వున్నావు. what is the good of standing in other men's *s? పరుల పనిని తాను చూడడములో యేమి ప్రయోజనము."In the absence of Rama; the hero Bharata as his representative was installed with his *s" See Ramay : book 2 at the end.