Telugu Meaning of Paladin

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Paladin is as below...

Paladin : (n), (s), (a hero) మహాశూరుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coal-heaver
(n), ( s), బొగ్గులుతవ్వే కూలివాడు.
Sonorousness
(n), ( s), ఘణీలు మనడము. from the * of brass ఇత్తడివాయిస్తే ఘణీలుమనేది గనుక.
To Weld, Weld
(v), (a.), to beat one mass into an other, so as to incorporate them అతికించుట, కాచికొట్టి అతికించుట.
Restitution
(n), ( s), restoring or making good ఉత్తరవాదము చేయడము, ఈడు చేయడము. I killed that man's horse and to make * I gave him two others వాడి గుర్రాన్ని చంపినాను, గనక దానికి చెల్లుగా రెండు గుర్రాలను యిచ్చినాను. If the thief is caught will he make *? ఆ దొంగ చిక్కితేనేమి ఆ రూకలను మళ్ళీ చెల్లించబోతాడా. he made * ఉత్తరవాదము చేసినాడు.
Opposed
(adj), యెదిరించిన, ప్రతిఘటించిన, విరుద్ధమైన, అడ్డమైన.
Telescope
(n), ( s), దుర్బీను, వోకు, దూరమున వుండేదాన్ని చూచే కొనన అద్దము గలగొట్టము.
To Gravel
(v), ( a), జల్లివేసుట. or to embarrass చిక్కులు పెట్టుట.he was completely *led at this objection యీ ఆక్షేపణకు వాడికియెటూ తోచలేదు.
Buzz
(n), ( s), ఝంకారము, ఝుం అనడము. the * of bees తేనె యీగెలఝంకారము. a whisper గుసగుస. of a crowd గొలగొల, కలకలము.Report వదంతి.
Virago
(n), ( s), a bold resolute woman ధూర్తురాలు, మొగధీరుడి వలె వుండేటిది.
Pedigree
(n), ( s), వంశము, వంశావళి, వంశ పారంపర్యము. he was of high * వాడుగొప్ప వంశస్థుడు.
To Rescind
(v), ( a), కొట్టివేసుట, తోశివేసుట. they *ed the rule ఆ చట్టమును కొట్టివేశినారు.
Provided
(adj), జాగ్రతచేయబడ్డ, సిద్ధముచేయబడ్డ, అమర్చిన. his children are well *for అతని బిడ్డలకు వొకందునా కరత లేదు. * he is there అతడు అక్కడ వుండే పక్షమందు. *that he arrives in proper time అతడు సమాయానికి వచ్చినట్టైతే. * alwayas that he consents అయితే వాడు సమ్మతించ వలసినదిగదా. you can dispose of the money inthis manner * always that your father consents నీ వా రూకలను యీ ప్రకారముగావ్రయము చేయవచ్చును, అయితె మీ తండ్రిగారి అనుమతి వుండ వలెను. * always that అనగా If. Providence, n. s. or foresight ముందు జాగ్రత, ముందాలోచన. they shew no * in theirfamilies వాండ్ల కాపురములో పోణిమిలేదు, యిది ప్రాచీన ప్రయోగము. a word for God దైవము. the care of God దేవ సంరక్షణ, దైవటాక్షము. the decrees of * దైవయత్నము, దైవసంకల్పము, ఈశ్వరాజ్ఞ, దైవగతి. by the hand of * దైవశముగా. * ordered that he met them దైవాధీనముగా వాండ్లకు యెదురుపడ్డాడు.
Hoiden
(n), ( s), an awkward, rude, ill-behaved country girl పల్లెటూరి మోటపడుచు.
Hypostatical
(adj), పృథక్కైన, భిన్నమైన, అధిష్టానమైన.
Sight
(n), ( s), the sense of seeing దృష్టి. at first * చూడగానే.he has lost his * వాడికి దృష్టి తప్పినది. I హవే not hada * of him to-day నేను వాణ్ని చూడలేదు. as long as the shipwas in * ఆ వాడ కండ్లబడుతూ వుండేదాకా. this happened in their* యిది వాండ్లకండ్లెదుట జరిగినది. in హిస్ * she is a beautyవాడి కంటికి అది అందము. I trust that you will give such a decision as may be right in the * of God తమ తీర్పు దైవసమ్మతిగా వుండవలసినది. In their * this is wrong వారి బుద్ధికి యిది తప్పు. the thieves kept out of his * దొంగలు అతనికి కండ్లబడకుండా వుండినారు, చిక్కకుండా వుండినారు. this isout of all * superior to the other ఇది యెక్కడ అది యెక్కడ,దానికంటే యిది లక్షంతలు అధికము. when the bird went out of *in the sky ఆకాశములో పక్షికండ్లకు అగుపడకుండా పొయ్యటప్పటికి.or thing seen, చూడబడ్డది. the marriage was a fine * ఆ పెండ్లి నిండా చూడ వేడుకగా వుండినది. or wonder చోద్యము, వింత.he visited the tigers and the pagodas and all the other *s పులులు గుళ్ళు యింకా వుమడే వేడుకలన్నీ పోయి చూచినాడు. If youwill come here I will show you a * యిక్కడికి వస్తే నీకువొక వింత చూపిస్తాను. act of seeing or beholding చూడడము,దర్శించడము. Will you favour me with a * of the letter? ఆ జాబును నాకు చూపిస్తావా. at last I caught * of him తుదకు వాన్నికనిపెట్టినాను. I lost * of it అది నాకు దాగినది, అది నాకు చిక్కలేదు.this is not to be lost * of ఇది వుపేక్ష చేయతగ్గదికాదు. you must not lose * of this దీన్ని నీవు వుపేక్ష చేయరాదు. I do notknow him by * వాణ్ని చూస్తే ఫలాని వాడని నాకు తెలియదు. I know him by * వాణ్ని చూస్తే నాకు తేలుసును. prophetic or second * జ్ఞానదృష్టి, దివ్యదృష్టి, యోగదృష్టి. a bill payable at * దర్శన హుండి,వాయిదాలేని హుండి. a bill payable at ten days' * పది దినాల వాయిదా మీద చెల్లించే హుండి.
Unimprovable Land
(adj), incapable of being cultivated or tilled కృషికి అనర్హమైన, దున్నడానికి వల్ల కాని.
Diligent
(adj), జాగ్రత్తగల, చురుకుగల. a * man జాగురూకుడు.after * examination గట్టి విమర్శ జరిగినమీదట.
To Screech
(v), ( n), to scream గీ పెట్టుట, కీచు కీచుమని కూసుట. I heard the owl screeching కీచుకీచుమని గుడ్లగూబ కూయగా విన్నాను.
Captiousness
(n), ( s), పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
Infirmary
(n), ( s), ఆసిపత్తిరి, రోగులువుండే యిల్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Paladin is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Paladin now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Paladin. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Paladin is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Paladin, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113062
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close