Telugu Meaning of Palfrey

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Palfrey is as below...

Palfrey : (n), ( s), గుర్రము, యిది కావ్యములో వచ్చే మాట.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Whimsicality
(n), ( s), freakishness చపలము, చలచిత్తము, పిచ్చి.
Prismatically
(adv), పైన చెప్పిన యేడు వర్ణములుగా.
Peculiar
(adj), విశేషమైన, ముఖ్యమైన, వికారమైన. this name is * to this caste యీ పేరు యీ జాతికి మాత్రమే కలదు. these birds are * to this country యీదేశానికి యీ పక్షులు విశేషము. యీ పక్షులు యీ దేశములోనే కలవు. the జందెము is far from * to bramins జంధ్యము బ్రాహ్మణులకే విశేషమనేది లేదు అనగాయితరులకు కూడా కద్దని భావము. making silk is * to one insect యీ పురుగువొకటే పట్టును కలగచేస్తున్నది. a gentle phrase for vile bad ; thus a man of *temper వీడు విజాతియ్యమైన గుణము కలవాడు, వొక తీరు మనిషి వికారమైన మనిషి.
To Fence
(v), ( a), కాచుట, కాపాడుట, రక్షించుట, ఆవరణము వేసుట, కంచెచేసుట.he *d the garden in ఆ తోటకు కంచే వేసినాడు.
Goddess
(n), ( s), దేవి. A+. దేవపత్ని . or village Saint గ్రామదేవతthe good * అమ్మవారు, శక్తి, దుర్గ.
Canopy
(n), ( s), కురాళము, పందిలి, వితానము. in the * of heaven ఆకాశమునుఆవరించుకొని యుండే పొగ.
Petticoat
(n), ( s), పావడ, కోక. he is under * government అది యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతాడు.
Thirteenth
(adj), పదమూడో. on the * of this month యీ నెల పదమూడో తేదిన.on the * day of the moon త్రయోదశినాడు.
To Observe
(v), ( n), తెలుసుకొనుట, చెప్పుట. he *d that this belonged to his father యిది తన తండ్రిదన్నాడు.
Angel
(n), ( s), దేవదూత. a lovely woman or child అతిసుందరవతి, అందముగావుండే బిడ్డ. or coin అయిదు రూపాయల బంగారు నాణెము.
Too
(adv), కూడా, సహితము, నిండా, అధికముగా, అతి, బహు, విస్తారముగా. he *went వాడున్ను పోయినాడు. he is * small to play with them వాండ్లతోఅట్లాడేటందుకు వీడికి యీడు చాలదు. he is * wise a man to say so అంతబుద్ధిమంతుడు యిట్లా అనునా. the child is * young to learn figures లెక్కలునేర్చుకొనే టందుకు యీ బిడ్డకు యీడు లేదు. we are * poor to but it అది యెక్కడమన మెక్కడ, దాన్ని మనము కొనలేము. you are * good to them నీవు అంత దయచేయరాదు. it is * little అది నిండా కొంచెముగా వున్నది. he eats * much వాడుఅమితముగా తింటాడు, అతి భోజనము చేస్తాడు. he sleeps * much అంత నిద్ర వాడికిమంచిది కాదు. he speaks with * much confidence వాడు అతి ధైర్యముతోమాట్లాడుతాడు, వాడు యింత సాహసముగా మాట్లాడరాదు. he came * late to see theplay ఆట మించిపోయిన తర్వాత వచ్చినాడు. it is * late సమయము మించిపోయినది.he went away * soon to finish this యిది ముగిశేంతలో పోయినాడు, యిదిముగియకమునుపే పోయినాడు. he died * soon to get the money ఆ రూకలువచ్చేంతలో చచ్చినాడు. it is * soon యింకా సమయము కాలేదు, యింకాసావకాశమున్నది. * soon he died వాడికి అకాలమరణము సంభవించినది.
Deluge
(n), ( s), జలప్రళయము, వెల్లువ, వరద. the universal* మహాప్రళయము.
Carpetting
(n), ( s), జంబుఖానాలు, రత్న కంబళ్లు.
Scant
(adj), తక్కువగా వుండే, మట్టుగా వుండే, కురచైన, మితమైన.when money is * రూకలు అరుదుగా వుండే కాలములో. good rice is * now ఇప్పుడు మంచిబియ్యము దొరకడము కష్టము. the cloth was cut as * as possible ఆ గుడ్డను నిండా కురచగా కత్తిరించినారు.
Sought
(past and participle of the verb to seek ), వెతికిన,వెతకబడ్డ, this is a medicine much * after యిది అందరికీ కావలసిన మందు.
Lansguenet
(n), ( s), ఒకవిధమైన కాగిదాల ఆట.
Maw
(n), ( s), పొట్ట, కడుపు, పశుపక్షిమృగాదుల కుక్షి.
Displeased
(adj), అసహ్యపడ్డ, అయాసపడ్డ. he was * అసహ్యపడ్డాడు,అలిగినాడు. he was not * to find that they were goneవాండ్లు వెళ్లినారని సంతోషించినాడు. he looked * ముఖమును మాడ్చినట్టు అగుపడ్డాడు, వాణ్ని చూస్తే కోపముగా వున్నట్టు వుండెను.
Epicene
(adj), స్త్రీ పుల్లింగమైన, అటుకానిది యిటు కానిది.
Cricket
(n), ( s), (insect) యిలకోడి, కీచురాయి ఉప్పుమిడత. or game పెద్ద గుండ్లతోమైదానము మీద ఆడే ఆట. or stool మూడు నాలుగు కాళ్ల మూడైనా, నాలుకాళ్లైనా గలపీట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Palfrey is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Palfrey now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Palfrey. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Palfrey is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Palfrey, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103764
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89098
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32138
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close