(n), ( s), asking అడుక్కోవడము. I did this at his * అతను అడుక్కోనందున చేసినాను. or time తేప, సారి. in the first * మొదటిసారి. in the present * ఇప్పటి విద్యమానములో. some boys read sanscrit and others English, in the first * they raed the Panchatantram; in the second * they read the history of England.కొందరు పిల్లకాయలు సంసృతమున్ను, కొందరు యింగ్లీషున్ను చదువుతారు.మొదటి దాంట్లో పంచతంత్రము చదువుతారు రెండవదానిలో యింగిలండు చరిత్రను చదువుతారు. in most *s బహుశః many *s of this have occured ఇది అనేక మాట్లు సంభవించినది. for *s ఎలాగంటే, దానిదృష్టాంతరము మేమంటే.