Telugu Meaning of Patentee

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Patentee is as below...

Patentee : (n), ( s), స్వతంత్ర పత్రిక గలవాడు. See Patent n. s.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Paragon
(n), ( s), ఉత్తమమైనది, శ్రేష్ఠమైనది. she was the * of her sex అది స్త్రీతిలకము. this is a * of excellence యిది వుత్తమోత్తమము.
Successively
(adv), పరంపరగా, ఒకటికి తర్వాత వొకటిగా, వరసగా.the grandfather, the father and the son were * ministers తాత తండ్రి కొడుకు వీండ్లు పరంపరగా మంత్రులుగా వుండిరి, వొకడికి తర్వాతవొకడు మంత్రిగా వుండెను. the disease which attacked them * వాండ్లకుపరంపరగా వచ్చిన రోగము.
Coequal
(adj), తుల్యమైన, సరిసమానమైన.
Hypostasis
(n), ( s), తత్వము, మూర్తి, పురుషః. there are three * (or persons) in the divinity దైవమందు మూడు తత్వములున్నవి మూర్తిత్రయమున్నది, పురుషత్రయమున్నది, అష్టానం, అవస్థ. See Watson's Theolog. Institutes, chap. VIII. note. "It is used in the sense of person by many Christian writers : and in ancient Greek lexicons it is explained prosopon and rendered by the Latins persona."
Nobody
(n), ( s), యెవరు లేరు. * says so అట్లా యెవరు అనరు. the church is *'s property గుడి వొకరి సొత్తు కాదు. I told * నేను యెవరితోను చెప్పలేదు. * will be the wiser మనకు తప్ప యెవరికి తెలియదు. * wanted it అది యెవరికిఅక్కర లేదు. the painter who pleased everybody and * అందరి దూషణకూ భూషణకున్ను పాత్రుడుగా వుండే చిత్రగాడు.
To Pander
(v), ( s), See ToPandar.
Verbally
(adv), orally నోటిమాటలుగా. he * promised to pay the money రూకలు యిస్తానని నోటిమాటగా చెప్పినాడు.
Ultra
(adj), విశేషమైన, వీర, సాహసముగల, ప్రచండమైన. an * royalist రాజుపక్షము ప్రచండముగా వాదించేవాడు.
Long-lived
(adj), దీర్ఘాయుస్సుగల, దీర్ఘాయుస్సుగా వుండే.
Lopped
(adj), నరికిన, తెగకొట్టిన. a tree with the branches * off మోటుచెట్టు.
Sup
(n), ( s), mouthful of liquor గుక్కెడు. he took a * and went on గుక్కెడు తాగి వెళ్ళినాడు.
Punkah
(n), ( s), ( Indian word for a large fan ) పెద్ద విసనకర్ర. he was thenpulling the * వాడు అప్పుడు యీడుస్తూ వుండినాడు.
To Mistake
(v), ( a), తప్పుట, తప్పుగా గ్రహించుట, భ్రమసుట, పరాకుపడుట.I mistook him for you అతణ్ని చూచి నీ వనుకొన్నాను. he mistook whatI said నేను చెప్పినది వొకటివాడు గ్రహించినది వొకటి. I mistook thehouse ఆ యిల్లని వస్తని. if I * not, he is dead చచ్చివుండ వచ్చును,చచ్చినాడేమో. If I * not, this is his house యిది వాడిల్లేకదా. I wAs mistaken తప్పితిని, భ్రమిస్తిని, పరాకుపడితిని.
Mercenary
(adj), ద్రవ్యాశగల, దుడ్డుకుపాటుపడే, దుడ్డే ప్రధానముగాయెంచే. * troops పరదేశస్థులైన కూలి సిఫాయీలు. a * Judge లంచగొట్టైన న్యాయాధిపతి. he is very * దుడ్డుకై నీచవృత్తిలో ప్రవేసించేవాడు.
Un
3నిషేదార్థకమైనవొకప్రత్యయము, just న్యాయమైన. unjust అన్యాయమైన. fitతగిన. unfit తగని. This word is used in some places to denote vile badప్రతికూలమైన, విరుద్ధమైన. as Un-English ఇంగ్లిషువారి మర్యాదకు ప్రతికూలమైన. Un-French ఫ్రెంచి మర్యాదకు విరుద్ధమైన.
Patent
(n), ( s), the letters or deed granting a privelege నూతన కల్పనాధికారపత్రిక అనగా వింతగా వొకడు వొక వస్తువును చేసి చూపి ఆ మాదిరి వస్తువును వాడే చేసేిఅమ్మవలసినదే గాని మరెవ్వరున్ను కూడదని పోలీసు వారి వద్ద తీసుకొనే కౌలు. letters *అధికార పత్రిక ప్రసిద్ధ పత్రిక. a * of nobility సన్నదు, పర్వానా.
Unengaged
(adj), not bound by promise పూనుకోని, ప్రవర్తించని, మాట్లాడుకోబడనివిడిగావుండే. a house that is * యింకా యెవరికీ బాడిగెకు విడవబడని ఇల్లు. a girlwho is * పెండ్లి చేసుకొంటానని యింకా యెవరికీ మాట యివ్వని పడుచు.
Undermost
(adj), lowest in place కింది. though he was * వాడు అందరికీకడపటి వాడైనప్పటికిన్ని కిందివాడై నప్పటికిన్ని.
To Plant
(v), ( a), a woman who paints (dele మకరికా &c. and say) ముఖముమీద తెల్ల పొడి చెక్కిళ్ళమీద గులాబుపొడి చల్లుకొనేటిది.
To Crimp
(v), ( n), (add,) to aid in getting sailors వాడయెక్కిపోవడమునకై పామరులను బుజ్జగించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Patentee is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Patentee now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Patentee. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Patentee is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Patentee, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close