Telugu Meaning of Permit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Permit is as below...

Permit : (n), ( s), రవానా, రహదారీ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Raise
(v), ( a), యెత్తుట, లేవనెత్తుట. excite or stir పుట్టించుట, కలగచేసుట. this *d his anger యిందువల్ల వాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్లవాడికి కోపము వచ్చెను. this *d his hopes యిందువల్ల వాడికి ఆశ పుట్టినది. whenhe * d his voice పెద్ద గొంతు పెట్టినప్పుడు. he *d a difficulty ఆక్షేపించినాడు,ఆక్షేపణ కద్దన్నాడు, సందేహించినాడు. they *d cries బొబ్బలు పెట్టినారు. he *d acrop పయిరు వేసినాడు. he *d a tower గోపురము కట్టినాడు. he * d a bank కటట వేసినాడు. the wind *d the dust గాలికి దుమ్ము లేచినది. the king *d him tobe a minister రాజు అతణ్ని గొప్ప జేసి మంత్రి వుద్యోగమిచ్చినాడు. he *d the deadbody to life పీనుగకు ప్రాణము వచ్చేటట్టు చేసినాడు. he *s vegetablesకూరగాయల చెట్టు వేస్తాడు. he *d a bettalion కొత్తగా వొక పటాళమునుయేర్పరచినాడు. he *d a fire there అక్కడ నిప్పుమంట చేసినాడు. he *d thesiege ముట్టడిని చాలించినాడు,తీసివేసినాడు. he *d a blister on my arm నా చేతిమీద పొక్కు మందు వేసి పుండు చేసినాడు. he *d or disturbed the bees తేనెయీగలను రేచినాడు. he *d all the house with his cries కూకలు వేసి నిద్రబొయ్యేవారి నందరిని లేచేటట్టు చేసినాడు. he *d all th neighbourhood అక్కడివాండ్ల నందరిని పిలిచినాడు. he *d a wall వొక గోడ వేశినాడు, పెట్టినాడు. they * daa hymn పాడినారు. they *d supplies in the villages గ్రామాల మీద సరంజామానుతెప్పించినారు. they *d a contribution among them చందా వేసుకొన్నారు. they *d a thousand rupees in one hour వొక గడియలో వెయ్యి రూపాయీలు పోగుచేసినారు. he tried to * the wind by selling his clothes పై బట్ట లమ్మిరూకలు చేర్చవలెని యత్నపడ్డాడు. he tried to * the wind అప్పుసప్పు తియ్యవలెననిపాకులాడినాడు. he *d the price of grain ధాన్యపు వెల పొడిగించినాడు. he *d adoubt సందేహము కద్దని చెప్పినాడు. they *d him from sleep వాణ్ని నిద్రలేపినారు.
Effectively
(adv), సఫలముగా, ఉపయోగముగా, బలముగా . this is * a marriageయిది వివాహముతో జతే, తుదకు యిదిన్ని వివాహమనే తేలుతున్నది. the disease is now* cured ఆ రోగము యిప్పుడు తీరా కుదిరినది .
To Collocate
(v), ( a), వుంచుట, పెట్టుట, ప్రవేశపెట్టుట.
Lumbering
(part), వికారముగా నడిచే.
Opposing
(adj), యెదిరించే, ప్రతిఘటించే విరుద్దమైన, అడ్డగించే,the * army శతృసేన.
Pindaree
(n), ( s), ( Freebooter ) పెండారీ వాడు. * horse పెండారీ గుర్రము.
Stub
(n), ( s), a thick short left when the rest is cut ofమోడు మోటు, మొద్దు.
Denoting
(adj), సూచకమైన, సూచకముగా వుండే.తెలియచేసే. heat * fever జ్వరసూచకమైన కాక.
Quack
(n), ( s), in medicine కూరగాయ వైద్యడు, బూటకపు వైద్యుడు.
Swan
(n), ( s), ఒకవిధమేన హంస. the braminy * or duck రాయంచ,రాజహంస. as white as a * అతి ధావళ్యముగా వుండే.
Woad
(n), ( s), aplant like indigo నీలిచెట్టు వంటి వొకచెట్టు.
Tsar Or Szar Or Tzar
it is pronounced చూరు or త్సారు,రషియాదేశపు సార్వభౌముడు,చక్రవర్తి
Exactness
(n), ( s), ఖండితము, ఖండింపు.
To Pray
(v), ( n), ప్రార్థించుట, వేడుకొనుట. they * every morningప్రతి దినము తెల్లవారి జపము చేస్తారు. what did you * for ? నీవు యెందుకు ప్రార్థన చేస్తివి. I * for your safe arrival నీవు క్షేమముగా వచ్చిచేరవలెనని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను . he *ed over the book పారాయణము చేసినాడు. It is often a mere expression of civility; as ( Wesley 1.390.) * can you tell me where he is gone ? వాడు యెక్కడికి పోయినాడోయి. * give it meదయచెయ్యి. * who is that man ? అతను యెవడోయి. * why did you do thiswithout my orders ? నా వుత్తరవు లేక దీన్ని యెందుకు చేస్తివోయి * look sir చూడండి అయ్యా. * come here and help me అయ్యో నాకు వచ్చి సహాయము చేయండి.
Lye
(n), ( s), కారపునీళ్లు, మూత్రము. See Lie.
To Resign
(v), ( a), వదులుకొనుట, మానుకొనుట, విడిచిపెట్టుట, త్యజించుట, అప్పగించుట. he *ed the service ఉద్యోగమును మానుకొన్నాడు చాలించుకొన్నాడు. I *ed the money to him, ఈ రూకలు యికను నాకు వుపయోగము లేదని వాడికి అప్పగించినాను. he *ed his breath or life చచచినాడు. I * myself to the will of God దేవుడి మీద భారము వేసి అన్నీ మానుకొని వున్నాను. he is quite *ed అన్నిటికీ లోబడివున్నాడు, యెది వచ్చినా రానిమ్మని వున్నాడు. she *ed herself to him ఎటు చేసినా నీ భారమని వాడికి లోబడ్డది.
Term
(n), ( s), word మాట, పదము. or phrase ప్రతినామము, పరిభాష. a vulgar *నీచమాట. ప్రసాదము is a * for rice ప్రసాదమనే శబ్దము అన్నమనే దానికి పరిభాష.this is an abuse of *s ఇది దుష్ప్రయోగము. or end అంత్యము. on the * ofhis lease వాడి గుత్త తీరగానే. a limit అవధి, పర్యంతము, గడువు. the * of lifewas sixty years మనుష్యులకు ఆయుఃప్రమాణము అరువై యేండ్లుగా వుండెను. for along * నిండా కాలము దాకా. for a short * కొంత కాలము వరకు. for the * offour years నాలుగు యేండ్ల కాలము వరకు. or time of sessions నియమితకాలము,ఇది కోరట్టును గురించిన మాట.
Lady-like
(adj), దొరసానికి తగిన, నాగరీకమైన, నాజూకైన, సొంపైన. is this * conduct ? ఇది దొరసానికి తగిన నడతా.
Aversion
(n), ( s), అసహ్యము, చీదర, పగ, ద్వేషము. he shewed an * to themవాండ్ల మీద చీదరగావున్నాడు.
Doney
(n), ( s), a sort of boat దోనే అనే పడవ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Permit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Permit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Permit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Permit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Permit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149777
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113008
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101382
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95644
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55814
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51482
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40191
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39097

Please like, if you love this website
close